నాలుగు ప్రశ్నలు - నలుగురు వ్యక్తులు
- P. V. Padmavathi Madhu Nivrithi

- Feb 1
- 4 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #నాలుగుప్రశ్నలునలుగురువ్యక్తులు, #TeluguChildrenStories, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Nalugu Prasnalu Naluguru Vyakthulu - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published in manatelugukathalu.com on 01/02/2026
నాలుగు ప్రశ్నలు నలుగురు వ్యక్తులు - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
Video Link ( English)
1)
ఒక పాఠశాలలో ఒకసారి ఒక వింత పోటీ జరిగింది. ఆ పాఠశాలలో నలుగురు కొత్త ఉపాధ్యాయులు నియమించబడ్డారు. అక్కడ కూర్చుని ఉన్నారు. కేవలం నాలుగు (4) ప్రశ్నలు అడిగి, ఆ నలుగురు... ఏయే వేరు వేరు... విషయం లో ఉపాధ్యాయులో నిర్ధారించాలి - తేల్చాలి. సరియైన జవాబు చెప్పిన వారికి బహుమతి ఉంటుంది.
సాధారణంగా 4 ప్రశ్నలు వేయవచ్చు.
ప్రత్యక్ష (DIRECT) ప్రశ్న వేయకూడదు: మీ వృత్తి - విషయం
ఏమిటి అని?
అలా ప్రత్యక్ష ప్రశ్నలు వేసినా కూడా... వారు (4 టీచర్లు)
జవాబు చెప్పరు.
2)
అందరూ పిల్లలు ఇవి - అవి... రకరకాల... తలా 4 ప్రశ్నలు అడిగారు. కానీ తేల్చలేకపోయారు... ఆ నలుగురు... ఏయే వేరు వేరు... విషయం లో ఉపాధ్యాయులో అని.
ఆఖరుకి శ్రీలేఖ అనే అమ్మాయి వంతు వచ్చింది.
3)
శ్రీలేఖ 4 ప్రశ్నలు ఇలా అడిగింది:
1Q) MP (ఎమ్.పి.),
2Q) PM (పి.ఎం.),
3Q) CM (సి.ఎం.)
4Q) భీమ
... అంటే ఏమిటి - ఎవరు?
--- మొట్టమొదటి వ్యక్తి జవాబులు: ---
1వ జవాబు: MP: పార్లమెంటు సభ్యుడు (Member of Parliament)
2వ జవాబు: PM: ప్రధాన మంత్రి (Prime Minister)
3వ జవాబు: CM: ముఖ్యమంత్రి (Chief Minister)
4వ జవాబు: భీమ: పాండవులలో రెండవ సోదరుడు
--- రెండవ వ్యక్తి జవాబులు: ---
1వ జవాబు: MP: ద్రవీభవన స్థానం (Melting Point)
2వ జవాబు: PM: ప్రధాన మంత్రి (Prime Minister)
3వ జవాబు: CM: ముఖ్యమంత్రి (Chief Minister)
4వ జవాబు: భీమ: పాండవులలో రెండవ సోదరుడు
మూడవ వ్యక్తి జవాబులు:
1వ జవాబు: MP: పార్లమెంటు సభ్యుడు (Member of Parliament)
2వ జవాబు: PM: ప్రధాన మంత్రి (Prime Minister)
3వ జవాబు: CM: సెంటీమీటర్ (Centi Metre)
4వ జవాబు: భీమ: పాండవులలో రెండవ సోదరుడు
--- 4వ వ్యక్తి జవాబులు: ---
1వ జవాబు: MP: పార్లమెంటు సభ్యుడు (Member of Parliament)
2వ జవాబు: PM: ప్రధాన మంత్రి (Prime Minister)
3వ జవాబు: CM: ముఖ్యమంత్రి (Chief Minister)
4వ జవాబు: భీమ: ఇన్సూరెన్స్ (Insurance) (ప్రత్యేకంగా వైద్య Medical Insurance).
-------------------------------------------
4)
శ్రీలేఖ చిరునవ్వుతో ఇలా తేల్చింది:
మొట్టమొదటి 1వ వ్యక్తి: సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు (Social Studies)
2వ వ్యక్తి: భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు (Physics Teacher)
3వ వ్యక్తి: గణిత శాస్త్రం ఉపాధ్యాయుడు (Maths Teacher)
4వ వ్యక్తి: జీవశాస్త్రం ఉపాధ్యాయుడు (Biology Teacher)
5)
శ్రీలేఖ ఎలా - ఎందుకు అలా నిర్ణయించింది:
1వ వ్యక్తి: 4 సాంఘిక సమాధానాలు చెప్పారు కాబట్టి.
2వ వ్యక్తి: MPకి 'ద్రవీభవన స్థానం' (Melting Point) అని చెప్పారు కాబట్టి.
3వ వ్యక్తి: CMని 'సెంటీమీటర్' (Centi Metre) అని చెప్పారు కాబట్టి.
4వ వ్యక్తి: భీమని 'ఇన్సూరెన్స్' (ప్రత్యేకంగా వైద్య Medical Insurance) అని చెప్పారు కాబట్టి.
ఆ పోటీలో శ్రీలేఖకే మొదటి బహుమతి దక్కింది.
---------------- చిన్న కథ సమాప్తం ----------------
---------- నీతి: ----------
I) తర్కంతో విజయం తేలిక... ఏ విషయంలో అయినా.
Ii) అపాయంలో ఉపాయం ముఖ్యం... దిగులు కాదు.
Iii) శాంతంగా ఆలోచించాలి.
Iv) సంతోషకరమైన అభివృద్ధి నిర్వహణ, ఆనందకరమైన (WIN-WIN) విజయ పరిష్కారాల తీరు - నిర్మాణాత్మక తీరు
అలవరుచుకోవాలి.
V) Make it a habit since childhood... to take everything as... (1 to 1 cum TEAM's) Happy Development Management and Win-Win joyful success SOLUTIONS - Constructive nature... Project.
---------- నీతి సమాప్తం -------------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).




Comments