top of page


మేడ మీద వనం
ఒక చిన్న తులసి మొక్కతో మొదలైన తోట రామారావు గారి ఒంటరితనాన్ని దూరం చేసి, మొత్తం అపార్ట్మెంట్ను ప్రేమతో కలిపింది. అన్వికతో ఏర్పడిన అనుబంధం, ప్రకృతితో పెరిగిన ఆ బంధం ఈ కథకు ప్రాణం.

Munipalle Vasundhara Rani
2 days ago4 min read


జాబిల్లిని పిలిచిన జాహ్నవి
అట్లతద్ది ఆచారం వెనుక శాస్త్రం దాగి ఉందా? సంప్రదాయం, చంద్ర విజ్ఞానం, కుటుంబ బంధం, ఒక చిన్నారి అమాయక ప్రశ్న కలిసినప్పుడు పుట్టిన ఊహాత్మక విజ్ఞానకథే ‘జాబిల్లిని పిలిచిన జాహ్నవి’. జాహ్నవి విశ్వాసానికి, చంద్రశేఖర్ శాస్త్రీయ అన్వేషణకు మధ్య మొదలైన ప్రయాణం చివరికి ఒక కొత్త ప్రశ్నకు దారితీస్తుంది.
Jamunarani B
2 days ago5 min read


అపర పరాక్రమవంతుడు
కష్టాల్లో ఉన్న ముగ్గురు స్నేహితులను పలకరించినా కొట్టారు... పలకరించకుండా వెళ్లినా కొట్టారు! చివరకు అపర పరాక్రమం తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏ నిర్ణయం తీసుకున్నాడో చెప్పే సరదా, వ్యంగ్యభరితమైన కథ ఇది.

Nallabati Raghavendra Rao
2 days ago6 min read


పళ్ళు రాలాకే...
పెద్దలు చెప్పిన మాటలు మనకు చిన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్లా అనిపిస్తాయి. కానీ జీవితం పరీక్ష పెట్టి, ఫెయిల్ చేసిన తర్వాతే ఆ మాటల్లోని విలువ తెలుస్తుంది. అనుభవం నిజంగా మనిషికి దొరికే అత్యంత ఖరీదైన గురువు.

Kotha Viritha
2 days ago2 min read


మహాకవి క్షేత్రయ్య
మొవ్వ గ్రామంలో వరదయ్యగా ప్రారంభమైన ఓ భక్తుని ప్రయాణం, తెలుగు సాహిత్య చరిత్రలో మహాకవి క్షేత్రయ్యగా ఎలా చిరస్థాయిగా నిలిచిందో తెలిపే భక్తి, సంగీతం, సాహిత్యంతో కూడిన కథనం.

Ch. Pratap
2 days ago4 min read


కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్
హైదరాబాద్కు సమీపంలోని ప్రసిద్ధ కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ భక్తి, చరిత్ర, స్థల పురాణాల సమ్మేళనంగా నిలిచిన పవిత్ర క్షేత్రం. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి స్వయంభూ ధ్యానాంజనేయ స్వామి దర్శనమిచ్చిన కథ నుంచి, ఔరంగజేబు సైన్యం ఆలయాన్ని ధ్వంసం చేయలేక వెనుదిరిగిందనే స్థల పురాణం వరకు ఎన్నో విశేషాలు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి. విశాలమైన ఆలయ ప్రాంగణంలోని అనేక ఉపాలయాలు, సరస్వతీ దేవి ఆలయంలో జరిగే అక్షరాభ్యాసం, హనుమంతుడి ధ్యానరూపం భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.

Sudha Vishwam Akondi
2 days ago3 min read
bottom of page
