top of page
Special Articles
Articles On Specific Issues To Creat Social Awareness


పెద్ద ప్లానే
నేటి వేగవంతమైన జీవితంలో మనిషి విజయాల కోసం పరుగులు పెడుతున్నాడు. కానీ ఆ పరుగులో సంబంధాలు, ప్రశాంతత, తనను తాను కోల్పోతున్నాడా?
"పెద్ద ప్లానే" అనే ఈ ఆలోచింపజేసే వ్యాసం ఆధునిక జీవనశైలిపై ఒక అద్దంలా నిలుస్తుంది.
చదవండి, ఆలోచించండి, జీవితాన్ని ఆస్వాదించండి.

Kotha Viritha
Jun 142 min read


ఆన్లైన్ భద్రతపై ప్రపంచ దృష్టి
ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆన్లైన్ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, అనేక దేశాలు సోషల్ మీడియా వినియోగంపై కొత్త నియంత్రణలు అమలు చేస్తున్నాయి. మలేసియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు వయస్సు ఆధారిత పరిమితులు, డిజిటల్ భద్రతా ప్రమాణాలను కఠినతరం చేస్తుండగా, భారతదేశం కూడా హానికర కంటెంట్ నియంత్రణ, సైబర్ బులీయింగ్ నివారణ, గోప్యతా రక్షణపై దృష్టి సారిస్తోంది. పిల్లలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాలు ముందుకు సాగుతున్నాయి.

Dr. Krishna Kumar Vepakomma
Jun 143 min read


మాయ రోగం
మన జీవితాన్ని నాశనం చేస్తున్నది పని భారం కాదు, మన ఆలోచనల భారం. ఇంకా జరగని విషయాల గురించి భయపడుతూ, ఈరోజు ప్రశాంతతను కోల్పోతున్న మనిషి స్థితిని ప్రతిబింబించే ఆలోచనాత్మక రచన "మాయ రోగం".

Kotha Viritha
Jun 132 min read


లాస్ట్ పంచ్ మనదైతే
భర్త-భార్యల మధ్యైనా, ఆఫీసులో మేనేజర్-ఉద్యోగి మధ్యైనా, ప్రతి ఒక్కరికీ తమ వాదనకు ఒక కారణం ఉంటుంది. కానీ చివరి మాట చెప్పడమే విజయం కాదు. సంబంధాలను నిలబెట్టేది వినగలిగే మనసు, అర్థం చేసుకునే హృదయం అని చెప్పే జీవిత సత్యం.

Kotha Viritha
Jun 122 min read


ఛ... మాకు తెలీదా?
మనలో చాలామంది "ఛ... మాకు తెలీదా" అని వెంటనే సమాధానం చెబుతాం. కానీ తెలిసిన విషయాలను ఆచరిస్తున్నామా? మన తప్పులను నిజంగా గుర్తిస్తున్నామా? తెలిసినట్టు మాట్లాడటం కంటే, మనల్ని మనం అర్థం చేసుకోవడం గొప్పదని గుర్తు చేసే ఆలోచనాత్మక రచన ఇది.

Kotha Viritha
Jun 112 min read


సాంఖ్యయోగ సారం - చివరి భాగం
సాంఖ్యయోగంలోని ఈ చివరి భాగంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బుద్ధియోగం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాడు. మనస్సును నియంత్రించడంలో బుద్ధి పాత్ర, కర్మఫలాలపై అనాసక్తి, స్థితప్రజ్ఞుడి లక్షణాలు, కోరికల నుంచి కోపం ఎలా పుడుతుందో, చివరికి బ్రాహ్మీ స్థితి ద్వారా మోక్షాన్ని ఎలా పొందవచ్చో ఈ వ్యాసం లోతుగా వివరిస్తుంది.

Rayala Sreeramachandra Kumar
Jun 116 min read
bottom of page
