వివిధ దేశాల గణతంత్ర దినోత్సవాలు
- P. V. Padmavathi Madhu Nivrithi

- Jan 26
- 5 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #RepublicDaysOfDifferentCountries, #TeluguChildrenArticles, #TeluguArticleOnRepublicDay

Vividha Desala Ganathantra Dinotsavalu - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 26/01/2026
వివిధ దేశాల గణతంత్ర దినోత్సవాలు - తెలుగు వ్యాసం
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
వివిధ దేశాల గణతంత్ర దినోత్సవాలు (3 భాగాలు గా)
-------- 1 వ భాగం -------
-------- పరిచయం --------
వివిధ దేశాలు తమ ప్రజాస్వామ్య రాజ్యాంగం అమలు లేదా గణతంత్ర వ్యవస్థ ఏర్పడిన రోజును గణతంత్ర దినోత్సవంగా (Republic Day) జరుపుకుంటాయి.
ఈ రోజుల్లో ఆయా దేశాలు తమ జాతీయతను, స్వేచ్ఛను మరియు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ వేడుకలు, కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
---------------------------------
II) వివిధ దేశాల గణతంత్ర దినోత్సవాలు:
(ఖండాల వారిగా)
----------- X X X ---------- X X X ------------
-------- 2 వ భాగం -------
--------------------------------------------------------------
దేశo పేరు ... గణతంత్ర దినోత్సవం జరుపుకొనే రోజు
--------------------------------------------------------------
1) ఆసియా (ASIA):-
*భారతదేశం: జనవరి 26 (1950 - రాజ్యాంగం అమలు)
[
గమనిక:-
*జనవరి 26, 2026న భారత్ 77వ గణతంత్ర దినోత్సవo)
*ఆస్ట్రేలియా కూడా జనవరి 26 న
]
*చైనా: అక్టోబర్ 10
*పాకిస్తాన్: మార్చి 23 (1956 - ఇస్లామిక్ గణతంత్రంగా ప్రకటన)
*టర్కీ: అక్టోబరు 29 (1923 - ఆధునిక టర్కీ రిపబ్లిక్ ప్రకటన)
*నేపాల్: మే 28 (2008 - రాజరిక వ్యవస్థ అంతం)
*అజర్బైజాన్: మే 28
*ఫిలిప్పీన్స్: జూలై 4
*ఇరాన్- ఏప్రిల్ 1 (ఇస్లామిక్ రిపబ్లిక్ డే)
*ఇరాక్- జూలై 14
*ఉత్తర కొరియా సెప్టెంబరు 9 (1948)
దక్షిణ కొరియా: ?
*జపాన్: (గణతంత్ర దినోత్సవం లేదు)
(ఎందుకంటే జపాన్ రాచరికం)
మాల్దీవులు నవంబర్ 11 (1968)
---------------------------------------------
*మధ్య-ప్రాచ్య ఈశాన్య 5 దేశాలు: (ఆసియా)
(Middle East Nations: ASIA) ... (గణతంత్ర దినోత్సవం లేదు ... ... ఎందుకంటే రాచరికం కాబట్టి)
*యు.ఎ.ఇ (UAE):- డిసెంబర్ 2న
(దీనిని తరచుగా "గణతంత్ర దినోత్సవం"గా పిలిచినప్పటికీ, సాంకేతికంగా ఇది యు.ఎ.ఇ జాతీయ దినోత్సవం.
*సౌదీ అరేబియా: (గణతంత్ర దినోత్సవం లేదు)
(ఎందుకంటే సౌదీ అరేబియా రాచరికం)
- సెప్టెంబర్ 23 (జాతీయ దినోత్సవo)
*బహ్రెయిన్:- డిసెంబర్ 16 (జాతీయ దినోత్సవం).
*ఖతార్:- డిసెంబర్ 18 (జాతీయ దినోత్సవం)
*కువైట్:- ఫిబ్రవరి 25 (జాతీయ దినోత్సవం)
(పై 5 దేశాలకు ...గణతంత్ర దినోత్సవం లేదు ... ... ఎందుకంటే రాచరికం కాబట్టి)
----------------------------------------------------------
2) ఐరోపా (EUROPE):-
*ఇటలీ: జూన్ 2 (1946)
*ఐస్‌లాండ్ జూన్ 17 (1944)
*పోర్చుగల్ నవంబర్ 15 (1991)
*రష్యా:-
12 జూన్ (1990)
...
