top of page


ఆత్మజ్ఞానమే మోక్షమార్గం
ఆత్మజ్ఞానమే మోక్షానికి మార్గమని భారతీయ ఆధ్యాత్మిక తత్వం బోధిస్తుంది. ఆత్మవిద్య, బ్రహ్మవిద్య, రాజవిద్యల విశిష్టతను, కోహమ్ నుంచి సోహమ్ వరకు సాగే అంతర్ముఖ ప్రయాణాన్ని, మనసును నియంత్రించడంలో అభ్యాసం మరియు వైరాగ్యం ప్రాముఖ్యతను ఈ వ్యాసం వివరిస్తుంది.

Rayala Sreeramachandra Kumar
10 hours ago6 min read


బతికించే బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఎంగిలి బతుకమ్మ, అలిగిన బతుకమ్మ ప్రత్యేకతలు, గౌరమ్మ ఆరాధన వెనుక ఉన్న విశేషాలు, ఆంధ్రా గొబ్బెమ్మలతో బతుకమ్మకు ఉన్న తేడాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

Rayala Sreeramachandra Kumar
6 days ago5 min read


ధర్మానికి మూలం దానగుణం
దానం గొప్పతనం సంపదలో కాదు, త్యాగభావంలో ఉంటుందని తెలియజేసే స్ఫూర్తిదాయక కథనం ఇది. మహాభారతంలోని సక్తుప్రస్థుడు, శిబి చక్రవర్తి ఉదాహరణలతో పాటు జంషెడ్జీ టాటా దాతృత్వం ద్వారా నిజమైన ధర్మం, మానవత్వం, సమాజ హితం గురించి తెలుసుకుందాం.

Rayala Sreeramachandra Kumar
Oct 127 min read


కచ దేవయానిల వృత్తాంతంతో ముడిపడ్డ యయాతి వార్ధక్యం
కచ దేవయాని వృత్తాంతంతో ముడిపడ్డ యయాతి వార్ధక్యం కథలో కచుడి గురుభక్తి, దేవయాని అహంకారం, యయాతి కోరికలు, పూరుడి పితృభక్తి ఆసక్తికరంగా వివరించబడతాయి. భౌతిక సుఖాలు శాశ్వత తృప్తిని ఇవ్వవని యయాతి చివరకు గ్రహిస్తాడు.

Rayala Sreeramachandra Kumar
Oct 77 min read


మహాలయ పక్షాలు పితృపక్షాల్లో పాటించవలసిన విధానాలు, నిబంధనలు
పూర్వీకులను స్మరించుకొని కృతజ్ఞతలు తెలియజేసే పవిత్ర కాలమే పితృపక్షం. ఈ రోజుల్లో ఘంటానాదం చేయవచ్చా? శ్రాద్ధం, తర్పణం సమయంలో పాటించాల్సిన నియమాలేమిటి? మహాలయ అమావాస్య విశిష్టతతో పాటు పితృపక్ష ఆచారాలు, సంప్రదాయాలపై వివరణాత్మక వ్యాసం.

Rayala Sreeramachandra Kumar
Sep 285 min read


కృషితో నాస్తి దుర్భిక్షం
ఓటమి జీవితానికి ముగింపు కాదు... గెలుపు వైపు సాగే ప్రయాణంలో ఒక మలుపు మాత్రమే. పట్టుదల, నిరంతర కృషి, ఆత్మవిశ్వాసంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని చెప్పే స్ఫూర్తిదాయక కథనం ఇది.

Rayala Sreeramachandra Kumar
Sep 275 min read
bottom of page
