top of page


డబుల్ ధమాకా - జంధ్యాల పౌర్ణమి మరియు రాఖీ
శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగతో పాటు జంధ్యాల పౌర్ణమికి కూడా ప్రత్యేకమైన సాంప్రదాయ ప్రాధాన్యత ఉంది. నూతన యజ్ఞోపవీత ధారణ, జంధ్యం మార్చుకునే సందర్భాలు, ఆచరించాల్సిన విధానం మరియు ఈ పవిత్ర సంప్రదాయం వెనుక ఉన్న విశిష్టతను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

Nayana kasthuri
5 days ago3 min read


జీవితాన్ని మలచుకో
పిల్లలు చదువుల కోసం దూరమవడంతో జీవితంలో ఖాళీగా, ఒంటరిగా అనిపించిన రాణి తన సమయాన్ని ఎలా సార్థకం చేసుకుంది? అనాథ పిల్లలకు విద్యాబోధన చేస్తూ పరుల సేవలో పొందిన ఆనందాన్ని తెలిపే అద్దంకి లక్ష్మి కథ ‘జీవితాన్ని మలచుకో’.

Addanki Lakshmi
5 days ago5 min read


ధర్మాచరణ
ధర్మం అంటే కేవలం దానం చేయడం కాదు; మనకు అప్పగించిన కర్తవ్యాలను నిజాయితీగా నిర్వర్తించడమే ధర్మాచరణ. అత్యాశ, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, ప్రకృతి విధ్వంసం సమాజానికి ఎలా హాని కలిగిస్తాయో వివరిస్తూ, ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందనే సందేశాన్ని అందించే విలువైన వ్యాసం ఇది.

Bhaskara Rao B. R. K. V.
5 days ago3 min read


సత్యం సుందరం
సత్తిబాబు నవ్వులతో సందడిగా సాగుతున్న పల్లె జీవితంలో ఒక్కసారిగా వచ్చిన ఒక వార్త అందరినీ ఉలిక్కిపడేలా చేస్తుంది. సుందరమ్మకు మామయ్యపై ఉన్న ఆప్యాయతను చాటిచెప్పే హాస్య-భావోద్వేగ కథే “సత్యం సుందరం”.

Bhattu Venkata Rao
5 days ago3 min read


బిర్యానీ మాస్టర్
ఇరవై ఏళ్ల క్రితం ఇచ్చిన ఓ చిన్న అవకాశం, కొన్ని విలువైన సలహాలు ముబారక్ జీవితాన్నే మార్చేశాయి. సంవత్సరాల తర్వాత అదే బిర్యానీ రుచిలో తన గతాన్ని గుర్తించిన రణదీప్కు ఎదురైన ఈ భావోద్వేగ కథే “బిర్యానీ మాస్టర్...”.

Harish Babu Pondugula
5 days ago3 min read


భాన్ గఢ్ కోట.. అక్కడ రాత్రి ఆగదు
రాజస్థాన్లోని భాంగ్ఢ్ కోట ఒకప్పుడు వైభవంగా వెలిగిన పట్టణం. నేడు శిథిలాలుగా మిగిలిన ఈ ప్రదేశం చుట్టూ శాపాలు, తాంత్రికుడి కథలు, దెయ్యాల విశ్వాసాలు ఎందుకు ప్రచారంలోకి వచ్చాయో తెలుసుకుందాం.

Ch. Pratap
6 days ago4 min read
bottom of page
