top of page


భారతంలో పేదవాడు...!
సమాజంలో పేదరికం వల్ల ఎదురయ్యే అవమానం, అపహాస్యం మధ్య నిజమైన ప్రేమ ఎలా గెలుస్తుందో చూపించే హృద్యమైన కథ ఇది. “భారతంలో పేదవాడు” కథలో మాధవ్ నిజం చెప్పినా నమ్మని ప్రపంచం, చివరికి వింధ్య మాటలతో మారిపోవడం మనసుకు హత్తుకుంటుంది.

P. V. Padmavathi Madhu Nivrithi
Apr 55 min read


మూడు కోరికలు...
మూడు కోరికలు…
కోట్ల సంపద…
పూర్తి సెక్యూరిటీ…
కానీ చివరికి అతన్ని చంపింది ఎవరు?
👉 సమాధానం అతనే!

Karlapalem Hanumantha Rao
Apr 43 min read


మంత్రం
ధనం ఉన్నా దానం చేయని ఒక వర్తకుడికి, ఒక సాధువు చెప్పిన మంత్రం అతని జీవితాన్ని మార్చింది. దానం విలువను తెలిపే హృద్యమైన నీతి కథ.

Mohana Krishna Tata
Mar 292 min read


ఆహా ఏమి రుచి
చిన్నప్పటినుంచి నేను నా హెవీ పర్సనాలిటీ మీద యుద్ధం చేసిన వాడినే. చిన్నగా ఉన్నప్పుడు లావుగా ఉంటే, బొద్దుగా ఉన్నాడు అంటూ బుగ్గ గిల్లేవారు. అప్పుడు అందమే, కానీ స్కూల్ లో చేరాక అంతా వెక్కిరించారు. పొట్టిగా ఉంటే ఇంకాను.

Mohana Krishna Tata
Mar 273 min read


అబద్ధానికి ఆత్రం ఎక్కువ
అబద్ధం ఒక క్షణంలో వ్యాపిస్తుంది… కానీ నిజం ఆలస్యంగా వచ్చినా గెలుస్తుంది!

Bhallamudi Nagaraju
Mar 263 min read


నేర్పితే వచ్చేది కాదండీ బాబు!
“ప్రపంచ జ్ఞానం నేర్పిస్తే వస్తుందా… లేక తానే నేర్చుకోవాలా?”
'నేర్పితే వచ్చేది కాదండీ బాబు' కథలో ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్ర రావు గారు ఏం చెబుతారో తెలుసుకుందాం.

Nallabati Raghavendra Rao
Mar 258 min read
bottom of page
