top of page

15 పూర్వ - ప్రధాన - ఆవిష్కరణలు

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #PurvaPradhanaAvishkaranalu, #పూర్వప్రధానఆవిష్కరణలు, #TeluguChildrenArticles

15 Purva Pradhana Avishkaranalu - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 17/04/2025

15 పూర్వ - ప్రధాన - ఆవిష్కరణలు - తెలుగు వ్యాసం

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


పరిచయం:

కాలక్రమంలో మానవులు తాము జీవితాన్ని సౌకర్యవంతంగా - సంతోషంగా మరియు ఎక్కువ ఉత్పాదక త కూడినది గా చేసుకునేందుకు... పెక్కు వస్తువులు ఆవిష్కరించారు. వాటిలో 15 ప్రధానమైనవి ఇక్కడ...


----------------------------------------------------------------------------------------------

ఆవిష్కరణ వస్తువు... సంవత్సరం... శాస్త్రజ్ఞుడు: ఆవిష్కర్త (దేశం)

----------------------------------------------------------------------------------------------


1) FIRE: నిప్పు - 1 - 2 మిలియన్ సంవత్సరాల క్రితం - కెన్యా కు చెందిన హోమినిన్ జాతి వారు (Homonins of Kenya: Africa)



2) WHEEL: చక్రం - 3500 బి.సి.ఇ. - మెస్పతమియన్ లు (Mesopotamians: toDAY Iraq (ASIA))



3) COMPASS: దిక్సూచి - 206 బి.సి.ఇ నుండి - చైనీస్ హాన్ రాజవంశం (Chinese Huan emperor dynasty: ASIA)



4) (గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ): GPS: - 1973 సి.ఇ (ఏ.డి) - బ్రాడ్ ఫోర్డ్ పర్కిన్సన్, రోజర్ ఎల్ ఎస్టన్, ఎవాన్ ఏ: అమెరికా: USA (North America)



5) టెలిఫోన్: Telephone - 1876 - అలెగ్జాండర్ గ్రహంబెల్ (స్కాట్లాండ్ - కెనడా: Canada: North America)


6) లైట్ బల్బ్: incandescent LIGHT BULB - 1879 - థామస్ అల్వా ఎడిసన్ (అమెరికా: USA (North America))


7) ప్రింటింగ్ (అచ్చు) ప్రెస్: Printing Press - 1440 - 1450 సి.ఇ (ఎ.డి): జోహన్నెస్ గుటెన్‌బర్గ్ (జర్మన్: German (Europe))


8) పెన్సిలిన్ మందు - 1928 - అలెగ్జాండర్ ఫ్లెమింగ్ (స్కాటిష్ - స్కాట్లాండ్: Scotland (Europe))



--------------- ఇంజిన్ లు: Engines ------------------


9)

ఆవిరి ఇంజిన్: STEAM ENGINE - - 

I) 1712: థామస్ న్యూ కోమెన్ (బ్రిటిష్: British (Europe))


Ii) 1764: జేమ్స్ వాట్ (స్కాటిష్: Scottish (Europe))

----------------------


10) 

కంప్రీసెడ్ 4 స్ట్రోక్ ఇంజిన్: 1876: "4 STROKE" internal combustion ENGINE- - నికోలస్ ఒట్టో (జర్మన్:German(Europe))


------ (ఇంజిన్ ఆవిష్కరణ సమాప్తం: Engine invention over) --------




11) Air plane: విమానం - 1903 - ఒలివర్ మరియు విల్బర్ రైట్ సోదరులు (అమెరికా: USA)

------------------


12) Table fan: టేబుల్ ఫాన్ - 1886 - స్క్యులేర్ స్కాట్స్ వీలర్ (అమెరికా: USA: North America)


13) Ceiling fan: సీలింగ్ ఫ్యాన్: 1887 - ఫిలిప్ డైహ్ల్ (జర్మన్ - అమెరికన్: German - American)


14) first car - automobile : మొదటి కార్: ఆటో మొబైల్ - 1885 - 1886 - కార్ల్ బెంజ్ (జర్మన్: German: Europe)


15) Ford Car: ఫోర్డ్ కారు - 1896 - హెన్రీ ఫోర్డ్ (అమెరికన్: USA (North America))


----X X X --- (క్లుప్తంగా: సమాప్తం): --- END ---X X X----




------------ *వివరంగా పై 15 ఆవిష్కరణలు -----------

-------- (Above 15 Inventions In detail) ----------


-----------------------------------------------------------------------------------------------

ఆవిష్కరణ వస్తువు... సంవత్సరం... శాస్త్రజ్ఞుడు: ఆవిష్కర్త (దేశం)

-----------------------------------------------------------------------------------------------


1) FIRE: నిప్పు - 1 - 2 మిలియన్ సంవత్సరాల క్రితం - కెన్యా కు చెందిన హోమినిన్ జాతి వారు (Homonins of Kenya: Africa)


మొదటి ఉపయోగాలు:

మాంసం కాల్చి తినటానికి, రాత్రి పూట వెలుతురు కు, చలి కాలం లో వేడికి.


