ప్రేమికుల దినోత్సవం
- P. V. Padmavathi Madhu Nivrithi

- Feb 14
- 5 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #PremikulaDinotsavam, #ప్రేమికులదినోత్సవం, #TeluguSpecialArticle

ప్రేమికుల దినోత్సవం: ఎప్పుడు? ఎందుకు? ఎలా? ఏమిటి?
Premikula Dinotsavam - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 14/02/2026
ప్రేమికుల దినోత్సవం - తెలుగు వ్యాసం
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
--- 1 వ భాగం ---
1)
ఆంగ్లంలో Valentine's Day అంటారు.
2)
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న జరుపుకుంటారు.
3)
పాశ్చాత్య దేశాలలో (ఉత్తర అమెరికా - ఐరోపా దేశాలు)
ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు.
క్రైస్తవ, ప్రేమ - కరుణ - ఆప్యాయత - అనురాగం - అనుబంధం,... సాంస్కృతిక, వాణిజ్య ఆచారం గా
[ ఉదాహరణలు: అమెరికా (USA), కెనడా, మెక్సికో, యునైటెడ్ కింగ్‌డమ్ (UK), ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్ ఇత్యాది]
4)
దాని ప్రభావం సర్వ ప్రపంచం పైన పడింది.
ఈనాడు వాలెంటైన్స్ డే వేడుకలు దాదాపు అన్ని దేశాలు జరుపుకుంటాయి.
ఆసియాలోని భారతదేశం
జపాన్ కూడా.
5)
1990ల ప్రారంభంలో ఆర్థిక సరళీకరణ తరువాత, భారతదేశంలో ప్రేమికుల దినోత్సవం వేడుకలు ప్రాచుర్యం పొందడం ప్రారంభించాయి.
--- 2 వ భాగం ---
6)
ప్రేమికుల రోజు ఎలా మొదలయింది?
I)
క్రీ.శ. 270 (3rd century AD) లో రోమ్ దేశంలో జీవించిన వాలెంటైన్ అనే యువకుడు... యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు.
అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె వాలెంటైన్ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది.
దీంతో యువతను తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు.
II)
ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత... (In the 5th century AD) అప్పటి పోప్ గెలాసియస్... వాలెంటైన్ మరణించిన రోజును... ప్రేమికుల రోజుగా ప్రకటించారు.
III)
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే వేడుకగా
సెలవు ఇవ్వటం 14 వ శతాబ్దం నుండి (14th century AD) మొదలయింది.
--- ౩ వ భాగం ---
7)
Valentine's DAY
7 రోజుల పండగ
ఫిబ్రవరి 7: రోజ్ డే
ఫిబ్రవరి 8: ప్రపోజ్ డే
ఫిబ్రవరి 9: చాక్లెట్ డే
ఫిబ్రవరి 10: టెడ్డీ డే
ఫిబ్రవరి 11: ప్రామిస్ డే
ఫిబ్రవరి 12: హగ్ డే
ఫిబ్రవరి 13: కిస్ డే
ఆఖరిన:-
ఫిబ్రవరి 14: వాలెంటైన్స్ డే
----- X X X -----
--- 4 వ భాగం ---8)
విదేశాలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెలవు ఇచ్చే విధానం ఉంది. మన దేశంలో (భారత్‌లో)
లేదు.
9)
ప్రేమ - అభిమానం - అనురాగం - ఆత్మీయత - మంచిని.... పంచు, పెంచు అందరికీ
(పెద్ద - చిన్న అందరికీ)
--- 5వ భాగం ---
10)
ఏదో ఒక రోజు కాదు... రోజు మంచితనం - దయ, అనురాగం, అభిమానం, ఆత్మీయత, అనుబంధం - పంచు, పెంచు - అందరికీ (చిన్న - పెద్ద).
ఇతరుల అనుకూలత -
ఎంపిక - స్వేచ్ఛను గౌరవించాలి... అందరూ.
