top of page


నల్లమల నిధి రహస్యం పార్ట్ - 19
'Nallamala Nidhi Rahasyam Part - 19' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి ఊహించని విధంగా అజయ్ ఎదురు తిరగడంతో అవమానంతో రగిలిపోతూ "నీ అంతు చూస్తా! " అంటూ అరుస్తూ వెళ్ళిపోయాడు సింగా. అది అంతా బయటనుండి చూసిన ఒక తల్లి మాత్రం పరుగున వచ్చి, అజయ్ కాళ్ల మీద పడి "నా కొడుకుని ఆ రాక్షసుడి నుండి కాపాడండి సార్! " అంటూ ఏడుస్తోంది. "లేవండి! ఎవరమ్మా మీరు ? మీ కొడుక్కి ఏమైంది? " అంటూ ఆమెను పైకి లేపాడు అజయ్. ఆమె ఏదో చెప్పబోయే లోగా ఇంకో ముగ్గురి తల్లిదండ్రులు కూడా వచ్చి, చేతులు జోడించి అ

Ramya Namuduri
Apr 17, 20213 min read


నల్లమల నిధి రహస్యం పార్ట్ - 18
'Nallamala Nidhi Rahasyam Part - 18' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి ఆ దుష్టాత్మ తను అనుకున్న పని అయింది అన్నట్లు అక్కడనుండి...

Ramya Namuduri
Apr 16, 20213 min read


నల్లమల నిధి రహస్యం పార్ట్ - 17
'Nallamala Nidhi Rahasyam Part - 17' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి ప్రతాపరుద్రుడు సహజ మరణం చెందలేదు. అప్పుడు ఏమి జరిగిందో సంజయ్ కళ్లముందే కదలాడుతోంది. కోపంతో ఊగిపోతున్నాడు సంజయ్. అతని కంటి వెంట ధారగా కన్నీరు కారుతోంది. అది కోపంతో రగిలిపోతున్న అతని అశృధార. అతని నోటి వెంట "ద్రోహి! నమ్మక ద్రోహి! నిన్ను వదలనురా! "అంటూ గంభీరమైన స్వరంతో వస్తోన్న మాటలు విన్న రామచంద్ర సిద్దాంతి గారు అలా కోపంతో ఊగిపోతున్న సంజయ్ తల వెంట్రుక సేకరించమని శిష్యుడ్ని ఆదేశించారు. అతను అలా చేయ

Ramya Namuduri
Apr 15, 20213 min read


నల్లమల నిధి రహస్యం పార్ట్ -16
'Nallamala Nidhi Rahasyam Part - 16' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి "మిత్రమా! మరిచిపోకు.. మాట ఇచ్చావు.. నా దేశ ప్రజల నిధి.....

Ramya Namuduri
Apr 14, 20212 min read


నల్లమల నిధి రహస్యం పార్ట్ -14
'Nallamala Nidhi Rahasyam Part - 14' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి సిద్ధాంతి గారి గదిలోకి వెళ్ళగానే అక్కడ కనిపించిన దృశ్యం...

Ramya Namuduri
Apr 12, 20213 min read


నల్లమల నిధి రహస్యం పార్ట్ -13
'Nallamala Nidhi Rahasyam Part - 13' written by Ramya Namuduri రచన : రమ్య నముడూరి చంద్రుడు 'నీ ప్రియుడు నీ వైపుగా వచ్చేస్తున్నాడు' అంటూ దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మరియా ఆత్మకు వర్తమానం అందించాడు. ఆ పవిత్ర ఆత్మ తన ప్రియుడు రాబోతున్నాడు అన్న ఆనందంలో తనకు విముక్తి కలగబోతోంది అన్న సంతృప్తితో సంతోషంగా నృత్యం చేస్తోంది. అది తెలిసిన ఒక దుష్టాత్మ మాత్రం "నా పగ నెరవేరే తీరుతుంది! " అంటూ వికృతంగా నవ్వుతోంది. అదేమీ తెలియని అజయ్, తన ఊహాలోకంలో విహరిస్తూ చల్లని గాలికి మత్తుగా నిద్రపోతున్న

Ramya Namuduri
Apr 11, 20213 min read
bottom of page
