top of page


తిరిగి వచ్చిన వసంతం
కోటప్పకొండ తిరునాళ్లలో పదిహేనేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు తిరిగి వస్తాడని తులసమ్మ ఊహించలేదు. అదే తిరునాళ్లు ఆమె జీవితంలో మళ్లీ వసంతాన్ని తీసుకొచ్చిన హృదయస్పర్శి కథ ఇది.

Penumaka Vasantha
Aug 143 min read


అదృశ్య వాహిని
ఎండిపోయిన నది ఒడ్డున కలుసుకున్న ఇద్దరు పూర్వ ప్రేమికులు, తమ గతాన్ని గుర్తుచేసుకుంటారు. ఒకప్పుడు జనంతో కళకళలాడిన నది ఇప్పుడు వెలవెలబోయినా, వారి జ్ఞాపకాలలో మాత్రం ఆ ప్రేమ నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది.

Bhattu Venkata Rao
Aug 133 min read


తోలు బొమ్మలు – నవల పరిచయం
మూడు తరాల కథ… మారుతున్న కుటుంబ విలువలు… సమాజంలో వస్తున్న పరిణామాలు… చివరికి మనిషి నిజంగా తన జీవితానికి తానే సూత్రధారినా? లేక కాలం, పరిస్థితులు, విధి చేతిలో నడిపించబడే “తోలు బొమ్మా”? — ఇదే “తోలు బొమ్మలు” నవల యొక్క అంతర్లీన ఆలోచన.

Chaturveadula Chenchu Subbaiah Sarma
Aug 132 min read


ఒక స్వీట్ రీసెట్
పిల్లల రాకతో స్వేచ్ఛ పోతుందని అనుకున్నాం. కానీ మా బాబు మా జీవితంలోకి వచ్చిన తర్వాత సమయానికి విలువ, కుటుంబం పట్ల ప్రేమ, చిన్న చిన్న క్షణాల ఆనందం నేర్చుకున్నాం. పిల్లలు మన జీవితాన్ని పరిమితం చేయరు... దాని అర్థాన్నే మార్చేస్తారు.
Harsha Manasa
Aug 133 min read


మనో శిఖరం - పార్ట్ 14
బెదిరింపులు... రాజకీయ ఒత్తిళ్లు... అవినీతికి వ్యతిరేకంగా పోరాటం... అయినా మన్విత వెనక్కి తగ్గలేదు. ప్రజల అండతో ముంబై రైల్వే స్టేషన్ను దివ్యాంగులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఆమె ప్రయాణం ఎలా ముగిసింది? మనో శిఖరం చివరి భాగం ఇదే.

Ch. Pratap
Aug 134 min read


సాంకేతిక పరిజ్ఞానం జెన్ జీల ఆయుధం
సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా, నూతన ఆలోచనలు జెన్ జీ యువతకు బలమైన ఆయుధాలు. అయితే వాటిని వివేకంతో వినియోగిస్తూ నైతిక విలువలు, నైపుణ్యాలు, సామాజిక బాధ్యతతో ముందుకు సాగితే దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించగలదు.

Rayala Sreeramachandra Kumar
Aug 134 min read
bottom of page
