top of page


వ్యాపార ప్రపంచం – పార్ట్ 9
ప్రణవి కలలో మళ్లీ కనిపించిన ఆ మహిళ ఈసారి ఆకలిగా ఉందంటుంది. మరోవైపు గీతా మాధురి కోసం ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీ కొత్త పరిణామాలకు దారి తీస్తుంది. ఆమెను ఇంటివద్ద దింపిన సుఖదేవ్ ప్రవర్తనపై మరుసటి రోజు నాగముని అతనితో ప్రత్యేకంగా మాట్లాడతాడు.

Pandranki Subramani
2 hours ago8 min read


వ్యాపార ప్రపంచం – పార్ట్ 8
భానుప్రసాద్ చేతికి కట్టును చూసిన విద్యాభవాని కళ్లలో నీళ్లు తిరుగుతాయి. మరోవైపు సుగుణ్ ట్రేడర్స్‌లో స్పెషల్ బిజినెస్ సెల్ ఇన్ఛార్జిగా చేరిన గీతా మాధురి మొదటి రోజుల్లోనే సుఖదేవ్‌ను ఆశ్చర్యపరుస్తుంది. ఇంట్లో మాత్రం ప్రణవి తనను వెంటాడుతున్న కలల నుంచి బయటపడేందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తోంది.

Pandranki Subramani
5 days ago8 min read


వ్యాపార ప్రపంచం – పార్ట్ 6
Vyapara Prapancham – Part 6 | Telugu Emotional Inspirational Serial | Pandranki Subramani వ్యాపార ప్రపంచం – పార్ట్ 6 | తెలుగు భావోద్వేగ ప్రేరణాత్మక ధారావాహిక | పాండ్రంకి సుబ్రమణి | ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత Published in manatelugukathalu.com on 13/09/2026 వ్యాపార ప్రపంచం – పార్ట్ 5లో సుఖదేవ్–ప్రణవి వీకెండ్ ప్రయాణం ఊహించని విషాద సంఘటనతో ఒక్కసారిగా మారిపోతుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వివాహిత.. తన కవితకు తృతీయ బహుమతి వచ్చిన వార్త ఆమె వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని వె

Pandranki Subramani
Sep 138 min read


నేనిక ఈ అడవిదారి సాగిపోనా!
గత ప్రేమ అకస్మాత్తుగా వర్తమానంలోకి వస్తే? భార్యా పిల్లలతో స్థిరపడిన రాఘవకు మాజీ ప్రేయసి శ్వేతాదేవి చేసిన ఫోన్ అతడి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది.

Pandranki Subramani
Sep 310 min read


వ్యాపార ప్రపంచం – పార్ట్ 4
మాలిని ఇచ్చిన తిరుపతి లడ్డూతో మొదలైన సుఖదేవ్ వీకెండ్ మూడ్, ఇంటికి చేరిన తర్వాత ప్రణవితో కలిసి బైక్ రైడ్‌గా మారుతుంది. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సాగిన వారి ప్రయాణం ఈ భాగానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Pandranki Subramani
Aug 268 min read


వ్యాపార ప్రపంచం – పార్ట్ 3
వ్యాపార ప్రపంచంలో బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఇంట్లో భార్య ప్రణవికి ప్రేమికుడిగా జీవించే సుఖదేవ్ కథ ఇది. స్త్రీల ప్రతిభపై అతని ఆలోచనలు, కుటుంబ బంధాల ఆత్మీయత, చెల్లి విద్యాభవాని లీగల్ ప్రొఫెషన్లో అడుగుపెట్టడం, ఇంటి వాతావరణంలో విలువలకు ఇచ్చే ప్రాధాన్యం ఈ కథకు ప్రత్యేకతను తెస్తాయి.

Pandranki Subramani
Aug 208 min read
bottom of page
