top of page


వల్లభాచార్య విరచిత మధురాష్టకం
‘అధరం మధురం.. వదనం మధురం..’ అంటూ శ్రీకృష్ణుని దివ్య స్వరూపాన్ని మధురంగా కీర్తించే వల్లభాచార్య విరచిత మధురాష్టకం భక్తులను పరవశింపజేసే ప్రసిద్ధ కృష్ణ స్తోత్రం. ఎనిమిది శ్లోకాల మధురాష్టకంతో పాటు దాని భక్తి భావాన్ని పరిచయం చేస్తున్న సుధావిశ్వం ఆకొండి రచన.

Sudha Vishwam Akondi
11 minutes ago2 min read


కృష్ణ లీలలు మరియు కృష్ణ తత్వం
శ్రీకృష్ణుని లీలలను కేవలం కథలుగా చూస్తే కనిపించేది ఒక రూపం; వాటి వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహిస్తే దర్శనమిచ్చేది కృష్ణ తత్వం. గోపికలు, వెన్న దొంగతనం, గోవర్ధనగిరి, కాళీయ మర్దనం నుంచి భగవద్గీత వరకు శ్రీకృష్ణుని లీలల్లో దాగి ఉన్న ఆధ్యాత్మిక సందేశాలను వివరిస్తున్న వ్యాసం.
Rayapureddy Sathyanarayana
17 hours ago5 min read


కాల గణన, సహస్రపూర్ణ చంద్రదర్శన భాగ్యం
వెయ్యి పౌర్ణములను దర్శించే సహస్రపూర్ణ చంద్రదర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుంది? చాంద్రమానం, సౌరమానం, అధికమాసం నుంచి మహాభారత కాలగణన వరకు ఆసక్తికర విశ్లేషణ.

Rayala Sreeramachandra Kumar
24 hours ago5 min read


కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్
హైదరాబాద్కు సమీపంలోని ప్రసిద్ధ కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ భక్తి, చరిత్ర, స్థల పురాణాల సమ్మేళనంగా నిలిచిన పవిత్ర క్షేత్రం. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి స్వయంభూ ధ్యానాంజనేయ స్వామి దర్శనమిచ్చిన కథ నుంచి, ఔరంగజేబు సైన్యం ఆలయాన్ని ధ్వంసం చేయలేక వెనుదిరిగిందనే స్థల పురాణం వరకు ఎన్నో విశేషాలు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి. విశాలమైన ఆలయ ప్రాంగణంలోని అనేక ఉపాలయాలు, సరస్వతీ దేవి ఆలయంలో జరిగే అక్షరాభ్యాసం, హనుమంతుడి ధ్యానరూపం భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.

Sudha Vishwam Akondi
Aug 193 min read


కాశీనగర క్షేత్రపాలిక వారాహి దర్శనం
తుంగభద్ర తీరాన వెలసిన పంచలింగాల క్షేత్రం ఒకే పానవట్టంపై ఐదు శివలింగాలతో భక్తులను ఆకట్టుకుంటుంది. భీముడు కాశీ నుంచి తెచ్చిన శివలింగాలకు సంబంధించిన స్థల పురాణం ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని అందిస్తుంది. అయితే నేడు ఆలయ నిర్వహణ పరిస్థితి భక్తుల హృదయాలను కలచివేస్తోంది.

Sudha Vishwam Akondi
Aug 63 min read


పంచలింగాల క్షేత్రం: కర్నూలు
తుంగభద్ర తీరాన వెలసిన పంచలింగాల క్షేత్రం ఒకే పానవట్టంపై ఐదు శివలింగాలతో భక్తులను ఆకట్టుకుంటుంది. భీముడు కాశీ నుంచి తెచ్చిన శివలింగాలకు సంబంధించిన స్థల పురాణం ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని అందిస్తుంది. అయితే నేడు ఆలయ నిర్వహణ పరిస్థితి భక్తుల హృదయాలను కలచివేస్తోంది.

Sudha Vishwam Akondi
Aug 42 min read
bottom of page
