top of page


వాడుకున్నోడికి వాడుకున్నంత కాదు భయ్య!
ఫోన్ ఉంది కదా అని రోజంతా చూడాలా? కారు ఉందని పక్క వీధికీ కారులోనే వెళ్లాలా? నీళ్లు వస్తున్నాయని వృథాగా వదిలేయాలా? ఖాళీ గదిలోనూ కరెంటు ఖర్చు చేయాలా?
“ఉంది కదా” అనేది వాడటానికి కారణం కావచ్చు… వృథా చేయడానికి కాదు.
ప్రకృతి వనరులు మనతోనే ముగిసిపోయే సొత్తు కాదు. తర్వాతి తరాలకు కూడా అందాల్సిన సంపద.

Kotha Viritha
Sep 202 min read


అమ్మోరి జాతర – బోనాల పండుగ
అమ్మవారి భక్తి.. బోనాల సందడి.. డప్పుల మోత.. పోతురాజు నృత్యం.. తెలంగాణ పల్లె సంస్కృతి.. ఇవన్నీ కలగలిసిన ఆషాఢ బోనాల వైభవాన్ని ఆవిష్కరించే రెండు పద్యాలు.

Addanki Lakshmi
Aug 187 min read


జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ — నూతన శక్తి దిశగా భారత్ ప్రయాణం
గ్రీన్ హైడ్రోజన్…
👉 భవిష్యత్తు ఇంధనం!

Dr. Krishna Kumar Vepakomma
Apr 163 min read


ఎల్ నినో: భారత వాతావరణంపై దాని ప్రభావం
ఎల్ నినో…
👉 వర్షాలపై, వ్యవసాయంపై పెద్ద ప్రభావం!

Dr. Krishna Kumar Vepakomma
Apr 153 min read


సముద్ర ఉష్ణ శక్తి: శాశ్వత ఇంధన సాధనంలో అవకాశాలు
సముద్ర ఉపరితలం మరియు లోతైన నీటి ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేసే ఓటెక్ సాంకేతికత, భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీ పరిష్కారంగా ఎదుగుతోంది.

Ch. Pratap
Apr 64 min read
bottom of page
