top of page


శతశత నమనలు
కార్గిల్ యుద్ధంలో ప్రాణాలను పణంగా పెట్టి భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అమరవీరులకు కవితా రూపంలో ఘన నివాళి. దేశభక్తి, త్యాగం, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచే ప్రతి భారతీయుడు చదవాల్సిన కవిత.
Dr. Brinda M. N.
Jul 279 min read


బాల గేయాలు - మేమే పిల్లలం
పిల్లల మనసులను ఆకట్టుకునే సరళమైన పదాలతో, జీవిత విలువలను అందించే గద్వాల సోమన్న రచించిన ఈ బాలగేయాల సంకలనం విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. స్నేహం, క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఆత్మగౌరవం, మంచి సంస్కారాలు వంటి అంశాలను అందంగా పరిచయం చేస్తుంది.

Gadwala Somanna
Jun 89 min read


రస్కులు
ఓటమికి కారణాలు వెతకడం కంటే…
మరో ప్రయత్నం గొప్పది.
చిన్న పంక్తుల్లో జీవిత సత్యాలను చెప్పే అందమైన తెలుగు రస్కులు.

Kolluru Padmaja Sankar
May 212 min read


మేఘమల్హార్ రాగం
ఒక రాగం వెలుగులు రగిలించింది…
మరో రాగం వర్షాలను కురిపించింది…
కానీ ఆ సంగీతం వెనుక దాగి ఉన్న త్యాగం మాత్రం చరిత్రను కన్నీళ్లు పెట్టించింది.

Karlapalem Hanumantha Rao
May 186 min read


అయ్యా... సభ్యులందరికీ శతకోటి దండాలు
ఒక గ్రూప్…
ఒక టాస్క్…
“చెప్పు తీసుకుని కొడతా!” అంటూ మొదలైన సరదా…
చివరికి వేలాది మందిని నవ్వుల్లో ముంచేసింది!

Nallabati Raghavendra Rao
May 168 min read


వారం వారం బహుమతులు - ఏప్రిల్ 2026
తెలుగు రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో
మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న
“వారం వారం బహుమతులు” పథకం రచయితల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
Mana Telugu Kathalu - Admin
May 153 min read
bottom of page
