కవిత వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Sandesa Tharangini' Telugu Poem By N. Sai Prasanthi
రచన: N. సాయి ప్రశాంతి
దేశభక్తిని నరనరాల్లో ప్రసరించేలా చేసింది
త్యాగబుద్ధిని ఉద్బోధించి ఆత్మశక్తిని పెంచింది
నిద్రిస్తున్న భారతదేశం ఒక్కసారిగా మేల్కొంది
జాతి పునర్వైభవానికై జాగృతమొందింది
ఈ సందేశం అందిచినది స్వామీజీ దివ్యవాణి
భారతదేశపు భాగ్య విధాతే సందేశ తరంగిణి
మన జాతి మన మతమూ ధర్మమూ వేదాంతము
ఆదర్శాలు ఆచారాలు సంస్కృతి మరియు విజ్ఞానము
వేదనాదమై ప్రతిధ్వనించెను సందేశ తరంగిణి
చైతన్య స్రవంతిలా ప్రవహించెను సందేశ తరంగిణి
స్వామీజీ జీవిత కార్యం యువతకు ఇచ్చిన సందేశము
ఈ దేశపు వారసత్వాన్ని నిలబెట్టేందుకు కదిలే ధైర్యము
లేవండి మేలుకొండని గమ్యం చేరే వరకు ఆగకని
ఆత్మవిశ్వాసపు దీపిక సందేశ తరంగిణి
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం:
నమస్తే.నా పేరు సాయి ప్రశాంతి. ఉస్మానియా యూనివర్సిటీ లో మైక్రో బయాలజీ చదివాను. ఎడ్యుకేషన్ సంబంధిత ఆర్టికల్స్ ఎన్నో వ్రాసాను. కథలంటే ప్రాణం. చిన్న పిల్లల కథలు వ్రాయడం నా హాబీ.
Comments