top of page


కలం నా కత్తి - కుల నిర్మూలనే నా వృత్తి
పేదరికం, అంటరానితనం, కులవివక్షను ఎదుర్కొని తన కలాన్నే కత్తిగా మలచుకున్న మహాకవి గుర్రం జాషువా సాహిత్య ప్రస్థానానికి అక్షర నీరాజనం — పోలయ్య కవి కూకట్లపల్లి రచించిన “కలం నా కత్తి – కుల నిర్మూలనే నా వృత్తి”.

Kukatlapalli Polayya
3 days ago9 min read


గృహిణి
స్త్రీ కనిపించని శక్తిని చెప్పే “గృహిణి”, ప్రకృతిలోని సంగీతాన్ని వినిపించే “ప్రకృతి”, జీవితం విలువను గుర్తుచేసే “మరణం అందరినీ సమానంగా చూస్తుంది”, మహిళా శక్తిని కీర్తించే “ఆమెలోని శక్తి” — మానసరెడ్డి చిచిలీ గారి నాలుగు భావగర్భిత కవితలు.

Manasa Reddy Chichili
Sep 2412 min read


రాఖి – రాఖి – రాఖి
ఆమె కలలు కనడం తప్పా?
ఆమె మౌనం తప్పా?
త్యాగమే జీవితంగా మార్చుకున్న ఒక మహిళ హృదయ వేదనను ప్రశ్నల రూపంలో నిలిపిన గాఢమైన తెలుగు గద్యకవిత.

Neeraja Prabhala
Aug 2810 min read


అమ్మోరి జాతర – బోనాల పండుగ
అమ్మవారి భక్తి.. బోనాల సందడి.. డప్పుల మోత.. పోతురాజు నృత్యం.. తెలంగాణ పల్లె సంస్కృతి.. ఇవన్నీ కలగలిసిన ఆషాఢ బోనాల వైభవాన్ని ఆవిష్కరించే రెండు పద్యాలు.

Addanki Lakshmi
Aug 187 min read


బాల్యపు మధుర స్మృతులు
చిన్ననాటి ఆటలు, స్నేహితుల సందడి, అమ్మ చేతి సున్నుండల రుచి, వర్షంలో కాగితపు పడవలు, పల్లె జ్ఞాపకాల మాధుర్యాన్ని మనసును తాకేలా ఆవిష్కరించిన భావోద్వేగ కవిత.

Gorrepati Sreenu
Aug 66 min read


గురువు
తెల్లకాగితం వంటి శిష్యుల హృదయాల్లో జ్ఞానాన్ని నింపి, ప్రేమతో, క్రమశిక్షణతో, సన్మార్గాన్ని చూపించి జీవితాన్ని వెలిగించే ప్రతి వ్యక్తి గురువేనని తెలియజేసే అద్భుత కవిత.

Nandyala Vijaya Lakshmi
Jul 292 min read
bottom of page
