top of page


మార్పు
కుటుంబ బంధాలను భారంగా భావించిన మయూరి, విదేశాల్లో ఒంటరితనాన్ని ఎదుర్కొన్న తర్వాత ప్రేమ, ఆప్యాయత, బంధుత్వాల అసలైన విలువను తెలుసుకుంటుంది. దగ్గరగా ఉన్నప్పుడు మనుషుల విలువ తెలియదనే జీవిత సత్యాన్ని చాటిచెప్పే కథే “మార్పు.”

Nandyala Vijaya Lakshmi
9 hours ago4 min read


గురువు
తెల్లకాగితం వంటి శిష్యుల హృదయాల్లో జ్ఞానాన్ని నింపి, ప్రేమతో, క్రమశిక్షణతో, సన్మార్గాన్ని చూపించి జీవితాన్ని వెలిగించే ప్రతి వ్యక్తి గురువేనని తెలియజేసే అద్భుత కవిత.

Nandyala Vijaya Lakshmi
Jul 292 min read


భ్రాంతి
"ఊ..." అని వినిపించిన శబ్దంతో తాత రామారావు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మనవడు రాజేష్ గాఢ నిద్రలో ఉన్నాడు. మరి ఆ శబ్దం ఎవరిది? చింతచెట్టు, చీకటి, కీచురాయి అరుపులు... తాత మనసులో భయం పెరిగిపోయింది. కానీ చివరికి తెలిసిన నిజం ఏమిటి? చదవండి "భ్రాంతి".

Nandyala Vijaya Lakshmi
Jun 193 min read


కీచకులు
ఒక యువకుడు తన అహంకారంతో అమ్మాయిలను వేధిస్తూ జీవిస్తాడు. కానీ ఒక రోజు, ఒక అమ్మాయి అతనికి జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పుతుంది. ఆ తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పు… ఈ కథలో ఉంది.

Nandyala Vijaya Lakshmi
May 33 min read


కల్తీ
ఉగాది పచ్చడి రుచి మారిందా?
లేక మన విలువలే కల్తీ అయ్యాయా?
సమాజాన్ని మేల్కొలిపే కథ.

Nandyala Vijaya Lakshmi
Apr 92 min read
bottom of page
