సంకల్ప శక్తి
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Sankalpa Sakthi' Telugu Poem By N. Sai Prasanthi
రచన: N. సాయి ప్రశాంతి
ఒక్కో అడుగు లక్ష్యం వైపు వేసే వరకు ఆగకు
కష్టాలైన కన్నీళ్ళైనా ఎన్నటికీ తలదించకు
సముద్రమంత ఆచరణైనా అణువు నుండే మొదలవుతుంది
ఆకాశాన్ని చేరుకున్నా ఆధారం భూమి.
ఆశే నీలో ఊపిరి విశ్వాసమే నీ శక్తి
సమస్య ఉప్పెనై చుట్టినా ముందుకి కదలాలి
నువ్వే నీకున్న బలానివి నువ్వే నీ స్ఫూర్తివి
కాలమెంత పరీక్షించినా గెలుపు సహనానిది
నీ చిరునవ్వే ఆయుధం నీ కష్టానికి
నీ సంకల్పానికి తిరుగేది..
ఆకాశానికి నిచ్చెనేసినా ఆధారం భూమి
కెరటం నీ ఆదర్శం మరి పడినా లేస్తుంది
ఓర్పే నీ ఆయుధం అది నిను గెలిపిస్తుంది
జీవితమొక నిరంతర ప్రయాణం,పాఠం నేర్చుకో
నీ జీవితానికి నువ్వే వెలుగు తెలుసుకో
ఆకాశం నీ గమ్యమైనా ఆధారం భూమి.
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
https://linktr.ee/manatelugukathalu
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం:
నమస్తే.నా పేరు సాయి ప్రశాంతి. ఉస్మానియా యూనివర్సిటీ లో మైక్రో బయాలజీ చదివాను. ఎడ్యుకేషన్ సంబంధిత ఆర్టికల్స్ ఎన్నో వ్రాసాను. కథలంటే ప్రాణం. చిన్న పిల్లల కథలు వ్రాయడం నా హాబీ.