top of page


కచదేవయాని - పార్ట్ 71
రాజ్యాన్ని వదిలిపోతున్నానంటూ తండ్రికి లేఖ రాసిన యయాతి, మారువేషంలో శర్మిష్ఠను కలిశాడు. “వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే వాడితో వస్తావా?” అన్న అతడి ప్రశ్నకు శర్మిష్ఠ “వస్తాను!” అని సమాధానమిచ్చింది. సుమాలినీదేవి ఆశీర్వాదంతో రహస్య సొరంగంలోకి అడుగుపెట్టిన ప్రేమికుల ప్రయాణం ఎటువైపు మలుపు తిరుగుతుంది?

T. V. L. Gayathri
5 days ago7 min read


కచదేవయాని - పార్ట్ 70
దేవయానితో వివాహం దగ్గరపడుతున్నా యయాతి మనసంతా శర్మిష్ఠ చుట్టూనే తిరుగుతోంది. మారువేషంలో రాజభవనం వదిలి ఒక పల్లెకు చేరిన అతడు తన ప్రేమవేదనను అక్కడి ప్రజలతో పంచుకున్నాడు. వారి అమాయకమైన సలహా యయాతి జీవితాన్నే మార్చే నిర్ణయానికి దారితీసిందా? చదవండి ‘కచ దేవయాని’ 70వ భాగం.

T. V. L. Gayathri
Sep 297 min read


కచదేవయాని - పార్ట్ 69
దానవుల విజయం సాధించినా రాజ్యంలో విషాదం నెలకొంది. శర్మిష్ఠ స్థానంలో దేవయాని పెళ్లిపీటలు ఎక్కుతుంటే, లోలోపల రగిలిపోతూనే పైకి నవ్వులు చిందిస్తోంది శర్మిష్ఠ. ఆ నవ్వు వెనుక అంతరార్థం ఏమిటి? యయాతి తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటి?

T. V. L. Gayathri
Sep 207 min read


కచదేవయాని - పార్ట్ 68
శుక్రాచార్యుడి ‘శివశక్తి’ ముందు దేవతల దివ్యాస్త్రాలు విఫలమయ్యాయి. యయాతి విజృంభణతో దేవసైన్యం సంధికి దిగింది. యుద్ధం ముగిసిన తర్వాత దేవయాని విషయంలో యయాతి తీసుకున్న రాజోచిత నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. కచ దేవయాని 68వ భాగంలో ఈ కీలక మలుపులను చదవండి.

T. V. L. Gayathri
Sep 136 min read


కచదేవయాని - పార్ట్ 67
దేవతలు దివ్యాస్త్రాలతో దాడి చేయబోతున్నారన్న వార్త దానవ శిబిరాన్ని భయంతో నింపింది. తన జాతిని కాపాడేందుకు యయాతి దేవయానిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అయితే శుక్రాచార్యుడు శర్మిష్ఠ విషయంలో మరో కఠినమైన షరతు పెడతాడు. చివర్లో ఆయన వెల్లడించిన ‘శివశక్తి’ రహస్యం యుద్ధానికి కొత్త మలుపు తెస్తుంది.

T. V. L. Gayathri
Sep 47 min read


కచదేవయాని - పార్ట్ 66
హూహు రాకతో దేవాసుర సంగ్రామం కొత్త మలుపు తిరిగింది! సంయాతి–హూహు గదాయుద్ధం రణరంగాన్ని కుదిపేసింది. సంయాతి తీవ్రంగా గాయపడగా, యయాతి హూహును ఎదుర్కొని చేసిన ప్రతిదాడి యుద్ధానికి మరింత ఉత్కంఠను తెచ్చింది.

T. V. L. Gayathri
Aug 226 min read
bottom of page
