top of page


అర్థంతోనే అర్థనారి
"ఇన్నేళ్ల ప్రయాణంలో మీతో చెప్పకుండా చేసిన పనికి నన్ను క్షమించండి..." అంటూ జయలక్ష్మి కన్నీరు పెట్టుకోగా, "ఛీ... మనలో ఆ మాటకే ఎప్పుడూ అవకాశం లేదు అని నీకు తెలియదా?" అంటూ శంకరం ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.

Ganti Subrahmanya Sarma
Jun 16 min read


ర్యాంకుల వేటలో బాల్యం - పార్ట్ 1
"పక్కింటి పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ కేకలు వేస్తుంటే, అభినవ్ కిటికీ గుండా వాళ్ల వైపు ఆశగా చూశాడు. కానీ అతని చేతుల్లో మళ్లీ పుస్తకాలే పెట్టబడ్డాయి..."

Munipalle Vasundhara Rani
Jun 12 min read


లొల్లి
"మనిషి ఎంత తెలివిగా ఆలోచించినా, దేవుడి ప్లాన్ అతనికంటే పెద్దది. మనం చూసేది ఒక చిన్న ఎపిసోడ్ మాత్రమే. కానీ ఆయనకే పూర్తి సినిమా తెలుస్తుంది."

Kotha Viritha
May 302 min read


మౌనమే నా ఆయుధం
యుద్ధం దూర దేశాల్లో జరిగినా దాని ప్రభావం సామాన్యుల జీవితాలపై పడుతుంది. అలాంటి సమయంలో వాదనలు కాకుండా, అవసరంలో ఉన్నవారికి చేయూతనిస్తూ మానవత్వాన్ని చాటిన ఒక మహిళ కథే “మౌనమే నా ఆయుధం”.
Vangeepuram Shashirekha
May 302 min read


ద్రుపద పరాభవం
బాల్యమిత్రుడి చేత అవమానించబడిన ద్రోణాచార్యుడు, ఆ పరాభవాన్ని ఎన్నటికీ మరచిపోలేదు. గురుదక్షిణగా పాంచాల రాజు ద్రుపదుడిని బంధించి తీసుకురావాలని తన శిష్యులను ఆజ్ఞాపించాడు. కౌరవులు విఫలమైనా, అర్జునుడు తన అసమాన పరాక్రమంతో పాంచాల సైన్యాన్ని ఛేదించి ద్రుపదుడిని బంధించి గురువు ముందు నిలబెట్టాడు. అహంకారం, స్నేహం, గురుభక్తి, క్షమాగుణం కలగలిసిన ఈ మహాభారత ఘట్టం మనిషి జీవితానికి గొప్ప పాఠాలను అందిస్తుంది.

Ch. Pratap
May 303 min read


ఆ ఆరుగురి వృత్తి ఏమిటి?
ఎన్నో విద్యాసంస్థల్లో ఎవరికీ సాధ్యం కాని పనిని ఒక విద్యార్థిని సాధించింది. కేవలం ఒక తెలివైన ప్రశ్నతో ఆరుగురు వ్యాపారవేత్తల వృత్తులను గుర్తించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పరిశీలన, తర్కం, సృజనాత్మక ఆలోచన ఎంత శక్తివంతమో తెలియజేసే కథ ఇది.

P. V. Padmavathi Madhu Nivrithi
May 305 min read
bottom of page
