పావనము - వ్యర్థాలాపన

Pavanamu Vyarthalapana - Telugu Article | Sudarsana Rao Pochampally
పావనము - వ్యర్థాలాపన - తెలుగు వ్యాసం | సుదర్శన రావు పోచంపల్లి
Published In manatelugukathalu.com On 13/05/2026
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేక స్తంభకు గేళిలోల విలసద్రుగ్జాల సంభూత నా
నాకంజాత భవాండకుంభకు మహనందాంగనాడింభకున్.
నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధా పయోధి శీత తామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!
తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం
పంచభూతాల ఆధారంగా ప్రకృతి సహజంగా సాధారణ పరిస్థితులలో ఉన్నంతకాలం, మనిషి మనుగడ ప్రశాంతంగా సాగుతుంది. ఎందుకంటే మనిషి శరీరం కూడా పంచభూతాత్మకమైనదిగా చెప్పబడుతుంది. ఇంకా మనసు కూడా ప్రకృతి పరిస్థితిని బట్టి భావన పొందుతుంది. ప్రకృతి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది. అలాగే మనిషి చేష్టలు కూడా ప్రకృతిపై ప్రభావం చూపుతూ
అనేక జీవరాశులు ప్రకృతి వలన పోషించబడుతూ ఉంటాయి. అనేక వృక్షజాతి చెట్లు, మొక్కలు భూమిపై పెరుగుతూ ఉంటాయి. చాలా నదులు తమ జలాలతో ప్రవాహాలుగా భూమిపై ప్రవహిస్తాయి… సహజంగా ప్రకృతిలో నివసించే జీవరాశలు, భూమిపై కేవలం తమ ఆహారం కోసం జీవిస్తూ ఉంటాయి. చర జీవులు ఆహారం అందించే అడవులు, చెట్లు, జంతువులు… ఇలా ఒక తరహా జీవ రాశి మరొక తరహా జీవరాశిపై ఆధారపడుతూ ఉంటాయి.
ప్రకృతిలో మనిషి కూడా తన ఆహార సముపార్జనకు ప్రకృతిలో లభించే వివిధ వనరులను వినియోగించుకుంటూ ఉంటాడు. ఇతర జీవరాశులు ఆకలి వేసినప్పుడు మాత్రం తమ ఆహార సముపార్జనకు ప్రయత్నిస్తే, మనిషి తన ఆహారం కోసం ఆహార నిల్వకూడా చేసుకోగలుగుతాడు. భవిష్యత్తు అవసరాలకు ప్రకృతిని ఉపయోగించుకుంటూ, ప్రకృతికి హాని తలపెట్టకుండా, తనకు అవసరమైన ఆహార నిల్వలను పెంచుకుంటూ ఉంటాడు. అలా మనిషి కూడా ప్రకృతిలో భాగమై ఉంటాడు. ఇంకా ప్రకృతిలో లభించే చెట్ల వలన మనిషి తనకు అవసరమైన నివాస గృహములను నిర్మించుకోగలడు.
ఇలా మనిషి నిత్య జీవనంలో ఉపయోగపడే అనేక వస్తు సంపద అంతా ప్రకృతి ప్రసాదించిన వనరులను ఉపయోగించుకుని రూపొందించబడినవే. మనిషి తన మనుగడకు అవసరమైన అనేక విషయాలలో ప్రకృతిని తనకు కావాల్సిన విధంగా మార్చుకునే తెలివిని కలిగి ఉంటాడు.
సహజమై పర్యావరణ పరిస్థితులు మనిషి మనుగడకు అనుకూలం –
మానవ మనుగడకు ఆధారమైన ప్రకృతి, మనిషి మనుగడ ప్రశాంతంగా సాగాలంటే, ప్రకృతి పర్యావరణ పరిస్థితులు సాధారణ స్థితిలోనే ఉండాలి. అంటే వానలు అతిగా కురిస్తే, మనిషి జీవనానికి ఆటంకం కలుగుతుంది. అధిక ఎండలు కాసిన ప్రకృతిలో మనిషికి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే అగ్ని మంటలు చెలరేగితే ప్రకృతిలో మనిషి మనుగడ అసాధ్యం…. ఇలా గాలి, నీరు, నిప్పు… ఏది అధికమైనా… ఆస్థితిని మనిషి శరీరం తట్టుకోవడం దుర్లభం…
అనేక ప్రాణాలు కోల్పోయే స్థితి కూడా ప్రకృతిలో అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు కలుగుతుంది. భూమి పరిశుభ్రంగా ఉండడం వలన పరిశుభ్రమైన నీరు భూమిపై ప్రవహించే అవకాశం ఉంటుంది. అలాగే గాలి కూడా స్వచ్ఛంగా ఉండే అవకాశం ఉంటుంది. గాలి – నీరు ఎంత శుభ్రంగా ఉంటే, మనిషి సహజంగా అంతటి ఆరోగ్యవంతుడుగా ఉండగలడు అంటారు. కావునా ప్రకృతిని గురించి మనిషి అవగాహన ఏర్పరచుకోవాలి. చెట్లు ఎక్కువగా ఉండడం వలన ప్రకృతిలో ఆక్సిజన్ శాతం బాగుంటుంది. ఆక్సిజన్ శాతం బాగుంటే, మనిషికి ఆరోగ్యదాయకం అంటారు. ఇలా ప్రకృతి ఎంత సహజంగా ఉంటే, అంతటి ప్రయోజనం మనిషి పొందగలడు.
