శ్రీలేఖ బృందం అసలుపేరు యేమిటీ??
- P. V. Padmavathi Madhu Nivrithi
- 17 hours ago
- 5 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #SunspenseLoSuspence, #సస్పెన్స్లోసస్పెన్స్.. , #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Sreelekha Brundam Asalu Peru Emiti? - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 09/11/2025
శ్రీలేఖ బృందం అసలు పేరు యేమిటీ?? - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1)
ఆ రోజు శ్రీలేఖ తాతగారు పుట్టిన రోజు. వారి మనవరాలు శ్రీలేఖ + బృందం దే ... పుట్టినరోజు పార్టీ - వేడుక నిర్వాహణ (ఇన్‌చార్జ్).
2)
కొంతమంది శ్రేయోభిలాషులు వచ్చారు విందుకి. కుటుంబ సభ్యులు ఉన్నారు. తాతగారు ఇలా సంభాషించారు:-
"వచ్చిన - విచ్చేసిన వారందరికి కృతజ్ఞతలు. ఈ రోజు ఈ విందు నిర్వహించినది నా మనవరాలు శ్రీలేఖ + ఆమె స్నేహితుల బృందం".
"హోటల్ లో వద్దు... ఇంట్లోనే విందు - పార్టీ చేసుకుందాము అన్నారు. కేక్ కటింగ్ వద్దు అన్నారు".
"కొద్దిగా బిర్యానీ హోటల్ నుంచి తెప్పించారు. కూరలు, పప్పు హోటల్ నుంచి తెప్పించారు. పెరుగు దూకాణము నుండి తెప్పించారు. ముందు విందు ఆరగించండి. తరువాత ... 'శ్రీలేఖ (బృందం) అసలు పేరు యేమిటీ' ??? ... చెప్పాలి. ... సరి అయిన సమాధానం చెప్పిన వారికి బహుమతి ఉంటుంది", అని ముగించారు ... చిరునవ్వుతో.
3)
అందరూ విందు ఆరగించారు.
'శ్రీలేఖ (స్నేహితుల బృందం) అసలు పేరు యేమిటీ' ? ... అన్నదానికి యెవేవో సమాధానాలు ఇచ్చారు. కాని తాత గారిని అవి యెవీ తృప్తి పరచలేదు.
"మీరే చెప్పoడి ... తాతగారు ... 'శ్రీలేఖ (స్నేహితుల బృందం) అసలు పేరు యేమిటీ ???" ... అన్నారూ కుతుహలంగా.
4)
తాతగారు ఇలా సంభాషించారు చిరునవ్వుతో ...
"ముందుగా కొన్ని వివరణలు ఇస్తాను. కేక్ లో పంచదార యెక్కువగా ఉంటుంది. అందుకే కేక్ కటింగ్ పెట్టలేదు."
"బిర్యానీలో నూనె, కారం, ఉప్పు, కొలెస్ట్రాల్ యెక్కువ (మోతాదు లో) ఉంటుంది. అవి ఆరోగ్యానికి హానికరం.
అందుకే బిర్యాని తలా ఒక గరిట మాత్రమే వచ్చేలా పెట్టారు".
"మామూలు అన్నం (తెల్ల బియ్యం అన్నం) ఇంట్లోనే చేసింది.
కుక్కర్ లో పెడితే అన్నం అదే ఉడుకుతుంది, పెద్ద శ్రమ అక్కరలేదు. అది మరియు (హోటల్ నుంచి తెచ్చిన) పప్పు - కూర - పెరుగు యెంతైనా తిన వచ్చు".
"కూల్ (సాఫ్ట్) డ్రింక ఒక్క గ్లాస్ మాత్రమే ఇచ్చింది. అందులో చక్కెర, ఆక్సలేట్స్ యెక్కువగా ఉంటాయి కాబట్టి. అవి ఆరోగ్యానికి హానికరం. మంచి నీళ్ళు యెంతైనా తాగవచ్చు, దాహం తీర్చుకోటానికి".
"డబ్బులు అదా - మంచి ఆరోగ్యం అదా ... అందరికీ".
...
"మొత్తం ప్రపంచానికి (gk) క్విజ్ మరియు గణిత ప్రశ్న - జవాబు పంపింది ... రోజు పంపుతుంది ... తన స్నేహితులతో బృందంగా - జట్టు రీతిగా... ఇమెయిల్ ద్వారా".
"అంటే ... చక్కెర, కారం, నూనె, ఉప్పు, కొవ్వు, కొలెస్ట్రాల్ (ఉన్న పదార్థాలు) తక్కువ మోతదులో తినాలి... అది మంచి ఆరోగ్య జీవన శైలి".
5)
"ఈసారి ... మీరే చెప్పoడి ... శ్రీలేఖ (స్నేహితుల బృందం) అసలు పేరు యేమిటీ ???" ... అన్నారు ... తాతగారు చిరునవ్వుతో.
అందరూ ఇలా అరిచారు మూకుమ్మడిగా ... చప్పట్లతో ఈసారి...
...
