top of page


పేదింటి సంక్రాంతి
పేదరికం పండుగను దూరం చేసినా, తల్లి ప్రేమను మాత్రం ఆపలేకపోయింది. తన కూతురు పద్మ ముఖంలో చిరునవ్వు కోసం లక్ష్మి చేసిన చిన్నచిన్న ప్రయత్నాలు, ఆ తల్లి హృదయంలోని అపారమైన ప్రేమకు అద్దం పడతాయి.

Kottha Priyanka
2 days ago3 min read


స్ఫూర్తినింపు
దేశం కోసం తన రెండు కాళ్లను కోల్పోయిన సైనికుడు బోస్ తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ తన కొడుకు తిలక్ జాతీయ జెండాను పాతిపెట్టబోతున్న సంఘటన అతని ఆలోచనలను మార్చేస్తుంది. తన త్యాగం దేశంపై ద్వేషంగా మారకూడదని భావించిన బోస్, తండ్రి–తాతల దేశభక్తి కథను చెబుతూ తన కుమారుడిలో కొత్త స్ఫూర్తిని నింపుతాడు. చివరికి తిలక్ కూడా సైనికుడిగా దేశానికి సేవ చేయాలని ప్రతిజ్ఞ చేస్తాడు.

Kottha Priyanka
Aug 303 min read


పశ్చాత్తాపం
సంజయ్కు సంగీతమే జీవితం. కానీ తండ్రి కుమార్కు మాత్రం కొడుకు సివిల్స్ అధికారి కావాలనే కల. ఇద్దరి కలలు ఒకదానికొకటి ఎదురెదురుగా నిలిచినప్పుడు, ఒక కుటుంబం మానసిక వేదనలో చిక్కుకుంది. చివరకు ఒక విషాదం తండ్రికి జీవితాంతం మరచిపోలేని పాఠంగా మారింది. ఆ పాఠమే "పశ్చాత్తాపం".

Kottha Priyanka
Jul 124 min read


రైతన్న ఆలోచన
గిరాకీ లేక అప్పుల్లో కూరుకుపోయిన రైతు మాధవయ్య తన కుటుంబాన్ని పోషించలేక తీవ్ర నిరాశలో మునిగిపోతాడు. ఆత్మహత్యకు సిద్ధమైన సమయంలో ఒక పాత మొబైల్ ఫోన్ అతని జీవితంలో ఆశాకిరణంగా మారుతుంది. రైతు కష్టాన్ని వీడియో ద్వారా ప్రజలకు చూపించిన మాధవయ్య, తన వ్యాపారాన్నే కాదు తన జీవితాన్నీ మార్చుకుంటాడు.

Kottha Priyanka
Jun 204 min read


బామ్మా.. మజాకా..?
బామ్మకు చెవుడు, మనవడికి అల్లరి. ఇద్దరి మధ్య జరిగే మాటల గందరగోళం నవ్వుల వర్షం కురిపిస్తుంది. ఒక చిన్న అపార్థం ఎలా పెద్ద సమస్యగా మారిందో చెప్పే సరదా కుటుంబ హాస్యకథ "బామ్మా.. మజాకా..?".

Kottha Priyanka
Jun 163 min read
bottom of page
