top of page

నోబెల్ బహుమతులు పొందిన దేశాల జాబితా

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #ListOfCountriesThatHaveWonNobelPrizes, #నోబెల్ #TeluguChildrenArticles, #TeluguArticleOnNoblePrizes

ree


List Of Countries That Have Won Nobel Prizes - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi

Published In manatelugukathalu.com On 15/10/2025

నోబెల్ బహుమతులు పొందిన దేశాల జాబితా - తెలుగు వ్యాసం

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


*గమనిక 1:-


ఖండాలు.. నోబెల్ బహుమతులు పొందిన దేశాల సంఖ్య


1) NA: North America: 6 దేశాలు

(ఉత్తర అమెరికా)


2) SA: South America: 6 దేశాలు

(దక్షిణ అమెరికా)


3) E: Europe: ఐరోపా: 33 దేశాలు


4) Asia: ఆసియా: 23 దేశాలు


5) AO: Australia & Oceania:

 ఆస్ట్రేలియా - ఓషియానియా: 2 దేశాలు


Africa: ఆఫ్రికా: 13 దేశాలు

--------------------------------------------

మొత్తం దేశాలు: 83

--------------------------------------


-----X X X ------- X X X ---------------


*గమనిక 2:


1) కనీసం 1 నోబెల్ అవార్డును గెలుచుకున్న దేశాలు: 83


2) 100+ నోబెల్ అవార్డును గెలుచుకున్న దేశాలు: 3


3) 50+ నోబెల్ అవార్డును గెలుచుకున్న దేశాలు: 4


4) 25+ నోబెల్ అవార్డును గెలుచుకున్న దేశాలు: 10


5) 10+ నోబెల్ అవార్డును గెలుచుకున్న దేశాలు: 22

--------- X X X ----------X X X ------------



 *గమనిక 3: 


ఏ దేశం తన ఖండంలో అత్యధిక నోబెల్ అవార్డులను గెలుచుకుంది ???



1) NA: North America: (ఉత్తర అమెరికా)


*USA: (NA): 425 (428)

 + (2025 సంవత్సరంలో +8 = 433 (436*))

----------------


2) SA: South America: (దక్షిణ అమెరికా)

వెనిజులా: SA: 2 + (2025 సంవత్సరం లో +1=3)

----------------


3) E: Europe: ఐరోపా: 

*యునైటెడ్ కింగ్‌డమ్: UK: 144 (145)

-----------------


4) Asia: ఆసియా: 

జపాన్: 33: ASIA (2025 సంవత్సరంలో +2 = 35)

----------------


5) Africa: ఆఫ్రికా: దక్షిణాఫ్రికా: Africa: 11

-------------


6) AO: Australia & Oceania: ఆస్ట్రేలియా - ఓషియానియా: 

ఆస్ట్రేలియా: A & O: 15

 + (2025 సంవత్సరం లో +1= 16*)

----------------


--- X X X --- X X X ----


వ్యాసం: 

నోబెల్ బహుమతులు పొందిన (83) దేశాల జాబితా

--- X X X ----


----------

దేశం పేరు.. నోబెల్ బహుమతుల సంఖ్య

-----------


1) ఉనైటెడ్ స్టేట్స్: USA: (NA): 425 (428)

 + (2025 సంవత్సరంలో +8 = 433 (436*))

 

-------- EUROPE: ఐరోపా --------


2) యునైటెడ్ కింగ్‌డమ్: UK: 144 (145)


3) జర్మనీ: Germany: 116


4) ఫ్రాన్స్: France: 78 (79)

 + (2025 సంవత్సరం లో +1= 80*)


5) స్వీడన్: 34

--- X X X ---


6) జపాన్: 33: ASIA

(2025 సంవత్సరంలో +2 = 35*)


7) రష్యా / సోవియట్ యూనియన్: Europe: 30

 

8) కెనడా: NA: 29 

+ (2025 సంవత్సరంలో +1= 30*)


-------- EUROPE: ఐరోపా --------


9) స్విట్జర్లాండ్: 27


10) ఆస్ట్రియా: 25

 

11) నెదర్లాండ్స్: 22

 + (2025 సంవత్సరం లో +1=23*)

 

12) ఇటలీ: 21


13) పోలాండ్ 18 (19)

 

14) హంగేరీ: 16

 + (2025 సంవత్సరం లో +1=17*)

 --- X X X ---


15) ఆస్ట్రేలియా: A & O: 15

 + (2025 సంవత్సరం లో +1= 16*)


16) ఇజ్రాయెల్: ASIA: 14

 

--- EUROPE: ఐరోపా -------


17) డెన్మార్క్: 14

 

18) నార్వే: 14

 ----------X X X ------------


19) భారతదేశం: India: ASIA: 13


 20) బెల్జియం: Europe: 11


 21) ఐర్లాండ్: Europe: 11


 22) దక్షిణాఫ్రికా: Africa: 11


----- X X X ---- X X X ------------


23) పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా / చైనా రిపబ్లిక్ : ASIA: 8

 


--- EUROPE: ఐరోపా ------


24) స్పెయిన్ : 8

 

25) బెలారస్: 6


26) చెక్ రిపబ్లిక్: 6

 

