top of page


పోలయ్య కూకట్లపల్లికి సాహితీ సత్కారం
హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో జరిగిన “బాబాసాహెబ్ డైరీ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో “రక్తపాతమా..? రాజ్యాధికారమా..?” కవితను గానం చేసిన పోలయ్య కూకట్లపల్లికి ప్రముఖుల చేతుల మీదుగా ఘన సాహితీ సత్కారం జరిగింది.

Kukatlapalli Polayya
Oct 31 min read


గుర్రం జాషువాపై కవితా గానం
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో నిర్వహించిన స్మృతి నీరాజనం సభలో గుర్రం జాషువా సాహిత్య ప్రస్థానం, సామాజిక చైతన్యం, సమానత్వ సందేశాన్ని ప్రతిబింబిస్తూ పోలయ్య కవి కూకట్లపల్లి చేసిన కవితా గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయనను సాహితీ ప్రముఖులు ఘనంగా సన్మానించారు.

Kukatlapalli Polayya
Sep 281 min read


ఆధ్యాత్మిక జీవనం
ఆధ్యాత్మిక జీవనం అంటే కేవలం పూజలు, క్షేత్రయాత్రలు మాత్రమే కాదు. మనసును నిర్మలంగా ఉంచుకోవడం, స్వార్థాన్ని వీడడం, ప్రకృతితో అనుసంధానమై జీవించడం, తోటి జీవుల పట్ల ప్రేమ–దయ చూపడం, మానవసేవను మాధవసేవగా భావించడం కూడా ఆధ్యాత్మికతలో భాగమేనని వివరిస్తున్న డాక్టర్ ఎం. ఎన్. బృంద రచన.
Dr. Brinda M. N.
Sep 54 min read


సమస్యలకు మానవీయ పరిష్కార మార్గం : డిజైన్ థింకింగ్
సమస్యలను కొత్త కోణంలో అర్థం చేసుకుని, మానవీయతతో పరిష్కారాలను రూపొందించే డిజైన్ థింకింగ్ విధానం గురించి తెలుసుకుందాం. దీని ఐదు ప్రధాన దశలు, ప్రయోజనాలు, విద్యా రంగం, వ్యాపారం, ప్రభుత్వ సేవల్లో ఆచరణాత్మక వినియోగాన్ని ఈ వ్యాసం వివరిస్తుంది.

Ch. Pratap
Sep 54 min read


ఉపాధ్యాయ దినోత్సవం: గురు పూజ
భారతదేశంలో పుట్టడం పూర్వజన్మ సుకృతం. మహర్షులు, మహాత్ములు, యోగులు నడయాడిన ఈ పుణ్యభూమికి వారసులమైన మనం దేశ సంస్కృతి, విలువలను కాపాడుతూ శాస్త్రీయ అభివృద్ధితో ముందుకు సాగాలి.

Sudha Vishwam Akondi
Sep 52 min read


"బాల గేయ బ్రహ్మ" బిరుదు గద్వాల సోమన్నకు ప్రదానం
"బాల గేయ బ్రహ్మ" బిరుదు గద్వాల సోమన్నకు ప్రదానం

Gadwala Somanna
Sep 31 min read
bottom of page
