శ్రీలేఖ పరిష్కారం
- P. V. Padmavathi Madhu Nivrithi
- May 23
- 4 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #SrilekhaParishkaram
#శ్రీలేఖపరిష్కారం, #TeluguChildrenStories, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

"శ్రీలేఖ పరిష్కారం" (అ-మె-రి-కా కు)
Srilekha Parishkaram - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 23/05/2025
శ్రీలేఖ పరిష్కారం - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1)
అమెరికా అంటే అ-మె-రి-కా నలుగురు స్నేహితులు..
I) అనురాధ ii) మెరియా iii) రితిక iv) కావేరి. డిగ్రీ పూర్తి చేసారు.
వారి ప్రాణ స్నేహితురాలు శ్రీలేఖ వద్దకు వెళ్ళారు.. భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి? ఏ వృత్తి ఎలా ఎన్నుకోవాలి? దేనిని?.. అనే సందేహంతో.
కరుణామయూరాలు శ్రీలేఖ వృద్ధాశ్రమం కు వెలుతోంది ఏదొ సహాయం అందిచటానికి. వారిని కూడా తనతో పాటు తీసుకు వెళ్ళింది అక్కడ కి.
-----------------------
2)
ఆ ప్రాంతం లో అన్ని వృద్ధాశ్రమాలు.
I) అనురాధ ఇలా అన్నది, "ఇక్కడ వృద్ధుల సంరక్షణ-సౌకార్యాలు - రోజువారీ కార్యకలాపాలు అన్నీ బాగ్గా చేయాలి" అని
Ii) మెరియా ఇలా అన్నది, "వృద్ధాప్యంలో నొప్పులు బాధలు వ్యాధులు లేకుండా.. జీవితం హాయిగా సజావుగా సాగడానికి ఏమైనా మందులు కనిపెట్టాలి", అని
Iii) రితిక ఇలా అన్నది, " ఇక్కడ పెక్కు వృద్ధాశ్రమాలు ఉన్నాయి. మందులు అమ్మే దుకాణం మరియు అవి తయారు చేస్తే పరిశ్రమ పెడితే బాగా లాభాలు సంపాదించ వచ్చు", అని
Iv) కావేరి ఇలా అన్నది, "ఇక్కడ వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం సదుపాయం - సౌకర్యాలు కల్పిస్తే మంచిది.. మంచి ధనార్జన చేయ వచ్చు", అని.
----------------------
3)
ఆ నలుగురు అమ్మాయిలకు అదే (అ-మె-రి-కా కు) వారి ప్రాణ స్నేహితురాలు మరియూ శ్రేయోభా లాషి శ్రీలేఖ చిరునవ్వుతో ఇలా సూచించింది
I)
అనురాధ సామాజిక కార్యకర్త లేక ఐ. ఎ. ఎస్ - కలెక్టర్ - ఇంకేదైనా సామాజిక అభివృద్ధి నిర్వహణ వృత్తి చేపట్టాలి.
Ii)
మెరియా వైద్య వృత్తికి సంబంధించిన పరిశోధనా పని లేక ఆసుపత్రి ఉద్యోగ వృత్తి - వ్యాపారాలకు వెళ్ళాలి
Iii)
రితిక మందుల వ్యాపారం రంగం లోకి వెళ్ళాలి. అక్కడ ఆ ప్రాంతం లోనే ఒక మందుల దుకానం.. అవి తయారీ చేసే పరిశ్రమ పెట్టాలి
Iv)
కావేరీ క్యాటరింగ్ - హోటల్ వ్యాపారం స్థాపించాలి.. ఆ ప్రాంతం లోనే.
--------------------
3)
నలుగురు అమ్మాయిలు (అ-మె-రి-కా) అలాగే చేసి.. మంచి ప్రగతి - అభివృద్ధి - అభ్యుదయం - సౌభాగ్యం - ఐశ్వర్యం పొందారు. కీర్తి కిరీటాలు కూడా అందుకున్నారు.
శ్రీలేఖ కూడా ప్రగతి - అభ్యుదయం - ఐశ్వర్యం మరియు అంతర్జాతీయ కీర్తి గడిoచింది.. కౌన్సెలింగ్ - సలహాదారురాలు + సంతోష పూరిత నిర్వాహణ + తేలికైన విద్య + ఆనంద దాయక పరిష్కారాల రంగంలో.
ఆ నలుగురు స్నేహితురాళ్ళు తమ ఆపద్బంధు శ్రీలేఖ నే ముఖ్య మేనేజర్ + సలహాదారురాలుగా నియమించుకున్నారు వారి పనులకు + సంస్థలకు.. కృతజ్ఞతాభావంతో.
------- X X X ------
నీతి:
I)
మన సానుకూలత ఇష్టం ను బట్టి పయనించాలి.. జీవిత ప్రయాణంలో. అప్పుడే (అదే) సంతోష మనసుతో.. తప్పక మంచి ప్రగతి + అభ్యుదయం+ సౌభాగ్యం + ఐశ్వర్యం + అనుకున్నది.. సాధించ వచ్చు. కీర్తి కిరీటం కైవసం చేసుకోవచ్చు త్వరలో.
Ii)
ప్రతి మనిషి వ్యక్తి యెప్పుడూ సంతోష పూరిత నిర్వాహణ + మరియు ఆనంద దాయక పరిష్కారాల (ఆలోచనల) తీరు
+ మంచి. -> మాటలు - చేతలు - ఆచరణ - నిర్వహణ + నిర్మాణాత్మక తీరు + మంచిని పంచు - పెంచు.. లోనే ఉండాలి.. మనిషి జన్మ అన్నాక.. మానవత్వం పరిమళించే మంచి మనిషి లా.
------------- చిన్న కథ + నీతి.. సమాప్తం ------------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.
Comments