top of page


సత్యం సుందరం
సత్తిబాబు నవ్వులతో సందడిగా సాగుతున్న పల్లె జీవితంలో ఒక్కసారిగా వచ్చిన ఒక వార్త అందరినీ ఉలిక్కిపడేలా చేస్తుంది. సుందరమ్మకు మామయ్యపై ఉన్న ఆప్యాయతను చాటిచెప్పే హాస్య-భావోద్వేగ కథే “సత్యం సుందరం”.

Bhattu Venkata Rao
3 days ago3 min read


నేటి అడుగు… రేపటి వెలుగు
జీవితాన్ని మార్చడానికి ఎప్పుడూ పెద్ద నిర్ణయాలే అవసరం లేదు. మనం ఇప్పటికే పాటించే అలవాట్లకు చిన్నచిన్న మంచి పనులను జోడించడం ద్వారా కొత్త అలవాట్లను పెంచుకోవచ్చు. ‘హ్యాబిట్ స్టాకింగ్’తో నేటి చిన్న అడుగు రేపటి గొప్ప మార్పుకు ఎలా దారి తీస్తుందో తెలిపే స్ఫూర్తిదాయక కథనం.

Dr. Krishna Kumar Vepakomma
3 days ago3 min read


బిర్యానీ మాస్టర్
ఇరవై ఏళ్ల క్రితం ఇచ్చిన ఓ చిన్న అవకాశం, కొన్ని విలువైన సలహాలు ముబారక్ జీవితాన్నే మార్చేశాయి. సంవత్సరాల తర్వాత అదే బిర్యానీ రుచిలో తన గతాన్ని గుర్తించిన రణదీప్కు ఎదురైన ఈ భావోద్వేగ కథే “బిర్యానీ మాస్టర్...”.

Harish Babu Pondugula
3 days ago3 min read


భాన్ గఢ్ కోట.. అక్కడ రాత్రి ఆగదు
రాజస్థాన్లోని భాంగ్ఢ్ కోట ఒకప్పుడు వైభవంగా వెలిగిన పట్టణం. నేడు శిథిలాలుగా మిగిలిన ఈ ప్రదేశం చుట్టూ శాపాలు, తాంత్రికుడి కథలు, దెయ్యాల విశ్వాసాలు ఎందుకు ప్రచారంలోకి వచ్చాయో తెలుసుకుందాం.

Ch. Pratap
3 days ago4 min read


నాలుగు తరాల కథ
తాత తన జీవితకాల పొదుపుతో భూమి కొన్నాడు. తండ్రి ఆ భూమిపై ఇల్లు కట్టాడు. కానీ కొడుకు కష్టాన్ని మరచి తరతరాల ఆస్తిని అమ్మేశాడు. చివరకు మనవడు తన కష్టంతో జీవితాన్ని తిరిగి నిర్మించుకుని, ఆస్తి కంటే విలువలు గొప్పవని నిరూపించిన స్ఫూర్తిదాయక కథ ఇది.

Manasa Reddy Chichili
3 days ago4 min read


మంగళ గౌరి వ్రతం
శ్రావణమాసంలో వివాహిత స్త్రీలు ఆచరించే మంగళ గౌరి వ్రతానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సౌభాగ్యం, దాంపత్య అన్యోన్యత, భర్తకు పూర్ణాయుష్షు కలగాలని కోరుకునే ఈ వ్రతానికి సంబంధించిన పురాణ కథను, గయలోని మంగళగౌరి శక్తిపీఠ మహిమను ఈ కథనం వివరిస్తుంది.

Sudha Vishwam Akondi
4 days ago6 min read
bottom of page
