top of page


మీ గొడవల్లో నా బాల్యం
తల్లిదండ్రుల గొడవలు పెద్దలకు క్షణికమైన కోపం కావచ్చు. కానీ పిల్లలకు అవే జీవితాంతం మిగిలే జ్ఞాపకాలు కావచ్చు. “మీ గొడవల్లో నా బాల్యం” నిఖిల్ అనే బాలుడి కళ్లతో తల్లిదండ్రుల కలహాల ప్రభావాన్ని చూపించే హృదయాన్ని తాకే కథ. గతం ఇచ్చిన గాయాలను తన కూతురి భవిష్యత్తుకు వారసత్వంగా ఇవ్వకూడదని నిర్ణయించుకున్న ఒక తండ్రి ప్రయాణమే ఈ కథ.

Gouthami Nayineni
5 days ago4 min read


అడవి నీతి
బలమే నీతి అనుకున్న పులికి ఒక చిన్న చీమ చెప్పిన నిజం అర్థమవుతుంది. బలవంతుడిగా ఉండటం కాదు, బలహీనులకు సహాయం చేయడమే అసలైన నీతి అని తెలియజేసే చక్కని నీతికథ.

Rallabandi Sangam Naidu
6 days ago2 min read


విజయమే సమాధానం
విమర్శలు, అడ్డంకులు మనల్ని ఆపలేవు. లక్ష్యంపై దృష్టి, కష్టపడి చేసే పని, సహనం ఉంటే విజయం తప్పకుండా వస్తుందని సుబ్బలక్ష్మి జీవితం చాటిచెబుతుంది.

Manasa Reddy Chichili
6 days ago2 min read


నేను మనిషిని సార్!
పదేళ్ల క్రితం చేసిన చిన్న సహాయం... ఒక కుటుంబానికి ప్రాణదాతగా తిరిగి వస్తుందని రాఘవయ్య ఊహించలేదు. మనం చేసిన మంచి ఎప్పుడో ఒకరోజు మన ముందుకు తిరిగి వస్తుందని చెప్పే హృదయస్పర్శి కథ – “నేను మనిషిని సార్!”

Sathyanarayana Murthy M R V
6 days ago5 min read


ప్రేమ – రొమాన్స్: తొలి నాటి మధుర స్మృతులు
ఒక చిన్న నిక్ నేమ్…
ఒక పెద్ద అపార్థం…
అదే almost పెళ్లిని ఆపేసింది! నవ్వులు పంచే అందమైన తెలుగు కుటుంబ కథ.

Peddada Sathyanarayana
6 days ago6 min read


కాలు... మాట... జారితే?
ప్రేమ, నమ్మకం, మోసం, ఆత్మగౌరవం చుట్టూ తిరిగే ఈ కథలో ఒక తప్పు మాట ఎంతటి పశ్చాత్తాపానికి దారితీస్తుందో, గురునాథ్ చేసిన మానవీయ సహాయం ఎలా ఒక జీవితాన్ని కాపాడిందో తెలుస్తుంది.

Chaturveadula Chenchu Subbaiah Sarma
6 days ago2 min read
bottom of page
