top of page


పొలిమేర దాటిన ప్రేమ
“కడప జిల్లా, రామాపురం గ్రామంలో మా ప్రేమ కథ మొదలైంది. మతాలకు అతీతంగా మా ప్రేమ నిలిచింది.
1945 సంవత్సరం నాటికి, మన స్వాతంత్య్రం కూడా రాలేదు రా మనవడా..
అప్పటిలో నేను సుభాష్ చంద్రబోస్ గారి అభిమానిని. ఆయన నడిచిన దారిలోనే నేను నడవాలని అనుకున్నాను.
మీ అమ్మమ్మ గాంధీ గారి అభిమాని. మా ఇద్దరికీ ఎప్పుడూ పడేది కాదు.”
Merigi Ramya
Mar 165 min read


అప్డేట్
బామ్మ కథలు - 44
ఇదంతా గమనిస్తున్న బామ్మ మెల్లగా అక్కడికి వచ్చి, "ఏమైందిరా అర్జున్? ఆ లాప్టాప్ ఎందుకు అలా ఆగిపోయింది? అప్డేట్ అవుతోందా?" అని అడిగింది.
"అవును బామ్మా, దీన్ని అప్డేట్ చేస్తున్నాను. కొత్త ఫీచర్లు రావాలన్నా, ఇది వేగంగా పనిచేయాలన్నా ఇలా అప్డేట్ చేయాలి. లేకపోతే ఇది పాత వెర్షన్ లోనే ఉండిపోయి, కొత్త సాఫ్ట్వేర్లను గుర్తుపట్టదు. అందుకే స్లో అయిపోయింది" అని వివరించాడు అర్జున్.

Munipalle Vasundhara Rani
Mar 153 min read


పై డే కథ
మార్చి 14. స్కూల్లో ఉదయం అసెంబ్లీ అయిపోయాక, మ్యాథ్స్ టీచర్ శ్రీవాణి మేడం క్లాస్‌లోకి వచ్చారు.
“స్టూడెంట్స్! ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు – π (పై) డే!” అని చెప్పారు
నిఖిల్ వెంటనే లేచి అడిగాడు.
“మేడం… పై అంటే ఏమిటి? తినే పైనా?”
మేడం నవ్వేశారు.
“ఇది తినే పై కాదు నిఖిల్… ఇది మ్యాథ్స్‌లో ఉండే సంఖ్య. దీని విలువ 3.14…”

Vangeepuram Padmaja
Mar 153 min read


అపురూప వాలెంటైన్ డే
వాలెంటైన్ డే నాడు మన ప్రియమైన వాళ్లతో కలిసి ఆనందంగా గడపడం నిజంగా అపురూపమే కదా! హాయిగా భోజనాల మధ్య కబుర్లతో సందడిగా గడిచిపోయింది.
Vangeepuram Shashirekha
Mar 152 min read


స్మార్ట్ ఫోన్ - ఒక స్లో పాయిజన్
కొన్ని రోజుల తర్వాత, వరుణ్ ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. రాత్రి భోజనం దగ్గర కూడా ఫోన్ పక్కనే ఉండాలి. అందులో తన నగరాన్ని ఎవరో ఆక్రమిస్తారనో, లేక తన పాయింట్లు తగ్గిపోతాయనో అతనికి విపరీతమైన ఆందోళన కలిగేది. రాత్రి అందరూ నిద్రపోయాక, దుప్పటి ముసుగులో ఫోన్ వెలుతురులో తెల్లవార్లూ ఆడుతూనే ఉన్నాడు..

Munipalle Vasundhara Rani
Mar 153 min read


అమ్మ మనసు
అర్జున్ వస్తూనే అమ్మని చుట్టేసుకొని “పరీక్ష బాగా రాసేను అమ్మా..ఈ మూడురోజులు నాకోసం నువ్వు ఎంతో కస్టపడి చదివేవు . .నువ్వే లేకుంటే నేను లేనమ్మ”అంటూ సరళ గుండెల్లో దూరిపోయాడు.
Amma Manasu - New Telugu Story Written By Bhallamudi Nagaraju
Published in manatelugukathalu.com on 14/03/2026
అమ్మ మనసు - తెలుగు కథ
రచన: భళ్లమూడి నాగరాజు

Bhallamudi Nagaraju
Mar 143 min read
bottom of page