ఐరోపా నెండర్తాల్ లు, ఆఫ్రికా లోని హోమో సేపియన్ లు కూడా వీటిని మిలియన్ సంవత్సరాల క్రితమే ఉపయోగించారు అని కనుగొన్నారు.

---------------------------------------


2) WHEEL: చక్రం - 3500 బీసీఈ - మెస్పతమియన్ లు (Mesopotamians: toDAY Iraq (Asia))


ముందు కుండలు తయారు చేయుటకు, తరువాత రవాణా కొరకు (ఎడ్ల బండ్ల చక్రాలు ఇతరత్రా)


ఉత్పాదకత ఎక్కువ, రోలింగ్ ఫ్రిక్షన్ తక్కువ కాబట్టి.

-------------------------------------------


3) COMPASS: దిక్సూచి - 206 బి.సి.ఇ నుండి - చైనీస్ హాన్ రాజవంశం (Chinese Huan emperor dynasty)


దిక్కులను చూపే అయస్కాంత పరికరం.


1040 - 1117 వరకు, దిక్సూచి ని సైన్యం మరియు సముద్ర నావిగేషన్ / ప్రయాణం కోసం ఉపయోగించడం ప్రారంభించారు.


ఇది ఏదైనా ఒక నిర్దిష్ట దిశలో వెళ్ళడానికి సహాయపడుతుంది.


ముఖ్య గమనిక:

ఇది గాలిలొ వెళ్ళటానికి సహాయ పడలేదు.

---------------------------------------------------------


4) (గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ): GPS: - 1973 - బ్రాడ్ ఫోర్డ్ పర్కిన్సన్, రోజర్ ఎల్ ఎస్టన్, ఎవాన్ ఏ: అమెరికా: USA


*GPS అనగా భూమిపై, గాలిలో, నీటిపై నావిగేట్ / ప్రయాణం చెయ్యడానికి, ఫోన్ల కోసం... సహాయపడే... ఉపగ్రహాల వ్యవస్థ.


*గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) అనేది భూమి చుట్టూ ప్రదక్షిణ చేసే 31 సుదూర ఉపగ్రహాల "కూటమి", వ్యవస్థ.

...

*ఇది భూమి GPS రిసీవర్లు ఉన్న వ్యక్తులు వారి భౌగోళిక స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి వీలు కల్పిస్తుంది.


*చాలా పరికరాలకు స్థాన ఖచ్చితత్వం 100 నుండి 10 మీటర్ల వరకు ఉంటుంది 


*ఇప్పుడు సమిష్టిగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) అని పిలుస్తారు

----------------------------------------------


5) టెలిఫోన్: Telephone - 1876 - అలెగ్జాండర్ గ్రహంబెల్ (స్కాట్లాండ్ - కెనడా: Canada)


ఫోన్ లో మొదటి మాటలు గ్రహం బెల్ మాట్లాడారు ఇలా : "మిస్టర్ వాట్సన్, ఇక్కడికి రా, నిన్ను చూడాలి"

----------------------------------------------------------


6) లైట్ బల్బ్: incandescent LIGHT BULB - 1879 - థామస్ అల్వా ఎడిసన్ (అమెరికా: USA)


ఉపయోగం: 

రాత్రి చీకటి లో వెలుతురు కోసం - పని చేయటానికి అనుకూలం గా, సూర్య కాంతులు వెళ్లలేని ప్రాంతాల్లో - గుహల్లో కూడా వెలుతురు కోసం. 


బల్బు కనుక్కున్న తరువాత ఎడిసన్ ఇలా అన్నారు: 

"నేను వెయ్యి సార్లు విఫలం కాలేదు, ఓడి పోలేదు, తప్ప లేదు... కానీ 10,000 మార్గాలు ఏవి కావో - ఎలా, ఏది పని చేయవు తెలుసుకున్నాను... ప్రపంచానికి తెలిపాను".