ప్రతి వ్యక్తి కనీసం ఒక్క రూపాయి (ఆ దేశపు కరెన్సీ) దానం చేయాలి ప్రభుత్వ నిధికి... అప్పుడు సునాయాసంగా పేదరికం నిర్మూలించవచ్చు ప్రతి దేశం... మన బాధ్యతగా)
11)
ప్రతి వ్యక్తి తీసివేయాలి హృదయం - మది నుండి చేదులు - భూత తత్వం
...
[కపటం -ద్వేషం - పగ - ప్రతీకారం - కుళ్ళు కుతంత్రం - భూత తత్వం - బలిపశువు చేయటం - హాని - నింద వేసే ఆటలు -బలవంతం]
మనుషులంతా ఒక్కటేలా జీవించాలి.
అందరికీ శాంతి, ప్రగతి, శ్రేయస్సు, ప్రగతి, సంపద, మంచి ఆరోగ్యం - వసతులు - సౌకర్యాలు - సదుపాయాలు కల్పించాలి.
12)
ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతాయి: -
అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయు.
ఎవరినీ ద్వేషించవద్దు.
ఇది సాధ్యం రోజూ శిక్షణ ద్వారా.
మరియు ఇష్టం లేని వ్యక్తులతో - పనితో - స్థలాలతో - సంస్థలతో... దూరంగా మెలిగితే మంచిది...... టెన్షన్ - బీపీ - వాదనలు - చీరాకు - కొట్లాటలు - గిల్లి కజ్జాలు లేకుండా... హాయిగా స్వస్థముగా జీవించవచ్చు... కలకాలం - మంచి ఆయుష్షు - అష్టైశ్వర్యాలతో
--- 6వ భాగం ---
13)
ఎవ్వరూ హద్దులు మీరి ప్రవర్తించ కూడదు. ఆధిపత్యం వహించ కూడదు.
చక్కగా, ఉన్నతముగా జీవితంలో స్థిరపడ్డాక
పెళ్లి చేసుకుంటే మంచిది... ఎవరినైనా కూడా... ప్రత్యేకంగా ఆడపిల్లలు
(అప్పుడు ఎలాంటి ఇబ్బందులకు తావు ఉండదు).
బాగా డబ్బున్నవారు - స్థిరస్థులు ఉన్నవారి సంగతి వేరు.
కుటుంబ సలహాదారుల వద్దకు తరుచు వెళితే మంచిది... ప్రతి జంట, కుటుంబం... అప్పుడు కలహాలు లేని జీవితం సాగించాడం ఎలా అనే చిట్కాలు తెలుస్తాయి.
టెన్షన్, కలహాల జీవితం కంటే విడాకులే మేలు.
ఎందుకలా? అందరికీ ప్రశాంతత - మంచి ఆరోగ్యం - మానస సంతోషం లభిస్తుంది.
జీవితంలో సక్సెస్ వద్దన్నా వస్తుంది... ఏ విషయంలోనైనా.
14)
తల్లిని మించిన దైవం లేదు
తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపరాదు. జోక్యం లేకుండా మెలిగితే ఇది సాధ్యం. కుటుంబ సలహాదారుల వద్దకు వెళితే మరీ మంచిది. సుఖ జీవన చిట్కాలు ఇస్తారు.
15)
ఈ ప్రపంచంలో... ప్రతి దేశం - రాష్ట్రంలో... ప్రతి పౌరుడు కనీసం ఒక్క రూపాయి (లేక ఆ దేశ కరెన్సీ) దానం చేయాలి... ప్రతి రోజు ప్రభుత్వ పేదరికం నిర్మూలన నిధికి
...
అదే నిజమైన ప్రేమ సమాజం పట్ల - మానవత్వం పట్ల
...
అందరు దేశాభివృద్ధికి పాటు పడుతున్నారు అని గమనించాలి, నిరుపేదలు కూడా.
16)
అందరూ సంతోషకరమైన అభివృద్ధి మరియు ఆనందకరమైన విజయ పరిష్కారాలు మరియు నిర్మాణాత్మక స్వభావాన్ని - నిర్వహణ మాత్రమే నిర్వహించాలి.
[అన్ని కుటుంబంలో, కార్యాలయాల్లో, సంస్థల్లో... ఒక స్నేహపూరిత చక్కటి సమన్వయంతో జత బృందం లా… దేవుడు చేసిన మనుషులు అన్నాక]
17)
ధూమపానం - మద్యపానం నిషేధించాలి
...
ప్రపంచంలో అన్ని దేశాలు వెంటనే పొగకు - మద్యం ఉత్పత్తి, వ్యాపారం (అమ్మడం, కొనడం) నిషేధించాలి.
అవి లేనప్పుడు... ఆ దురలవాట్లు ఒక్క క్షణంలో మాయం అవుతాయి ప్రతి వ్యక్తి నుండి... ప్రపంచం దురలవాట్లు లేని ఆరోగ్యకరమైన స్వర్గంలా మారిపోతుంది... ఒక్క క్షణంలో.
----------------- సమాప్తం --------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).




Comments