top of page


కచదేవయాని - పార్ట్ 68
శుక్రాచార్యుడి ‘శివశక్తి’ ముందు దేవతల దివ్యాస్త్రాలు విఫలమయ్యాయి. యయాతి విజృంభణతో దేవసైన్యం సంధికి దిగింది. యుద్ధం ముగిసిన తర్వాత దేవయాని విషయంలో యయాతి తీసుకున్న రాజోచిత నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. కచ దేవయాని 68వ భాగంలో ఈ కీలక మలుపులను చదవండి.

T. V. L. Gayathri
Sep 136 min read


కచదేవయాని - పార్ట్ 67
దేవతలు దివ్యాస్త్రాలతో దాడి చేయబోతున్నారన్న వార్త దానవ శిబిరాన్ని భయంతో నింపింది. తన జాతిని కాపాడేందుకు యయాతి దేవయానిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అయితే శుక్రాచార్యుడు శర్మిష్ఠ విషయంలో మరో కఠినమైన షరతు పెడతాడు. చివర్లో ఆయన వెల్లడించిన ‘శివశక్తి’ రహస్యం యుద్ధానికి కొత్త మలుపు తెస్తుంది.

T. V. L. Gayathri
Sep 47 min read


కచదేవయాని - పార్ట్ 66
హూహు రాకతో దేవాసుర సంగ్రామం కొత్త మలుపు తిరిగింది! సంయాతి–హూహు గదాయుద్ధం రణరంగాన్ని కుదిపేసింది. సంయాతి తీవ్రంగా గాయపడగా, యయాతి హూహును ఎదుర్కొని చేసిన ప్రతిదాడి యుద్ధానికి మరింత ఉత్కంఠను తెచ్చింది.

T. V. L. Gayathri
Aug 226 min read


కచదేవయాని - పార్ట్ 65
గురువుగారు లేరు... కానీ యుద్ధం ఆగలేదు! దేవాసుర సంగ్రామం మొదటి రోజే కచుడు, యయాతి, నహుషుడు రంగంలోకి దిగారు. ఎవరు పైచేయి సాధించారు?

T. V. L. Gayathri
Aug 126 min read


కచదేవయాని - పార్ట్ 63
శుక్రాచార్యుడు దానవులను విడిచిపెట్టాడనే వార్త అమరావతిని కుదిపేసింది. దేవేంద్రుడు ఇదే సరైన సమయమని భావించి యుద్ధానికి సిద్ధమవుతాడు. అదే సమయంలో కచుడు నిరాయుధుడిగా దానవరాజ్యంలోకి ప్రవేశించి దానవుల చేత బంధీ అవుతాడు. ఇక ముందు ఏమవుతుంది?

T. V. L. Gayathri
Jul 276 min read


కచదేవయాని - పార్ట్ 61
శుక్రాచార్యుడు అందరి ముందూ దేవయానిని యయాతికి ఇచ్చి వివాహం చేయాలని ప్రకటిస్తాడు. కానీ యయాతి ఇచ్చిన సమాధానం సభనే కుదిపేస్తుంది.

T. V. L. Gayathri
Jul 97 min read
bottom of page
