రెండు ఇంటర్వ్యూలలో విజేత?
- P. V. Padmavathi Madhu Nivrithi

- Mar 18
- 4 min read

Winner In Two Interviews? - Telugu Moral Story | P V Padmavathi Madhu Nivrithi
రెండు ఇంటర్వ్యూలలో విజేత? - తెలుగు నీతి కథ | పి. వి. పద్మావతి మధు నివ్రితి
Published in manatelugukathalu.com on 18/03/2026
1)
ఒక మేనేజర్ పోస్ట్ (ఉద్యోగం)కు రెండు (2) ఇంటర్వ్యూలు. ఆ రెండింటిలో విజేత అయిన వారికే ఆ మేనేజర్ పోస్ట్ ఇవ్వబడుతోంది.
----- మొదటి (1st) ఇంటర్వ్యూ: ----
ముగ్గురు వ్యక్తులలో ఎవరు ఇంగ్లండ్ నుండి తిరిగొచ్చారు, ఎవరు డాక్టర్, ఎవరు భౌతిక శాస్త్ర నిపుణుడు, చెప్పాలి... కనిపెట్టాలి.
ముగ్గురినీ ఒకే ప్రశ్న, అదే ప్రశ్న అడగాలి లిఖితపూర్వకంగా.
ప్రత్యక్ష (direct) ప్రశ్న వేయకూడదు. నువ్వు ఏమిటి అని. నీది ఏ వృత్తి అని? అలా ఒకవేళ అడిగినా కూడా వారు జవాబు చెప్పరు... వారి వృత్తి గురించి.
------ రెండవ (2nd) ఇంటర్వ్యూ: ---------
వేరే ఇద్దరు వ్యక్తులలో ఎవరు సోషల్ అధ్యయన ఉపాధ్యాయుడు మరియు ఎవరు సమయపాలన ఉద్యోగి, చెప్పాలి.
ఇద్దరినీ ఒకే ప్రశ్న, అదే ప్రశ్న అడగాలి లిఖితపూర్వకంగా.
ప్రత్యక్ష (direct) ప్రశ్న వేయకూడదు. నువ్వు ఏమిటి అని. నీది ఏ వృత్తి అని? అలా ఒకవేళ అడిగినా కూడా వారు జవాబు చెప్పరు... వారి వృత్తి గురించి.
----------------------------------------------
2)
చాలా మంది వచ్చారు ఇంటర్వ్యూకు. కానీ ఒక్క ఇంటర్వ్యూలో కూడా విజయం సాధించలేకపోయారు.
-------------------------------------------
3)
తుదకు శ్రీలేఖ అనే అమ్మాయి వంతు వచ్చింది. ఆమె రెండు ఇంటర్వ్యూలలో విజయం సాధించి ఆ మేనేజర్ పోస్ట్ దక్కించుకుంది... సొంతం చేసుకుంది.
-------------------------------------------
4)
మొదటి (1st) ఇంటర్వ్యూలో శ్రీలేఖ అడిగిన ఒకే ప్రశ్న ముగ్గురినీ
(లిఖితపూర్వకంగా) ...
1Q) BP అంటే ఏమిటి? పూర్తి రూపం?
I) ఇంగ్లాండ్ వ్యక్తి జవాబు: బ్రిటిష్ పబ్లిక్ (British Public)
Ii) డాక్టర్ జవాబు: రక్తపోటు (Blood Pressure)
Iii) భౌతిక శాస్త్ర నిపుణుడు జవాబు: మరిగే స్థానం
(Boiling Point)
--------------------------------------------------
5)
రెండవ (2nd) ఇంటర్వ్యూలో శ్రీలేఖ అడిగిన ఒకే ప్రశ్న
(లిఖితపూర్వకంగా) ఇద్దరినీ ...
2Q) PM అంటే ఏమిటి? పూర్తి రూపం?
సోషల్ అధ్యయన ఉపాధ్యాయుడు జవాబు: ప్రధాన మంత్రి (Prime Minister).
సమయపాలన ఉద్యోగి జవాబు: పోస్ట్ మెరిడియన్ (Post Meridian)
------------------------------------------------
6)
అందరు చప్పట్లతో అభినందించారు శ్రీలేఖ యొక్క చతురతను... మనస్సు యొక్క ఉనికిని.
------- చిన్న కథ సమాప్తం ----
-------------- నీతి ----------------
1)
అపాయంలో ఉపాయం ముఖ్యం, దిగులు కాదు.
2)
చతురతతో - మనస్సు యొక్క ఉనికితో... తేలికగా విజయం సాధించవచ్చు... దేనిలోనైనా.
3)
పట్టుదల, కృషి, ఓర్పు, నేర్పు, చల్లని స్వభావం, స్నేహపూర్వక స్వభావం... మనిషి విజయానికి దోహదపడుతుంది.
ఇష్టము లేని వారితో - స్థలాలతో - సంస్థలతో దూరంగా ఉంటే చాలు... కొట్లాటలకు - కోపతాపాలకు - మనస్పర్థలకు - బి.పి. (రక్తపోటు) - ఉద్రిక్తత భావాలకు తావు ఉండదు... ఆరోగ్యం చెడదు.
4)
మనిషికి ఉపయోగకరమైన అలవాట్లు:
మంచి పుస్తకాలు చదవడం, సందేహాలు అడగటం జవాబు తెలిసేదాకా, క్విజ్ చేయడం, పెంపుడు జంతువులు, క్రీడలు, వ్యాయామం (లేక కనీసం నడక)... ... శారీరక మరియు సంతోషపూరిత - ప్రశాంతత - మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది.
5)
ఇంకొకరితో పోల్చుకోవద్దు.
ప్రతి వ్యక్తికి శక్తియుక్తులు, తప్పులు, బలహీనతలు
ఉంటాయి.
6)
మీ బలాలపై దృష్టి సారించి... సంతోషంగా ఉండండి మరియు దానిపై నిర్మించుకోండి... మీ జీవితం - భవిష్యత్తు.
బలాలు, శక్తియుక్తులు మెరుగుపరచుకోండి (శిక్షణ ద్వారా, పుస్తక పఠనం ద్వారా).
తప్పులు, బలహీనతలను అధిగమించండి (కనీసం కొన్నిటినైనా)... ప్రయత్నం - సాధన - శిక్షణ ద్వారా - పుస్తక పఠనం ద్వారా.
7)
సంతోషకరమైన అభివృద్ధి నిర్వహణ మరియు - విన్-విన్ (WIN-WIN JOYFUL success SOLUTIONS) ఆనందకరమైన విజయ పరిష్కారాలు - నిర్మాణాత్మక స్వభావం - గురించి పుస్తకాలను చదవండి.
అవి శ్వాస లాంటి (మంచి) అలవాట్లుగా మారుతాయి... అప్పుడు జయము నిశ్చయము - భయము లేదు.
8)
సంతోష కుటుంబ సలహాదారుల పుస్తకాలు కూడా చదవండి తరచుగా... ఎన్నో మంచి సులువైన చిట్కాలు ఇస్తాయి... సంతోషపూరిత మరియు విజయ పరంపర జీవిత రథచక్రాలు నడిపించడం పైన... ... ప్రగతి - అభ్యుదయం - సుఖసంతోషాలు - అనుకున్నది సాధించటం - దిగ్విజయ బాటలో
----------- నీతి సమాప్తం ------------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #WinnerInTwoInterviews, #రెండుఇంటర్వ్యూలలోవిజేత, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #InterviewsuccessstoryTelugu |




Comments