[
"రిపబ్లిక్ డే" అనే ప్రత్యేక సెలవుదినం లేదు
...
"రష్యా రోజు" గా వేడుక ... స్వాతంత్య్రదినోత్సవం రోజున ...
సోవియట్ యూనియన్ నుండి పరివర్తన ప్రారంభాన్ని సూచిస్తూ, సార్వభౌమాధికార ప్రకటనను స్వీకరించింది.
]
*ఉక్రెయిన్:-
22 జనవరి (1919).
[
ఉక్రెయిన్‌కు "రిపబ్లిక్ డే" అనే ప్రత్యేక సెలవుదినం లేదు.
...
బదులుగా, ప్రధాన జాతీయ సెలవుదినం ... స్వాతంత్య్ర దినోత్సవం, 24 ఆగస్టు న (1991 నుండి)
...
రాజ్యాంగ దినోత్సవం (జూన్ 28)
*ఫ్రాన్స్: అధికారికంగా "రిపబ్లిక్ డే" అనే సెలవుదినం లేదు.
[
బదులుగా, దాని జాతీయ దినోత్సవం బాస్టిల్ డే (ఫ్రెంచ్ భాష లో), 14 జూలై నా జరుపుకుంటారు)
]
*జర్మనీ:
జర్మనీకి "గణతంత్ర దినోత్సవం" లేదు.
[
బదులుగా, జాతీయ సెలవుదినం జర్మన్ ఐక్యతా దినోత్సవం. 1990 లో తూర్పు మరియు పశ్చిమ జర్మనీల పునరేకీకరణకు గుర్తుగా అక్టోబర్ 3న జరుపుకుంటారు.
]
--------------------------------
3) ఉత్తర అమెరికా (North America)
*అమెరికా (USA):- జూలై 4 1776 (స్వాతంత్ర్య దినోత్సవం)
[
గమనిక:-
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రత్యేకమైన "గణతంత్ర దినోత్సవం" జరుపుకోవడం లేదు, ఎందుకంటే ఆ దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత స్థాపించబడిన రాజ్యాంగ సమాఖ్య గణతంత్ర దేశం.
]
*కెనడా:- జూలై 1 (1867)
*మెక్సికో:- అక్టోబర్ 4 (1824)
--------------------------------
4) దక్షిణ అమెరికా:- (South America)
*బ్రెజిల్: నవంబర్ 15
*అర్జెంటీనా: ?
*వెనిజులా: జూలై 5 (గణతంత్ర/స్వాతంత్య్రం దినోత్సవం)
--------------------------------
5) ఆఫ్రికా (Africa)
*దక్షిణ ఆఫ్రికా: మే 31 (1961)
*ఈజిప్ట్: 18 జూన్ (1953)
--------------------------------
6) ఆస్ట్రేలియా (Australia): జనవరి 26న
(*భారత్ కూడా ఇదే రోజు)
-------------- X X X ---------- X X X ------------------------
--------- 3వ భాగం --------
1Q) భరత్ తో పాత 26 జనవరి న గణతంత్ర దినోత్సవం జరుపుకునే దేశాలు ఏవి?
ANS) ఆస్ట్రేలియా
---------------------------------------------
2Q)
స్వాతంత్య్రం దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం (National Day) ఒకే రోజున జరుపుకునే దేశాలు?
ANS) 4 దేశాలు
ఆఫ్రికా: AFRICA
I) కాంగో: ఆగస్టు 15న
Ii) మలావి: జూలై 6 (1964)
ఆసియా: ASIA
Iii) అజర్‌బైజాన్ మరియు iv) అర్మేనియా.
: 28 మే 1918
----------------------------------------------------
3Q) గణతంత్ర దినోత్సవం లేని దేశాలు?
ANS) 6 దేశాలు
(+7 దేశాలు)
Europe: ఐరోపా:-
I) యుకె (UK), ii) డెన్మార్క్, iii) నార్వే, iv) స్వీడన్,
ASIA: ఆసియా
V) సౌదీ అరేబియా vi) *జపాన్.
...
