top of page


మానవ సేవే మాధవ సేవ
దేవాలయంలో గంటల తరబడి పూజలు చేసే రామయ్య, ఆకలితో వచ్చిన వృద్ధుడిని నిరాకరిస్తాడు. కానీ అదే వృద్ధుడికి పేద మహిళ లక్ష్మమ్మ అన్నం పెట్టి సేవ చేస్తుంది. ఆ రాత్రి దేవుడు కలలో ప్రత్యక్షమై నిజమైన భక్తి అంటే ఏమిటో రామయ్యకు తెలియజేస్తాడు. మనిషికి చేసిన సేవే దేవునికి చేసిన సేవ అని చాటి చెప్పే హృదయస్పర్శి కథ.

Manasa Reddy Chichili
Jun 72 min read


మార్గం మంచిదైతే
“తోటి మనిషికి సేవే దైవం” అని నమ్మిన కావ్య…
ఆపద వచ్చినప్పుడు అదే మనసు దేవుడి వైపు తిరిగింది.
ఒక చిన్నారి ప్రాణం చుట్టూ తిరిగిన ఈ కుటుంబ కథ… ప్రతి మనసును కదిలిస్తుంది.

Srinivasarao Jeedigunta
Jun 57 min read


మనసులు కలిసిన వేళ..
"స్మార్ట్ హోమ్స్ మన జీవితాన్ని సులభతరం చేయవచ్చు. కానీ మనుషులను నిజంగా దగ్గర చేసేది యంత్రాలు కావు... మనసుతో పలికే మాటలు, ఆప్యాయతలు, అనుబంధాలే."

Dr. Krishna Kumar Vepakomma
May 305 min read


మౌనమే నా ఆయుధం
యుద్ధం దూర దేశాల్లో జరిగినా దాని ప్రభావం సామాన్యుల జీవితాలపై పడుతుంది. అలాంటి సమయంలో వాదనలు కాకుండా, అవసరంలో ఉన్నవారికి చేయూతనిస్తూ మానవత్వాన్ని చాటిన ఒక మహిళ కథే “మౌనమే నా ఆయుధం”.
Vangeepuram Shashirekha
May 302 min read


కలవరపెట్టిన వార్త
ఒక పాత వార్త కారణంగా కుటుంబమంతా కంగారుపడుతుంది. కానీ మనుమరాలు నిజం చెప్పడంతో అందరికీ ఊరట కలుగుతుంది. సమాచారం పంచుకునే ముందు తేదీ, నిజానిజాలు చెక్ చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసే సందేశాత్మక కథ.

Dr. Krishna Kumar Vepakomma
May 292 min read


చీకటిలో వెలుగు
ప్రవీణ్ అనే యువకుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత, అతని తల్లిదండ్రులు తీసుకున్న అవయవదానం నిర్ణయం అనేక మందికి కొత్త ఆశలను అందించింది. ఒక కుటుంబం చీకటిలో మునిగిపోయినా, మరెన్నో జీవితాల్లో వెలుగులు నింపిన హృదయాన్ని తాకే తెలుగు కథ.

Dr. Krishna Kumar Vepakomma
May 264 min read
bottom of page
