top of page


తిరుగు ప్రయాణం - పార్ట్ 2
జీవితమంతా కుటుంబం కోసం కష్టపడిన సుబ్బారావు, రిటైర్మెంట్ తర్వాత ఒంటరితనంలో తన బాల్యపు వేణువును మళ్లీ చేతిలోకి తీసుకుంటాడు. ఆ ఒక్క క్షణం అతని పిల్లల కోసం, కుటుంబం కోసం జీవితాంతం పరుగెత్తిన సుబ్బారావు, రాధలు ఒక రోజు అద్దంలో తమను తాము కొత్తగా చూసుకున్నారు. ఊటీ ప్రయాణంతో మొదలైన వారి కొత్త జీవితం, మరిచిపోయిన ప్రేమను, స్నేహాన్ని, అనుబంధాన్ని మళ్లీ గుర్తుచేసింది.

Munipalle Vasundhara Rani
Aug 114 min read


తాతగారి పడక్కుర్చి
తాతగారికి పడక్కుర్చి అంటే కేవలం ఒక కుర్చీ కాదు… ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలకు, ప్రశాంతతకు, జీవితంలోని మధుర క్షణాలకు తోడుగా నిలిచిన ఆత్మీయ నేస్తం. మనవళ్ల అల్లరి మధ్య ఆ కుర్చీ చుట్టూ చోటుచేసుకున్న సంఘటనలు చివరికి కుటుంబ సభ్యులకు ఒక అందమైన అనుబంధపు విలువను తెలియజేస్తాయి.

Nayana kasthuri
Aug 114 min read


నీ గైర్హాజరే గొప్ప పాఠం
పేదరికం మధ్య జన్మించిన శేఖర్ తన కష్టంతో ప్రపంచాన్ని గెలుస్తాడు. సంపదలో పెరిగిన వరుణ్ విలువలు కోల్పోయి జీవితంలో ఓడిపోతాడు. చివరికి వారిద్దరూ మళ్లీ కలిసినప్పుడు ప్రపంచానికి తెలిసిన సత్యం ఒక్కటే—వంశం కాదు… విలువలే నిజమైన వారసత్వం.

Manasa Reddy Chichili
Aug 113 min read


పచ్చపూల చెట్టు
ఒక చిన్న మొక్క… ఒక బామ్మ మంచి మనసు… ఒక మనవడి బాల్య జ్ఞాపకాలు. కాలంతో పాటు చెట్టుగా ఎదిగిన పచ్చపూల మొక్క చివరికి తనను నాటించిన బామ్మకు ఎలా నివాళిగా మారిందో చెప్పే హృదయాన్ని హత్తుకునే కథ.

Kanaka Durga Lakshmi Ratna
Aug 116 min read


కలయా… నిజమా!
బిడ్డ పుట్టకముందే భవిష్యత్తు కోసం రేసులోకి దింపితే? రవి, సంజనలకు వచ్చిన ఒక భయంకరమైన కల, తల్లిదండ్రులుగా తమ అసలు బాధ్యత ఏంటో గుర్తు చేస్తుంది.

Ronanki Divija Saibhanu
Aug 116 min read


అమ్మ నాతోనే ఉంది
తల్లిని చివరిసారి చూసుకోలేకపోయాననే బాధతో కుమిలిపోతున్న కూతురికి, ఒక రాత్రి తల్లి కనిపించి తన చివరి కోరికను చెబుతుంది. ఆ మాటలు ఆమె జీవితాన్నే మార్చేస్తాయి.

Penumaka Vasantha
Aug 114 min read
bottom of page