*1878 లో... పారిస్ నగరం వీధి (ఫ్రాన్స్ రాజధాని లో)... ప్రపంచంలో తొలి (నగరం) వీధి అయింది విద్యుత్ దీపాల వెలుగు అమలుకు.


*1880 లో... ప్రపంచంలో... వాబాష్ మొదటి గ్రామం అయింది విద్యుత్ దీపాలు ఇచ్చిన వెలుగు అమలుకు (ఇండియానా రాష్ట్రం: అమెరికా: USA)

---------------------------------------------

7) ప్రింటింగ్ (అచ్చు) ప్రెస్: Printing Press - 1440 - 1450 సి.ఇ (ఎ.డి): జోహన్నెస్ గుటెన్‌బర్గ్ (జర్మన్: German)


గుతెన్బర్గ్ అచ్చు వేసిన తొలి పుస్తకం: 42 వాక్యాల బైబిల్ - మజరిన్ బైబిల్: 1455 లో: మైంజ్ (జర్మనీ: ఐరోపా ఖండం లో)

-------------------------------------------------


8) పెన్సిలిన్ మందు - 1928 - అలెగ్జాండర్ ఫ్లెమింగ్ (స్కాటిష్ - స్కాట్లాండ్)


*. పెన్సిలిన్ మందు - ఇంజెక్షన్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేసే ఒక రకమైన యాంటీబయాటిక్. 

--------------------------------------------

--- ఇంజిన్ ఆవిష్కరణలు: Engine Inventions----


9)

ఆవిరి ఇంజిన్: STEAM ENGINE - - 

I) 1712: థామస్ న్యూ కోమెన్ (బ్రిటిష్: British)


Ii) 1764: జేమ్స్ వాట్ (స్కాటిష్: Scottish):... అప్పుడే ఉన్న దానికి మెరుగులు దిద్ది... ఆవిరి ఇంజిన్ యొక్క సమర్థత - దక్షత - ఫలోత్పాదకశక్తి ను... ఎక్కువ చేశాడు.


10) 

కంప్రీసెడ్ 4 స్ట్రోక్ ఇంజిన్: 1876: "4 STROKE" internal combustion ENGINE - నికోలస్ ఒట్టో (జర్మన్: German)... ఇది ఇంధనం తో నడుస్తుంది... ఆవిరి అవసరం లేకుండా... అలా వాహనాలు నడిపేందుకు ఉపయోగ పడింది

-------------------(ఇంజిన్ ఆవిష్కరణ సమాప్తం) -------------------------


11) Air plane: విమానం - 1903 - ఒలివర్ మరియు విల్బర్ రైట్ సోదరులు (అమెరికా: USA)


*విమానం యొక్క మొదటి ప్రయాణం:

స్థలం: కిట్టీ హాక్ నగరం లో (ఉత్తర కరోలినా రాష్ట్రం: అమెరికా లో)

 డిసెంబర్ 17, 1903 రోజున... 12 సెకండ్లు... 120 అడుగులు ప్రయాణం చేసింది విమానం... ఒలివర్ రైట్ విమానం ఆకాశం లో కాస్త యెత్తున నడిపారు పైలట్ లా...... అతడి సోదరుడు:- విల్బర్ రైట్ క్రింద నేల పై ఇసుక దిబ్బెల పై పరిగెత్తారు విమానం వెనుకాల 

----------------------------------------------


12) Table fan: టేబుల్ ఫాన్ - 1886 - స్క్యులేర్ స్కాట్స్ వీలర్ (అమెరికా: USA: North America)


13) Ceiling fan: సీలింగ్ ఫ్యాన్: 1887 - ఫిలిప్ డైహ్ల్ (జర్మన్ - అమెరికన్: German - American)


14) first car - automobile : మొదటి కార్: ఆటో మొబైల్ - 1885 - 1886 - కార్ల్ బెంజ్ (జర్మన్: German: Europe)

*మొట్ట మొదటి సారి గా... కార్ల్ బెంజ్, తన మూడు చక్రాలు ఉండే కార్ ను... జూలై 3, 1886 రోజున... మన్ హైం నగరం (జర్మనీ) వీధుల్లో నడిపారు. 


15) Ford Car: ఫోర్డ్ కారు - 1896 - హెన్రీ ఫోర్డ్ (అమెరికన్: USA (North America))


------------ X X X -------- X X X ------- X X X ----------


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 


Comments


bottom of page