top of page


ఆమె మళ్ళీ అలిగింది
చిన్న మాటతో మొదలైన భార్య అలక ఎలా పెద్ద తుపానుగా మారిందో, చివరికి ఆ అలక వెనుక దాగి ఉన్న కొత్త చీరల ప్లాన్ ఏమిటో నవ్విస్తూ చెప్పే సరదా భార్యాభర్తల కథ – “ఆమె మళ్ళీ అలిగింది”.

Varalakshmi Yanamandra
10 hours ago3 min read


మీకు షుగర్ వచ్చింది!
స్వీట్స్ అంటే రామారావుకు ప్రాణం. కానీ ఒక్కసారిగా “మీకు షుగర్ వచ్చింది!” అని డాక్టర్ చెప్పడంతో అతని జీవితం తలకిందులైంది. స్వీట్లు దొంగచాటుగా తినాలన్న ప్రయత్నాలు, భార్య జానకి నిఘా మధ్య సాగే నవ్వుల కథ ఇది.

Mohana Krishna Tata
6 days ago4 min read


పందెం
మీసాలంటే ప్రాణం పెట్టుకునే రామ్‌లాల్‌తో సోమయ్య వేసిన పందెం చివరికి ఎవరిని గెలిపించింది? తెలివి, హాస్యం, చమత్కారంతో సాగిన సరదా కథే “పందెం”.

Varalakshmi Yanamandra
Sep 302 min read


అగ్గినిప్పు లాంటి నిజం
తన కథను వందమంది రచయితలు చదవలేదని బాధపడిన జగన్మోహనానికి, తాను ఎప్పుడైనా ఇతర రచయితల కథలు చదివాడా అని భార్య అడిగిన ప్రశ్నే అగ్గినిప్పు లాంటి నిజాన్ని తెలియజేస్తుంది.

Nallabati Raghavendra Rao
Sep 297 min read


ఒరు వరుట్టమ్ (ఒకవిషాదం)
కొడుకు భాస్కర్ కోసం ఆశగా చెంగల్పట్టులోని ‘HappyNest Towers’కు వచ్చిన భానుమూర్తికి చెన్నై సిటీ లైఫ్ చుక్కలు చూపిస్తుంది. బాల్కనీ లేని ఇల్లు, రాత్రి కురిసే సీలింగ్ వర్షం, ఎగిరిపోయే లిఫ్ట్, బాహుబలి లెవెల్లో బిగించిన ఏసీ రిపేర్లు, చివరికి తమిళ భాష రాక పనిమనిషితో పడ్డ తిప్పలు... నవ్వులు పూయిస్తూనే మెట్రో నగరాల అద్దె బతుకుల కష్టాలను ఆవిష్కరించే కథ ఇది.

Veereswara Rao Moola
Sep 214 min read


వెర్రి
చీరల షాపింగ్‌కు వెళ్లిన జానకి, శిరీషల మధ్య జరిగిన సరదా సంఘటనే వెర్రి. చీర ధరను, ఫేస్బుక్ లైక్స్‌ను తారుమారు చేసుకున్న జానకి కథ చివర్లోనూ తన సోషల్ మీడియా మోజును వదలదు. తాత మోహనకృష్ణ రాసిన ఈ హాస్యకథ నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది.

Mohana Krishna Tata
Sep 163 min read
bottom of page
