top of page
Original_edited.jpg

త్రిమత సారములు

  • Writer: Sudarsana Rao Pochampalli
    Sudarsana Rao Pochampalli
  • Sep 25, 2023
  • 2 min read

ree

'Thrimatha Saramulu' - New Telugu Article Written By Sudarsana Rao Pochampally

'త్రిమత సారములు' తెలుగు వ్యాసం

రచన: సుదర్శన రావు పోచంపల్లి


మానవులు తమ జీవన విధానములో మత ప్రాతిపదికన జీవించడము చూస్తున్నాము- హిందువులు హిందూ మతమని, ముస్లింలు సున్నీ,షియా అని, క్రైస్తవలు కాథలిక్స్,ప్రొటెస్టెన్స్ అనీ వివిధ నామాలతో మతములనాచరిస్తున్నారు - మతము అనగా ఇష్టము లేదా అభిప్రాయము.


హిందువులలో ద్వైతము,అద్వైతము,విశిష్టాద్వైతము అను మూడు మతాలు- వాటికి తోడు 1. శైవము, 2. వైష్ణవము, 3. శాక్తము, 4. గాణాపత్యము, 5. సౌదము, 6. కాపాలికము అను ఆరు శాఖలు.


1.ద్వైతము {మధ్వము}మధ్వాచార్యులు.

2.అద్వైతము {స్మార్తము}శంకరాచార్యులు.

3.విశిష్టాద్వైతము{వైష్ణవము}రామానుజాచార్యులు

ప్రతిపాదించిరి.


1-- ద్వైతము అనగా జీవాత్మ- పరమాత్మ రెండు ఉంటాయని చెబుతుంది. సృష్టిలో కనిపించే ప్రతిదీ, కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుంది. ఆయనే ఈ సృష్టికి మూల కారకుడని తెలుపుతుంది.

2.-- అద్వైతము అంటే రెండవది లేనిది అని అర్థం. జీవాత్మ, పరమాత్మ ఏకత్వ భావమే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

సృష్టికి ముందు బ్రహ్మ ఒకడే ఉండెనను సిద్ధాంతము.

3.-- విశిష్టాద్వైతము - జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు మూడు సత్యములు- శరీరములో జీవుడున్నట్లే జీవునిలో అంతర్భాగాలుగా శ్రీమన్నారాయణుడుండును.ఇది రామానుజాచార్యుల ప్రవచనం.

ఇవే త్రిమత సారాలు.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page