[
గమనిక:
ఈ 6 దేశాలు తరచుగా గణతంత్ర రాజ్యంగా మారడానికి బదులుగా రాజ్యాంగ దినోత్సవం, జాతీయ దినోత్సవం లేదా చక్రవర్తి పుట్టినరోజును జరుపుకుంటాయి.
]
ఇంకా: ...
[ఉత్తర అమెరికా: vii) USA: అమెరికా] ... [ఐరోపా: viii) ఫ్రాన్స్, ix) జర్మనీ] ... [ఆసియా (మధ్యప్రాచ్యం ఈశాన్య దేశాలు): x) యు.ఎ.ఇ, xi) బహ్రెయిన్, xii) ఖతార్, xiii) కువైట్]
------- ముఖ్య గమనిక ---------
vii) అమెరికా (USA): (ఉత్తర అమెరికా)
జూలై 4 1776 (స్వాతంత్య్రం దినోత్సవం)
[
గమనిక:-
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రత్యేకమైన "గణతంత్ర దినోత్సవం" జరుపుకోవడం "లేదు", ఎందుకంటే ఆ దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత స్థాపించబడిన రాజ్యాంగ సమాఖ్య గణతంత్ర దేశం.
]
----------------------------------
Viii)
ఫ్రాన్స్ (ఐరోపా): అధికారికంగా "రిపబ్లిక్ డే" అనే సెలవుదినం లేదు.
[ముఖ్య గమనిక:
"రిపబ్లిక్ డే" బదులుగా, దాని జాతీయ దినోత్సవం బాస్టిల్ డే (ఫ్రెంచ్ భాష లో), 14 జూలై న జరుపుకుంటారు
]
--------------------------------------
Ix) జర్మనీ (ఐరోపా):
[
ముఖ్య గమనిక:
జర్మనీకి "గణతంత్ర దినోత్సవం" లేదు. బదులుగా, జాతీయ సెలవుదినం జర్మన్ ఐక్యతా దినోత్సవం. 1990 లో తూర్పు మరియు పశ్చిమ జర్మనీల పునరేకీకరణకు గుర్తుగా అక్టోబర్ 3న జరుపుకుంటారు.
]
----------------------------
X)యు.ఎ.ఇ (ఆసియా)
[
యు.ఎ.ఇ రాచరికాల సమాఖ్య కాబట్టి దానికి "గణతంత్ర దినోత్సవం" లేదు.
దీని జాతీయ దినోత్సవం (ఈద్ అల్ ఎతిహాద్), దీనిని 1971 ఎమిరేట్స్ ఏకీకరణకు గుర్తుగా డిసెంబర్ 2న జరుపుకుంటారు.
]
---------------------
Xi) బహ్రెయిన్ (ఆసియా)
[
బహ్రెయిన్ రాజ్యాంగబద్ధమైన రాచరికం, గణతంత్రం కాదు కాబట్టి దానికి "గణతంత్ర దినోత్సవం" లేదు.
...
ప్రతి సంవత్సరం డిసెంబర్ 16-17 తేదీలలో జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది,... ఆధునిక రాష్ట్ర స్థాపన వార్షికోత్సవం సందర్భంగా ... 1783 లో అహ్మద్ అల్ ఫతే చే ... మరియు దివంగత ఎమిర్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పట్టాభిషేకం.
]
-------------------------------------
Xii) ఖతార్ (ఆసియా)
[
ఖతార్ అధికారికంగా రాజ్యాంగబద్ధమైన రాచరికం. ...
అల్ థాని కుటుంబం పాలించే సంపూర్ణ రాచరికం మరియు నిరంకుశత్వం. ... 1825 నుండీ ...
]
----------------------------------
Xiii)
కువైట్ (ఆసియా)
[
కువైట్ అనేది సబా కుటుంబం పాలించే రాజ్యాంగ ఎమిరేట్. ...
...
రాచరికం కార్యనిర్వాహక అధికారాన్ని కలిగి ఉండి, చాలా రాష్ట్ర సంస్థలపై ఆధిపత్యం చెలాయిస్తుండగా, ఎన్నికైన పార్లమెంట్ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది, తరచుగా ప్రభుత్వాన్ని సవాలు చేస్తుంది.
]
----------------- సమాప్తం --------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).




Comments