మండేకే మొఖం ఉంటే!

Mandeke Mokham Unte - Telugu Inspirational Article | Kotha Viritha
మండేకే మొఖం ఉంటే! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 30/10/2026
కార్పొరేట్ జీవితంలోని సరదా పరిస్థితులను చమత్కారంగా వర్ణించిన కొత్త విరిత గారి హాస్య రచన “మండేకే మొఖం ఉంటే!”
సోమవారం వారానికి ఒక్కరోజే వస్తుంది… కానీ కార్పొరేట్లో కొంతమంది ముఖాలు చూస్తే రోజూ మండేనే అనిపిస్తుంది!
వాళ్ల ముఖం చూస్తే టీమ్ క్యాలెండర్ కూడా “ఇవాళ ఏ డే అయినా మండే నే” అంటుంది.
ఉదయం “గుడ్ మార్నింగ్” చెప్పగానే… వాళ్ల ఫేస్ మాత్రం “గుడ్, ఎక్కడా?” అని అడిగినట్టుంటుంది!
కాఫీ చేతిలో ఉంటుంది… కానీ ముఖంలో మాత్రం “చేదు" కనిపిస్తుంది.
మీరు వీకెండ్ లో రీచార్జ్ అయి వస్తారు… వాళ్లని చూసిన ఐదు నిమిషాల్లోనే పని చేయాలి అన్న ఉత్సాహం 2% కి పడిపోతుంది.
“ఎలా ఉన్నారు?” అని మనం అడిగాం అంటే ఇంకా అంతే,స్టేటస్ కాల్ పెట్టాల్సిందే.
ఫ్రైడే ఆఫ్టర్నూన్ కూడా వాళ్లకు "మండే" ఎనర్జీ ఉంటుంది.
లంచ్ బ్రేక్ లో కూడా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతారు.
టీం ఔటింగ్స్ కి తీసుకెళ్లినా లొకేషన్ మారుతుంది కానీ ఎక్స్ప్రెషన్ మాత్రం మారదు.
మొత్తానికి కొంతమంది క్యాలెండర్ ని ఫాలో చేయరు… వాళ్ల ముఖమే క్యాలెండర్.
వాళ్లను చూసిన ప్రతిరోజూ మనకి ఒకే ప్రశ్న “ఇవాళ
మండేనా… లేక వీళ్ల ముఖమే "మండే" నా?”
మండే మరీ ఇంత మండేనా!!!!
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Excellent write up