top of page


తాళం
భార్యను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న పరంధామయ్య ఇంట్లోకి ఎవరో రహస్యంగా వస్తుంటారు. తాళం పగలకుండానే ఇంట్లో మారుతున్న వస్తువుల వెనుక ఉన్న నిజం బయటపడినప్పుడు, అది దొంగతనం కాదని... ప్రేమతో చేసిన ఒక వాగ్దానం అని తెలుస్తుంది.

Munipalle Vasundhara Rani
Sep 236 min read


అద్దెకు అమ్మ
అమ్మను అద్దెకు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది?
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కొడుకు ప్రతి నెలా డబ్బులు పంపుతున్నా, తన తల్లికి కావాల్సింది మాత్రం డబ్బు కాదు—కొడుకు సమయం, ఆప్యాయత. ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న అనన్య “అమ్మ కావాలా?” అంటూ ఒక ప్రకటన ఇస్తుంది. ఆ తర్వాత ఆమె జీవితంలోకి వచ్చిన ఎన్నో కుటుంబాలు ఆమెకు “అమ్మా” అని పిలుస్తాయి. కానీ ఒకరోజు తన కొడుకు ఆదిత్య తిరిగి వచ్చినప్పుడు, “నన్ను ఎవరో అద్దెకు తీసుకున్నారు బాబూ... నువ్వు మాత్రం ఏళ్ల క్రితమే ఉచితంగా వదిలేశావు” అనే మాట అతని

Munipalle Vasundhara Rani
Sep 36 min read


అత్తగారి కథలు - 25: కోడలి గృహప్రవేశం
కోడలి గృహప్రవేశం రోజే ఆమెను పనులతో పరీక్షించాలనుకున్న రాధకు జాగృతి ఊహించని సమాధానం ఇచ్చింది. చదువుకున్న, ఉద్యోగం చేసే మహిళలు ఇంటి పనులు చేయలేరనే అపోహకు జాగృతి తన తెలివితో ఎలా చెక్ పెట్టిందో చెప్పే ఆసక్తికరమైన అత్త–కోడలు కథ ఇది.

LV Jaya
Sep 24 min read


ఈ వయసులో ఇదేం చోద్యం
యాభై ఏళ్ల దాంపత్య జీవితాన్ని భరించిన సత్యవతి, పిల్లల బాధ్యతలు తీరిన తర్వాత తన జీవితాన్ని తాను ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. కోర్టులో ఆమె చెప్పిన నిజాలు, చివరికి తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి.
Published In manatelugukathalu.com On 14/08/2024

Lakshmi Sarma B
Sep 28 min read


వాళ్లు ఏమనుకుంటారో...
జీవితమంతా అందరి గురించి ఆలోచిస్తూ... ఒక్కసారైనా తన గురించి ఆలోచించని ఒక తరం కథ ఇది. అమ్మగా, భార్యగా, నానమ్మగా తన కోరికలను పక్కన పెట్టిన ఆమెకు చివరికి ఒక ప్రశ్న ఎదురైంది— “అందరి గురించి ఆలోచించావు... మరి నా గురించి ఎప్పుడు ఆలోచిస్తావు?”

Munipalle Vasundhara Rani
Aug 305 min read


బంధం
పని ఒత్తిడిలో తండ్రితో మాట్లాడటానికే సమయం దొరకని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్...
ఒక అనుకోని పవర్ కట్...
కొవ్వొత్తి వెలుగులో తెరచుకున్న పాత జ్ఞాపకాలు...
జీవితంలో నిజంగా ఏది విలువైనదో గుర్తు చేసిన హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథ.

Srinivasarao Jeedigunta
Aug 74 min read
bottom of page