"శ్రీలేఖ బృందం (అసలు పేరు)
=
వైద్యుడు ("మంచి ఆరోగ్యం - మాంచి జీవనశైలి" ఆలోచన తీరు వ్యాప్తి చేయడము ద్వార)
+
ఆర్థికవేత్త - (పొదుపు) ఆలోచన తీరు
+
ప్రపంచ శాస్త్రీయ (సైంటిఫిక్) సంతోష పూరీత నిర్వాహణ
+
(అన్ని-వైపులా లాభము- గెలుపు ఇచ్చే) నిర్మాణాత్మక పరిష్కారాలు సూచించే మంచి నిర్వాహణ
+
ప్రపంచ (ఆబ్జెక్టివ్) క్విజ్ టీచర్స్ బృందం (సహాయం - రీతిగా)
+
స్ఫూర్తి - ప్రోత్సాహం - ప్రశంసలు ఇచ్చే పాజిటివ్ నిర్వాహణ" .
"Shreelekha
(and friends) TEAM
=
a doctor (with good lifestyle thoughts and implementation)
+
economist (save while you save - be economical)
+
Scientific HAPPY DEVELOPMENT MANAGEMENT
+
JOYFUL success CONSTRUCTIVE WIN-WIN solutions giver
(WITHOUT loss to anyone - any family)
+
World (Objectives) Quiz Teachers TEAM
+
TEAM person
+
Appreciation - Encouragement - Inspiration type POSITIVE MANAGEMENT TEAM"
+
Minimise - avoid consumption of (food items with excess of) sugar, oil, chilli, salt, cholesterol, fats.
...
అంటూ అరిచారు చప్పట్లతో - సంతోషంతో.
6)
"మా మంచి తాతయ్య", అంటూ కౌగలించుకుంది శ్రీలేఖ తాతగారిని ఆప్యాయత - అనురాగం - ఆత్మీయత - అనుబంధంతో.
తాతగారు "మంచి" 'శ్రీలేఖ - స్నేహితుల బృందం' ను మనసారా ఆశీర్వదించారు.
"అందరూ సమాధానం సరిగ్గా చెప్పారు ఈసారి ... కాబట్టి అందరికి బహుమతులు ఉంటాయి ...
... ....
ద్వారం దెగ్గర టేబుల్ పైన బహుమతులు ఉన్నాయ్ ... ఆరోగ్య కరమైన పండ్లు ... చెరోటి ... తలా ఒకటి ...
తీసుకోని వెళ్ళండి మీ మీ ఇళ్ళకు ... జాగ్రతగా వెళ్ళండి", ...
అంటూ ముగించారు తాతగారు.
అందరి సంతోష పూరిత నవ్వులతో - చప్పట్లతో ... ఆనాటి ఆ "మాంచి" విందు - "తాతగారి జన్మదిన వేడుక" ... ముగిసింది ... శుభప్రయాంగా.
--- చిన్న కథ - సమాప్తం ---
--- నీతి ---
1)
అందరూ ...
వైద్యుడు లా "మంచి ఆరోగ్యం - మాంచి జీవనశైలి" ఆలోచన తీరుతో
+
ఆర్థికవేత్త - (పొదుపు) ఆలోచన తీరుతో
+
ప్రపంచ శాస్త్రీయ (సైంటిఫిక్) సంతోష పూరీత నిర్వాహణతో
+
(అన్ని-వైపులా లాభము- గెలుపు ఇచ్చే) నిర్మాణాత్మక పరిష్కారాలు సూచించే మంచి మనిషి - బృందం గా
(యే ఒక్కరికి కష్టం - నష్టం - హాని - బాధ ఇవ్వకూడదు)
+
ప్రపంచ (ఆబ్జెక్టివ్) క్విజ్ టీచర్స్ బృందం (సహాయం) రీతి గా
+
జట్టు రీతి మనిషిగా
+
స్ఫూర్తి - ప్రోత్సాహం - ప్రశంసలు ఇచ్చే పాజిటివ్ నిర్వాహణతో
...
బ్రతకాలి ... మంచిని పంచుతూ - పెంచుతూ.
2)
అందరూ ...
చక్కెర, కారం, నూనె, ఉప్పు, కొవ్వు, కొలెస్ట్రాల్ (ఉన్న పదార్థాలు) తక్కువ మోతదులో తినాలి... అది మంచి ఆరోగ్య జీవన శైలి.
3)
*ఆరోగ్యమే మహా భాగ్యం (యే జీవి కైనా).
4) మద్యపానం, ధూమపానం (పొగాకు) ... (ఉత్పత్తి -అమ్మటం -కొనటం) నిషేదించాలి చట్టం ద్వారా. ఆది లేనప్పుడు దాని అలవాటు అదృశ్యం - మాయం అయిపోతుంది ఒక్క క్షణంలో. అప్పుడు ప్రపంచము "మాంచి - ఆరోగ్యపు - స్వర్గసీమ" లా మారిపోతుంది - అయిపోతుంది ... ఒక్క క్షణంలో.
*రోజూ వ్యాయామం చేయాలి (కనీసం నడక). ఆది భౌతిక - మానసిక ఆరోగ్యం కు మేలు చేస్తుంది).
-----
*MINIMISE - AVOID ... consumption of (food items with excess of) sugar, oil, chilli, salt, cholesterol, fats. Eat LESS of such food items.
*HEALTH is the (greatest) WEALTH (of any living being).
*Ban by law (the production, selling, buying of) alcohol and tobacco products in any form, thus preventing their consumption. WITHOUT availability, those habits will disappear in a second (die a natural death in one second). Thus, the entire world will become a HEALTHY HEAVEN in one second.
*Daily EXERCISE (AT LEAST WALKING) gives you (both) EXCELLENT mental and physical health.
----------- చిన్న కథ - నీతి సమాప్తం -----------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.


