అత్యల్ప మరణాల రేటు
- P. V. Padmavathi Madhu Nivrithi
- May 28
- 4 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #AtyalpaMaranalaRetu, #అత్యల్పమరణాలరేటు, #TeluguChildrenArticles, #TeluguArticleOnGeneralKnowledge

అత్యల్ప మరణాల రేటు ఉన్న దేశాలు - 11 కారణాలు
Atyalpa Maranala Retu - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 28/05/2025
అత్యల్ప మరణాల రేటు - తెలుగు వ్యాసం
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
------------------ i) పరిచయం: ----------------------
*ప్రపంచంలో అత్యల్ప మరణాల రేటు ఉన్న దేశాలు:
I) మోనాకో, ii) సింగపూర్, iii) జపాన్, iv) నార్వే, v) స్విట్జర్లాండ్, vi) ఆస్ట్రేలియా, vii) స్వీడన్, viii) డెన్మార్క్, ix) ఐసులాండ్, X) నెదర్లాండ్స్.
*ఈ దేశాలలో ప్రజల ఆరోగ్యకర జీవనశైలి, అత్యుత్తమ వైద్య సేవలు, మరియు సామాజిక కార్యక్రమాల కారణంగా మరణాల రేటు తక్కువగా ఉంది.
--------------------------------
* శిశువుల మరణాల రేటు అతి తక్కువ ఉన్న దేశాలు i జపాన్ ii దక్షిణ కొరియా (ఆసియా ఖండం).. iii ఫిన్లాండ్ iv స్వీడన్ (ఐరోపా ఖండం)
* ప్రపంచంలో మరణాల రేటు అత్యంత తక్కువగా ఉన్న దేశం ఖతర్. వేయి మందిలో కేవలం 1. 53 మంది మాత్రమే ప్రతి సంవత్సరం మరణిస్తారు
----------------------------------
------------------ii) వివరణాత్మక వివరణ ---------------
*తక్కువ మరణాల రేటుకు (మరణాల సంఖ్య తగ్గడానికి) 11 ముఖ్య కారణాలు:
1) బాగా స్థిరపడిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ
2) అన్ని కోణాల్లో అత్యాధునిక సాంకేతికత (రోగ నిర్ధారణతో సహా)
3) అద్భుతమైన సాధారణ శిక్షణా వ్యవస్థ (తరచు నుర్సులకు డాక్టర్లకు)
4) బలమైన సామాజిక భద్రతా నెట్వర్క్లు
(24 గంటల సేవల లభ్యత)
5) టీకా యొక్క అధిక రేట్లు (రోగాలు వ్యాధులు రాకుండా నివారిస్తుంది)
6) పరిశుభ్రత మరియు ఆరోగ్య భద్రతా చర్యలపై అవగాహన కల్పించే విద్యా శిక్షణ
--------------------------------------------------------
*పెద్దలకు వర్తించేది:
7) పొగాకు మరియు మద్యం వినియోగాన్ని తగ్గించడం
(లేక పూర్తిగా మానేయడం)
8) సమతుల్య పోషకాహారం (అంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను తగినంత మొత్తంలో కలిగి ఉన్న ఆహారం. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది).
*గమనిక:
సమతుల్య ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు నీరు తగినంత మొత్తంలో ఉండాలి.
9) క్రమం తప్పకుండా వ్యాయామం (కనీసం నడక)
-----------------------------------------------------------
* (బి. పి) అధిక రక్తపోటు - హైపర్ టెన్షన్ - గుండె సమస్యలను నివారించడం:
10) ప్రతిచోటా సంతోషకరమైన అభివృద్ధి నిర్వహణ మరియు ఆనందకరమైన విజయ పరిష్కారాల వాతావరణాన్ని స్థాపించడం.
* ఇష్టం లేని వారితో- పనులతో- వాతావరణంతో భూత సర్ప పైశాచిక తత్వం ఉన్న వారితో దూరం గా మెలగాలి.
* అనుకూలత ఉన్న వారితో - పనులతో - వాతావరణంతో ఎల్లప్పుడు ఉండాలి.
* వాదనలకు - తగాదాలకు దూరంగా మెలగాలి.
11) విశ్రాంతి తీసుకోవడానికి హాబీలు - అభిరుచులు:
* గమనిక: హాబీలు అంటే మనకు ఇష్టమైన మరియు సడలించడానికి చేసే పనులు.. ఇవి మనకు ఆనందం కోసం, ఒత్తిడిని - ఆందోళనని తగ్గించుకోవడానికి చేసేవి.
మరియు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
*ఉదాహరణలు:
చదవడం, వంట చేయడం, తోటపని చేయడం, సంగీతం వినడం, సినిమాలు చూడటం.. పుస్తకాలు చదవడం, చిన్న దుకాణం నడపడం, చిన్న ట్యూషన్ లు - పాటలు చెప్పడం, పెంపుడు జంతువులతో గడపడం.. ఇతరత్రా.. వంటివి కొన్ని హాబీలు - అభిరుచులు.
అద్భుతమైన ప్రపంచంలోని అన్ని దేశాలు దీనిని అనుకరించాలి.
------------ వ్యాసం సమాప్తం --------------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
Comments