top of page


అమ్మ బంగారు గాజులు
త్వరగా కోటీశ్వరుడు కావాలనే ఆశతో తల్లి బంగారు గాజులను అమ్మేసిన సకలగుణానందం, వరుసగా వచ్చిన భయంకరమైన కలలతో మానసికంగా కుంగిపోతాడు. చివరకు తల్లి ప్రేమే నిజమైన సంపద అని గ్రహించి తన జీవితాన్ని మార్చుకుంటాడు.

Nallabati Raghavendra Rao
Jun 1310 min read


ఆనందమానందమాయే మహాదానందమాయే
మసకబారిపోయిన పల్లె పండుగలు…
మళ్లీ రంగులద్దిన ఒక మనసు…
సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు…
మన సంస్కృతి, అనుబంధాలు, ఆనందాల కలయిక అని గుర్తుచేసే కథ.

Nallabati Raghavendra Rao
May 219 min read


అయ్యా... సభ్యులందరికీ శతకోటి దండాలు
ఒక గ్రూప్…
ఒక టాస్క్…
“చెప్పు తీసుకుని కొడతా!” అంటూ మొదలైన సరదా…
చివరికి వేలాది మందిని నవ్వుల్లో ముంచేసింది!

Nallabati Raghavendra Rao
May 168 min read


మాస్టారు హితబోధ
పిల్లల్ని అర్థం చేసుకోకుండా అనుమానించే తల్లిదండ్రులు…
ఒక గురువు చెప్పిన నిజాలతో తమ తప్పును గ్రహిస్తారు.
చిన్నారి చింటూ చేసిన మంచి పనులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి.
చివర్లో అతడు చెప్పిన అమాయకమైన ఒక్క మాట… ప్రతి తల్లిదండ్రి హృదయాన్ని కదిలిస్తుంది. ❤️

Nallabati Raghavendra Rao
May 126 min read


అద్భుతం జరగడానికి అరనిమిషం చాలు
అఖండేశ్వరరావు అనే కోటీశ్వరుడు తన అహంకారంతో ఎవరితోనూ మాట్లాడకుండా జీవిస్తాడు. కానీ ఒక ప్రమాదం తర్వాత, అతన్ని కాపాడిన సాధారణ ప్రజల వల్ల అతనిలో మానవత్వం మేల్కొంటుంది. చివరికి అతను అహంకారాన్ని విడిచిపెట్టి సాధారణ మనిషిగా మారిపోతాడు.

Nallabati Raghavendra Rao
May 57 min read


బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా
ఒక కామెడీ హీరో తనకే తానే భారీ సన్మానం ప్లాన్ చేసుకుంటే ఏమవుతుంది? చివరి ట్విస్ట్ కడుపుబ్బ నవ్విస్తుంది!

Nallabati Raghavendra Rao
Apr 279 min read
bottom of page