27) ఉక్రెయిన్: 6

-----------X X X ----------



28) అర్జెంటీనా: SA: 5



29) ఫిన్లాండ్: E: 5


30) ఈజిప్టు: AFRICA: 5


31) రొమేనియా: E: 4


32) తైవాన్: ASIA: 4 


33) లిథువేనియా: E: 3


34) మెక్సికో: NA: 3


35) న్యూజిలాండ్: A & O: 3


36) దక్షిణ కొరియా: ASIA: 3


37) ట్యునీషియా: AFRICA: 3


38) టర్కీ: ASIA: 3


39) అల్జీరియా: AFRICA: 2


 40) అజర్బైజాన్: ASIA: 2


 41) చిలీ: SA: 2


 42) కొలంబియా: SA: 2


 43) సైప్రస్: E: 2


 44) తూర్పు తైమూర్: ASIA: 2


 45) ఇరాన్: ASIA: 2


46) గ్రీస్: E: 2


 47) గ్వాటెమాల: NA: 2


 48) లైబీరియా: AFRICA: 2


 49) లక్సెంబర్గ్: E: 2


 50) పాకిస్తాన్: ASIA: 2


 51) పోర్చుగల్ : E: 2


52) సెయింట్ లూసియా:NA: 2


 53) వెనిజులా: SA: 2

 + (2025 సంవత్సరం లో +1=3*)


 54) బంగ్లాదేశ్ : ASIA: 1


 55) బ్రెజిల్: SA: 1


 56) బల్గేరియా: E: 1


 57) కోస్టా రికా: NA: 1


 58) కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్: AFRICA: 1


 59) ఇథియోపియా: AFRICA: 1


 60) ఫారో దీవులు: E: 1


 61) ఘనా: AFRICA: 1


 62) హాంగ్ కాంగ్ : ASIA: 1


63) ఐస్లాండ్ : E: 1


64) ఇరాక్: ASIA: 1


 65) జోర్డాన్: ASIA: 1


 66) కెన్యా: AFRICA: 1


 67) లాట్వియా: E: 1


68) లెబనాన్ : ASIA: 1


 69) ఉత్తర మాసిడోనియా: E: 1


 70) మొరాకో : AFRICA: 1


 71) మయన్మార్: ASIA: 1


72) నైజీరియా: AFRICA: 1


 73) పాలస్తీనా : ASIA: 1


 74) పెరూ: SA: 1


 75) ఫిలిప్పీన్స్ : ASIA: 1


 76) సౌదీ అరేబియా: ASIA: 1


77) టాంజానియా: AFRICA: 1


 78) టిబెట్: ASIA: 1


79) ట్రినిడాడ్ మరియు టొబాగో: SA: 1


 80) వియత్నాం: ASIA: 1


 81) యెమెన్: ASIA: 1


 82) యుగోస్లేవియా: E: 1


83) జింబాబ్వే: AFRICA: 1


-----------------

83: మొత్తం నోబెల్ బహుమతులు పొందిన దేశాలు

--- X X X ----



గమనిక 4:-



నోబెల్ బహుమతులు పొందిన భారతీయులు మొత్తం 12 మంది. 


 వీరిలో 5 మంది భారతీయ పౌరులు +

7 మంది భారతీయ సంతతి లేదా నివాసితులు. 

-------- ---


*. 5 భారతీయ పౌరులు:-


1) రవీంద్రనాథ్ ఠాగూర్: సాహిత్యం, 1913


2) చంద్రశేఖర వెంకట రామన్: భౌతిక శాస్త్రం, 1930


3) 

మదర్ థెరిసా: శాంతి, 1979


4) అమర్త్య సేన్: ఆర్థిక శాస్త్రం, 1998


5) కైలాష్ సత్యార్థి: శాంతి, 2014

---------



*7 భారతీయ సంతతి:


1) హరగోవింద్ ఖోరానా: ఫిజియాలజీ లేదా మెడిసిన్: వైద్యం

, 1968


2) మిల్టన్ ఫ్రీడ్‌మాన్: ఆర్థిక శాస్త్రం, 1976


3) అర్థర్ లూయిస్: ఆర్థిక శాస్త్రం, 1979


4)

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్: భౌతిక శాస్త్రం, 1983


5) జాన్ నష్: ఆర్థిక శాస్త్రం, 1994


6) వి. ఎస్. నైపాల్: సాహిత్యం, 2001


7) వెంకట్రామన్ రామకృష్ణన్: రసాయన శాస్త్రం, 2009

---------


*2 భారతీయ వంశపారంపర్యానికి చెందినవారు మరియు 

నోబెల్ బహుమతి గ్రహీతలు అయినప్పుడు భారతదేశంలో నివసించిన వారు:



1) రోనాల్డ్ రాస్: వైద్యం: 1902


2) రుడ్యార్డ్ కిప్లింగ్: సాహిత్యం: 1907


--- X X X ---


---------------- END.. సమాప్తం --------------


సంకలనం: 


పి. వి. పద్మావతి మధు నివ్రితి


ఈ మెయిల్: pvmadhu39@gmail. com / pvmadhu@mail. com

--- సమాప్తం ---


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 


మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 


Comments


bottom of page