top of page


పడి పడి....
ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం వచ్చేది… ఇప్పుడు ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. ఒక టెక్నాలజీ నేర్చుకునేలోపే మరో కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. డిగ్రీ పూర్తయినా చదువు మాత్రం పూర్తికాని ఈ కాలంలో “పడి… పడి…” నేర్చుకోవాల్సిందే!

Kotha Viritha
4 hours ago2 min read
bottom of page
