top of page


మన ఊరు మన బాధ్యత
ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు... మన వీధి, మన ఊరిని కూడా శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. సీతమ్మ, రవి కథ ద్వారా “ఇది నా ఊరు” అనే బాధ్యతా భావమే అసలైన శుభ్రత అని చెప్పే చక్కని నైతిక కథ.

Manasa Reddy Chichili
19 hours ago3 min read


అమానవీయం!
అడవిలో రాత్రివేళ దారి తప్పిన ఓ వ్యక్తి దాహంతో ఓ పురాతన బంగళాలోకి వెళ్తాడు. అక్కడి మహిళ చూపిన ఆతిథ్యం, ఆ బంగళాలోని వింత వాతావరణం అతనిలో అనుమానాన్ని రేకెత్తిస్తాయి. నిజంగా అక్కడ ఏదైనా మర్మం ఉందా? లేక అతని భయమే అతన్ని మానవీయమైన సహాయాన్ని తిరస్కరించేలా చేసిందా?

Bhattu Venkata Rao
19 hours ago4 min read


మా ఇంటి టి.వి
90లలో ఒక ఇంట్లో టి.వి రావడం అంటే ఆ కుటుంబానికే కాదు, ఆ వీధి మొత్తానికీ పండుగ. దూరదర్శన్లో వచ్చే సినిమా కోసం వారం రోజులూ ఎదురుచూసిన ఆ రోజులు, టి.వి చుట్టూ చేరిన జనాల సందడి, అమాయకమైన నవ్వులు, కన్నీళ్లు, ఆత్మీయత—అన్నీ ఇప్పుడు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఇదే “మా ఇంటి టి.వి” కథలోని నాస్టాల్జిక్ ప్రపంచం.

Anisa Tabassum Sk
20 hours ago3 min read


డుమాస్ బీచ్ — నల్లటి ఇసుకలో దాగిన రహస్యం
సూరత్ సమీపంలోని డుమాస్ బీచ్ నల్లటి ఇసుక, భయానక కథలు, జానపద విశ్వాసాలతో ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఇసుక నల్లగా ఎందుకు ఉంటుంది? దెయ్యాల కథల్లో నిజమెంత? శాస్త్రం ఏం చెబుతోంది? ఈ కథనం డుమాస్ బీచ్ వెనుక ఉన్న ప్రకృతి, చరిత్ర, మానవ భయం, ఊహాశక్తిని ఆసక్తికరంగా పరిశీలిస్తుంది.

Ch. Pratap
21 hours ago4 min read


బిందు - బ్యూటీ పార్లర్ బాధలు
పెళ్లికి అందంగా తయారవ్వాలని బ్యూటీ పార్లర్కి వెళ్లిన బిందుకు అక్కడి హెయిర్ కట్స్, ఫేషియల్స్, ఐబ్రోస్, వాక్సింగ్, పెడిక్యూర్ అన్నీ కొత్త అనుభవాలే! నొప్పులకంటే తన కామెడీతో పార్లర్లో అందరినీ నవ్వించిన బిందు కథే “బిందు - బ్యూటీ పార్లర్ బాధలు”.
Jamunarani B
23 hours ago6 min read


మధుర స్మృతులు
సంబర పోలమాంబ జాతరలో పిల్లలు అడిగిన ప్లాస్టిక్ బొమ్మలు కొనకుండా, తన చిన్ననాటి జ్ఞాపకాల నుంచి ప్రేరణ పొందిన పద్మ వారికి మట్టి బొమ్మలు, కొబ్బరి ఆకులతో వస్తువులు తయారు చేయడం నేర్పిస్తుంది. వస్తువులను కొనివ్వడం కంటే వాటి వెనుక ఉన్న శ్రమ, సృజనాత్మకత, విలువను పిల్లలకు తెలియజేయడమే నిజమైన ప్రేమ అని చెప్పే మధురమైన కుటుంబ కథ ఇది.

Bugatha Yamuna
1 day ago4 min read
bottom of page
