top of page

ఆత్మ పిండం


'Athma Pindam' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'ఆత్మ పిండం' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


ఆత్మ పిండం అంటే తమ పిండాన్ని తామే పెట్టుకోవడం.

పూర్వకాలం - మనిషి చనిపోయిన తరువాత కొడుకులు శ్రాద్ధ కర్మలు చేసి ఉత్తమ గతులు కల్పించేవారు- కొడుకులు లేని వారు ముందుగానే ఆత్మ పిండము పెట్టుకునేవారు.


ఆత్మ పిండము పెట్టుకో దలచినవారు ముందుగా బ్రహ్మ కపాలాన్ని దర్శించి అక్కడ తనకు తానుగా మరణానంతర కర్మలు {ఘటాశ్రాద్ధము} చేసుకోవాలి. తరువాత కాశీలో విశ్వేశ్వర దర్శనము చేసుకోవాలి. ప్రయాగలో త్రివేణీ సంగమంలో స్నానము చేసి గయకు వెళ్ళాలి.

అక్కడ ఆచారము ప్రకారము మూడు చోట్ల పిండాలు పెట్టుకోవాలి.


గయలో మొదట నదీ తీరం లో, తరువాత విష్ణు పాదాలవద్ద, చివర అశ్వత్థ వృక్షం మూలం లోను పిండాలు పెట్టాలి.


ఆత్మ పిండం పెట్టుకున్నవారు తిరిగి ఇంటికి గాని, మనుషుల్లోకి గాని రాకూడదు.


ఎటువంటి మంగళ కార్యాలకు రాకూడదు. ఆశీర్వచనాలు ఇచ్చుటగాని, తీసుకునుట గాని చేయకూడదు.


ఆత్మ పిండము పెట్టుకున్నవారు అన్ని రకాల ధార్మిక నియమాలను, జప, తప, దానాలు పాటించాలి.

మహా ప్రస్థానం వెళ్ళాలి అంటె అడువుల్లోకి, పర్వతాల్లోకి వెళుతూ సాధన చేసుకుంటూ గడుపాలి. ---

{సేకరణ}

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


34 views0 comments
bottom of page