top of page


రాజు గారి రెండో భార్య!
ఒకటి నచ్చలేదంటే మరొకటి నచ్చినట్టేనా? ప్రతి తిరస్కరణ వెనుక మరో కోరిక ఉందని భావించే మనస్తత్వంపై కొత్త విరిత రాసిన సరదా తెలుగు వ్యంగ్య రచన.

Kotha Viritha
4 days ago2 min read


ఆ ఒక్క దోమ!
పది దోమల్లో తొమ్మిది పడిపోయినా ఆ ఒక్క దోమ మాత్రం చెవి దగ్గర కచేరీ చేస్తుంది! ఎన్ని నిబంధనలు పెట్టినా తప్పించుకునే దారి వెతికేవారిపై సరదా వ్యంగ్య రచన.

Kotha Viritha
Oct 292 min read


అంటే… మరి!
మనసులో వంద మాటలు ఉంటాయి. కానీ బయటకు వచ్చేవి మాత్రం—
“పర్లేదు…”
“ఏం లేదు…”
“నీ ఇష్టం లే…”
ఎదుటివాళ్లు మనసు చదవాలని ఆశిస్తూ, చెప్పాల్సిన మాటను చెప్పకుండా మౌనంగా ఉంటే అపార్థాలు పెరగవచ్చు. కొన్నిసార్లు మనసులోది మనమే విప్పి చెప్పాలి.

Kotha Viritha
Oct 42 min read


కథ అంతా కవరింగ్దే
మామిడిపండ్లపై నాలుగు ఆకులు కప్పితే తాజాగా అనిపిస్తాయి… అదే పండ్లు ఇంట్లో ఉంటే పట్టించుకోం. వస్తువు కంటే దాని కవరింగ్, కథ, ప్రెజెంటేషన్కే విలువ ఇస్తున్న సమాజాన్ని ప్రతిబింబించే వ్యంగ్యభరిత ఆలోచన.

Kotha Viritha
Jul 292 min read


మోహన్ గారి కర్ర తత్వం
మోహన్ చేతిలో ఉన్న కర్ర కుక్కలను కొట్టడానికి కాదు... ప్రశాంతంగా నడవడానికి. కానీ ఆ కర్ర అతనికి ఒక జీవిత తత్వాన్ని నేర్పింది. సమస్యల మధ్య కూడా ఆశను వదలకూడదని చెప్పే హాస్యభరిత సామాజిక కథ.

Venkat Manthripragada
Jul 175 min read
bottom of page
