తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
- Gadwala Somanna

- Aug 29
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #TeluguBhashaDinotsavaVedukalu, #తెలుగుభాషాదినోత్సవవేడుకలు, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

నాగలదిన్నె ఉన్నత పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
Telugu Bhasha Dinotsava Vedukalu - At Nagaladinne - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 29/08/2025
తెలుగు భాషా దినోత్సవ వేడుకలు - తెలుగు వ్యాసం
రచన: గద్వాల సోమన్న
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అద్దేపల్లి జాన్సన్, బాలసాహిత్యవేత్త డా. గద్వాల సోమన్న ఆధ్వర్యంలో తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా బాలబంధు గద్వాల సోమన్న విరచిత "వేకువ చుక్క" హెచ్. యం చేతుల మీదుగా, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో పుస్తకావిష్కరణ గావించారు.
తదుపరి గిడుగు రామానుర్తి, మేజర్ ధ్యాన్ చంద్ గారల సేవలు గురించి హెచ్. యం, ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. అనంతరం గౌరవ సూచికంగా ఉపాధ్యాయులకు సన్మానం. చేశారు. ఇందులో కీలక పాత్ర వహించిన బహు గ్రంథకర్త, ప్రముఖ కవి, గణితోపాధ్యాయుడు గద్వాల సోమన్న అనతి కాల వ్యవధిలో 78 పుస్తకాలు వ్రాసి, ముద్రించి తెలుగు భాషకు చేసిన విశేష కృషిని గొనియాడారు.
-గద్వాల సోమన్న












Comments