top of page


అందరూ డైరెక్టర్లే!
పని చేసే మనిషికి సమస్యలు కనిపిస్తాయి. పని చేయకుండా పక్కన నిలబడినవాడికి మాత్రం తప్పులు మాత్రమే కనిపిస్తాయి!
విజయం వస్తే—“నా ప్లాన్!”
ఫెయిల్ అయితే—“వాళ్లు నా మాట వినలేదు!”
సలహా ఇవ్వడం సులువు. ఆ సలహా ఫలితానికి బాధ్యత తీసుకోవడమే అసలు కష్టం.

Kotha Viritha
7 hours ago2 min read


వాడుకున్నోడికి వాడుకున్నంత కాదు భయ్య!
ఫోన్ ఉంది కదా అని రోజంతా చూడాలా? కారు ఉందని పక్క వీధికీ కారులోనే వెళ్లాలా? నీళ్లు వస్తున్నాయని వృథాగా వదిలేయాలా? ఖాళీ గదిలోనూ కరెంటు ఖర్చు చేయాలా?
“ఉంది కదా” అనేది వాడటానికి కారణం కావచ్చు… వృథా చేయడానికి కాదు.
ప్రకృతి వనరులు మనతోనే ముగిసిపోయే సొత్తు కాదు. తర్వాతి తరాలకు కూడా అందాల్సిన సంపద.

Kotha Viritha
3 days ago2 min read


ఆ..
పల్లెలో ఉంటే పట్టణం గుర్తొస్తుంది. పట్టణంలో ఉంటే “Missing Village Life” అంటాం.
ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కావాలి. ఉద్యోగం వస్తే సెలవు కావాలి. సెలవొస్తే బయటకు వెళ్లాలి. బయటకు వెళ్తే “ఇంట్లో ఉంటే హాయిగా ఉండేది!” అనిపిస్తుంది.
డబ్బు ఉంటే టైమ్ కావాలి… టైమ్ ఉంటే డబ్బు కావాలి!
చివరికి కావాల్సిన “ఆ…” ఏంటో తెలియకుండానే ఉన్నదాన్ని కూడా మిస్ చేసుకుంటాం.

Kotha Viritha
4 days ago2 min read


మనం తోపే కదా
మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటూ “నా వల్ల కాదు” అనుకుంటే ముందడుగు వేయడం కష్టమవుతుంది.
ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. ఇతరులతో పోల్చుకోవడం కంటే మన బలాలను గుర్తించడం, చిన్న విజయాలను విలువైనవిగా చూడడం, తప్పుల నుంచి నేర్చుకోవడం ముఖ్యం.
మీకు మీరే భరోసా ఇవ్వకపోతే… మరెవరు ఇస్తారు?

Kotha Viritha
5 days ago2 min read


ఎవడు చూడమన్నాడు?
ఎవరో ప్రయాణం చేస్తే “షో ఆఫ్!”
కొత్తది కొంటే “అవసరమా?”
సంతోషంగా ఉంటే “నటన!”
ఎదిగితే “అదృష్టం!”
అన్నీ చూసి, అన్నింటిపైనా తీర్పు చెప్పి చివరికి—
“నాకు వాళ్లంటే అసలు పట్టదు!”
అంటాం.
పట్టదు కాబట్టే కదా… వాళ్ల స్టోరీ వచ్చిన ప్రతిసారీ ముందుగా మనమే చూస్తాం! 😄

Kotha Viritha
Sep 152 min read


చీకటి వెలుగులు
చేదు కూడా జీవితంలో ఒక రుచి మాత్రమే…
అది అంతా కాదు.

Srinivasarao Jeedigunta
Apr 274 min read
bottom of page
