top of page


రెంట్ ఫ్రీ!
మనకు నచ్చని వ్యక్తిని మనసులో ఉచితంగా ఉంచి, అద్దెగా మన ప్రశాంతతను చెల్లిస్తున్నామా? ప్రేమ, ద్వేషం, మనసుపై మనకున్న అధికారం గురించి ఆలోచింపజేసే కొత్త విరిత గారి రచన — రెంట్ ఫ్రీ!

Kotha Viritha
3 minutes ago2 min read


ఎట "కారం"
కూరలో కారం మోతాదు దాటితే తినలేం. మాటల్లో ఎటకారం మోతాదు దాటితే మనిషితో కలవలేం! హాస్యం, వ్యంగ్యం, మాటల విలువ గురించి కొత్త విరిత సరదా రచన.

Kotha Viritha
Nov 62 min read


రాజు గారి రెండో భార్య!
ఒకటి నచ్చలేదంటే మరొకటి నచ్చినట్టేనా? ప్రతి తిరస్కరణ వెనుక మరో కోరిక ఉందని భావించే మనస్తత్వంపై కొత్త విరిత రాసిన సరదా తెలుగు వ్యంగ్య రచన.

Kotha Viritha
Nov 12 min read


మండేకే మొఖం ఉంటే!
వారానికి ఒక్క సోమవారమే! కానీ కొందరి ముఖాలు చూస్తే ఆఫీసులో ప్రతిరోజూ మండేనే అనిపిస్తుంది! కార్పొరేట్ జీవితంపై నవ్వించే కొత్త విరిత హాస్య రచన.

Kotha Viritha
Oct 302 min read


ఆ ఒక్క దోమ!
పది దోమల్లో తొమ్మిది పడిపోయినా ఆ ఒక్క దోమ మాత్రం చెవి దగ్గర కచేరీ చేస్తుంది! ఎన్ని నిబంధనలు పెట్టినా తప్పించుకునే దారి వెతికేవారిపై సరదా వ్యంగ్య రచన.

Kotha Viritha
Oct 292 min read


రేప్పొద్దున!
రేపు ఏం జరుగుతుందో తెలియదనే భయంతో ఈరోజు నిర్ణయాలను వాయిదా వేస్తున్నామా? భవిష్యత్తు ఆందోళనలో వర్తమానాన్ని కోల్పోవద్దని చెప్పే కొత్త విరిత రచన.

Kotha Viritha
Oct 232 min read
bottom of page
