top of page


కాకతి రుద్రమ ఎపిసోడ్ 1
'Kakathi Rudrama Episode 1' New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

Ayyala Somayajula Subramanyam
Jun 28, 20224 min read


కనువిప్పు
'kanuvippu' written by Kiran Vibhavari
రచన : కిరణ్ విభావరి
'కనువిప్పు' తెలుగు కథ

Kiran Vibhavari
Oct 31, 20218 min read


పుణ్య దంపతులు
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి. 'Punya Dampathulu' Written By Jidigunta Srinivasa Rao రచన : జీడిగుంట శ్రీనివాసరావు ఎవరికీ హాని చెయ్యకుండా, మంచిగా జీవించినవారికి తప్పకుండా స్వర్గం ప్రాప్తిస్తుంది. అంతే కానీ చిన్న చిన్న విషయాలను దేవుడు పట్టించుకోడని తెలియజేసే కథ పుణ్య దంపతులు. ఈ కథను ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించారు. రమణారావు, సీతాదేవి యిద్దరూ వృద్ధదంపతులు. పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటూ దూరం గా వున్నారు. లంకంత యిల్లు, పెరటిలో తను యిష్టపడి పెంచుక

Srinivasarao Jeedigunta
Oct 20, 20213 min read


ఆఖరి కోరిక
'Akhari Korika' Written By Srinivasarao Jidigunta రచన : జీడిగుంట శ్రీనివాస రావు 'కంది పచ్చడిలోకి నెయ్యి బాగా వేసుకొని తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాము. ఇక అందులోకి అనుపానంగా పచ్చి పులుసు కూడా వుంటే ఆ బెత్తెడు దూరం కూడా ఉండదు.' అనేది కృష్ణమూర్తి ఫిలాసఫీ. కానీ అనుకోకుండా గుండె జబ్బు వచ్చిందతనికి. అప్పట్లో నెయ్యి తింటే గుండెకు మంచిది కాదనే అపప్రధ ఉండేది. దాంతో తనకిష్టమైన కంది పచ్చడి+నెయ్యి+పచ్చి పులుసు కాంబినేషన్ కు దూరం అయ్యాడతను. చివరి రోజుల్లో అయినా అతని కోరిక తీరిందే

Srinivasarao Jeedigunta
Sep 30, 20213 min read


కాలమహిమ
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి. 'Kala Mahima' Written By Srinivasarao Jidigunta రచన : జీడిగుంట శ్రీనివాస రావు ఈవెనింగ్ వాక్ పూర్తిచేసుకుని మెల్లగా ఇంటివైపు నడుస్తున్న సంతోష్ కి లేత ఆకుకూరల బండి కనిపించడం తో రోడ్డు దాటి బండి దగ్గరికి వెళ్లి, ఒక యిరవై రూపాయల పాలకూర, ఒక పది రూపాయల తెల్ల గోంగూర కొన్నాడు. “ఏమిటమ్మా! గోంగూర కట్ట మరీ యింత చిన్నగా వుంది…” అన్నాడు. “అయితే యింకో కట్ట కూడా కొనండి సార్, చాలా వస్తుంది” అంది ఆమె నవ్వుతూ. ‘బహుశా చదువుకుంది అనుకుంట, తెలివిగా మాట్లాడ

Srinivasarao Jeedigunta
Sep 25, 20214 min read


కొత్త బంగారు లోకం ఎక్కడుంది?
'Kotha Bangaru Lokam Ekkadundi' written by Mallavarapu Seetharam Kumar రచన : మల్లవరపు సీతారాం కుమార్ అవినీతి లేని సమాజం కావాలి నాకు కోపం లేని లోకం కూడా కావాలి బాధే లేని దునియా ఎక్కడుందో.. చెప్పండి కాస్త... బానిసత్వం లేని బ్రతుకు ఎప్పుడో.. ఎక్కడో... ఆ లోకం కోసం ఎక్కడెక్కడో వెతికాను ఎందర్నో మేధావుల్ని అడిగాను. ఎక్కడా ఆ లోకం దొరకలేదు ఎవరూ ఆచూకీ చెప్పలేదు ఎన్నో పుస్తకాలు చదివాను ఎన్నో ఏళ్ళు నిరీక్షించాను చివరికి కనిపెట్టేశాను ఆ లోకం ఎక్కడో లేదు నా మనసులోనే ఉందని నా తోనే ఉందని
seetharamkumar mallavarapu
Sep 3, 20211 min read
bottom of page
