top of page


వ్యాపార ప్రపంచం – పార్ట్ 12
శోభా అగర్వాల్‌తో వ్యాపార ఒప్పందాన్ని పూర్తి చేయడానికి గీతా మాధురితో కలిసి వెళ్లిన సుఖదేవ్‌కు అనుకోని పరిస్థితి ఎదురవుతుంది. తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పిన అతడు ఆ తర్వాత గీతా మాధురితో వ్యవహరించే తీరును మార్చుకుంటాడు. మరోవైపు విద్యాభవానికి మల్లెపూలు అందించిన భానుప్రసాద్, తన కొత్త లక్ష్యం వైపు అడుగులు వేస్తాడు.

Pandranki Subramani
Nov 19 min read


వ్యాపార ప్రపంచం – పార్ట్ 11
భానుప్రసాద్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా, సుఖదేవ్ తన పిల్లల పాఠశాలలో బాల్య జ్ఞాపకాల్లో మునిగిపోతాడు. తర్వాత గీతా మాధురి ప్రతిభను ప్రణవికి వివరిస్తాడు. ఆమెను విందుకు పిలవాలన్న ప్రణవి చివరికి ఎందుకు సందిగ్ధంగా స్పందించింది? ఆఫీసులో మాలినితో జరిగిన అనుకోని సంఘటన ఏమిటి?

Pandranki Subramani
Oct 268 min read


వ్యాపార ప్రపంచం – పార్ట్ 10
భానుప్రసాద్‌ను చూడాలనే ఆరాటంతో హాస్టల్‌కు వెళ్లిన వైష్ణవికి అతన్ని ఒక యువ లాయర్ తీసుకెళ్లిందని తెలుస్తుంది. మరోవైపు విద్యాభవాని సంరక్షణలో కోలుకుంటున్న భానుప్రసాద్‌కు సుఖదేవ్ కొత్త ఉద్యోగ అవకాశం ఇస్తాడు. అతను ఏ నిర్ణయం తీసుకున్నాడు?

Pandranki Subramani
Oct 178 min read


వ్యాపార ప్రపంచం – పార్ట్ 9
ప్రణవి కలలో మళ్లీ కనిపించిన ఆ మహిళ ఈసారి ఆకలిగా ఉందంటుంది. మరోవైపు గీతా మాధురి కోసం ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీ కొత్త పరిణామాలకు దారి తీస్తుంది. ఆమెను ఇంటివద్ద దింపిన సుఖదేవ్ ప్రవర్తనపై మరుసటి రోజు నాగముని అతనితో ప్రత్యేకంగా మాట్లాడతాడు.

Pandranki Subramani
Oct 88 min read


వ్యాపార ప్రపంచం – పార్ట్ 5
కళ్లముందే జరిగిన ప్రమాదం ప్రణవిని తీవ్రంగా కలచివేస్తుంది. కానీ అదే సంఘటన ఆమె జీవితంలో మరో మార్పుకు కారణమవుతుందా? సుఖదేవ్ తీసుకున్న నిర్ణయం, ప్రణవి కవితకు వచ్చిన బహుమతి—Part 5లో కొత్త పరిణామాలకు నాంది పలుకుతాయి.

Pandranki Subramani
Sep 56 min read


వ్యాపార ప్రపంచం – పార్ట్ 3
వ్యాపార ప్రపంచంలో బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఇంట్లో భార్య ప్రణవికి ప్రేమికుడిగా జీవించే సుఖదేవ్ కథ ఇది. స్త్రీల ప్రతిభపై అతని ఆలోచనలు, కుటుంబ బంధాల ఆత్మీయత, చెల్లి విద్యాభవాని లీగల్ ప్రొఫెషన్లో అడుగుపెట్టడం, ఇంటి వాతావరణంలో విలువలకు ఇచ్చే ప్రాధాన్యం ఈ కథకు ప్రత్యేకతను తెస్తాయి.

Pandranki Subramani
Aug 208 min read
bottom of page