ప్రకృతి మనిషికి ఆహారమే కాదు ప్రశాంతతను కూడా పంచుతుంది.
కేవలం ఒక్క ఆహారమే కాదు. పరిశీలిస్తే మనిషికి అందమైన ప్రకృతి ఎంతో ప్రశాంతతను కూడా ఇస్తుంది. అనేక ప్రదేశాలలో ఉండే కొండలు, కొండలు మద్య ఉండే చెట్లు, ప్రవాహాలు… ప్రకృతి అందాలు ఆస్వాదించే మనసుకు శాంతి చేకూరుతుందని అంటారు. ఇలా ప్రకృతి సహజంగా ఉండడం చేత మనిషి అనేక విధాలుగా శ్రేయస్సును పొందగలడు. అదే ప్రకృతిని అసహజంగా మారిస్తే, మనిషే మనిషి మనుగడకు చేటు చేసినవాడవుతాడని అంటారు. తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం ధన్యవాదాలు.
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
ప్రస్తుతము మనము ఆడ లేదా మగ స్టానములలో జీవించిండము గద్దు.
అధి ఎప్పడి నుండి అంటె ఆడ మగ ఇద్దరు పురుషత్వము కోరుచుయు0టు.
ఆలు మగలు పూర్వపు ఆచారమనగ మగువయు మగడును తమ సంతు కాపాడ కూడుకొనిన-నేటి తరములు తమసంతుకాకుండ తమ వంతు బాధయతనుచు సంసార సాసరంబు పంచుకొందురు.
ఇక జీవన శైలిలో బిడ్డల చదువు సంస్కారము వారి బాగోగులు మున్నగు పోషన భాధ్యత గూడా వారిదే.
బరువు బాధ్యత గాగ వారి పిల్లల పోషణ గూడా తీసుకొని పోషించే కాలము కనుమరుకుగయి పోయి -పిల్లల పెళ్ళిళ్ళు ఎవరికి వారె చూసుకొనుడు -చిక్కగానే వేరే దేషానికి పరుగులీనడము నేతి తరము.
ఈ తరాల తలంపులో వెనుకటి వారు వారి జీవితము మొత్తము వారి సంతానము వారికి గలిగిన సంతానానికే పరిమితమైనా వారు సుఖంగానే బ్రతికేవారు.
కాని నేటి తరము అమ్మా నాన్న తమను విద్యాభి వృద్ధి మటుకైతె చాలని తతుపరి తమ పోషన భారం అన్య దేషమైన ఏదేషమలో నైనా బ్రతుకు వెళ్ళ దీస్తూ తమ పోషన తమ సంతాన పోషనైనా తామే చూసుకొని తమకు జన్మనిచినా వారికి మాత్రము ఉన్న దేషములో ఏతీరు ఉన్నది గమనించని వారు రోజు రోజు కు ఎక్కువైతున్నరు.
ఇప్పుడు ఉన్నదందా ఊడ్చిపెట్టి ఆ ముసలి తలి తండ్రులు ఏదో కొడ్డి మంది వెళ్ళ దీసుకున అధిక మొత్తము అటు చుట్టాల ఇంటికైనా లేదా బభుత్వేతర పునరావాస కేంద్రం చేరుదామన్నా చేతిలో డబ్యులు లేక ఇబ్బందులే.
ఒకటి పిల్లలు కలిగి నందులలు ఎంతో ఉత్సాహంతొ తో ఉంటూ అప్పటి తరాని కోచ్చే డబ్భులు ప్రోగు చేచ్తూ వాల్లను ఆనంద పెట్టి ఇంకోచోట వారిని కొంత ఇబ్బబందికి గురిచేసుకుంటూ చదివిచ్చిన ఆ పై వారు మేల్కొనిన తెల్లవారే వారు అనుంగు దేశము పయనమై పోవడవము భాధాకరమే.
మనడి పేద దేశం కావడం మూలాన అన్య దేశములో కొలువు చేశి ఎక్కువ డబులు కూడ పెడుదామను ఆశతో కొందరుంటే -అక్కడనే ఉండడము చేత కొడుకులను బాగుగా చదివించి వారిని ప్రయోజకులను చెస్తే ఇక మనము చేయి చాచడము ఉండదని అనుకొని ఉంటారు-కాని తను ఏతీరు చదివినది మరచి పోతారు,
ఇండియాలో వాల్లను కన్న తల్లి తండురు ఏమి ఐపొయిన వారికి ఆ భాదే ఉండడు. అదే కొంతమంది కొంత కాలం కూడ బెట్టి ఇంటికి తెచ్చుకొని భార్యా,పిల్లలు,తల్లి తండ్రి చాలా సంతోషంగా ఉండ వచ్చని కొందరు ఊహించు కుంటారు.
ఈ తర్జన బర్జనలో కొంత మంది మగడో లేదా పేల్లామో పోయి ఉంటే వారి బాధ వర్ణనా తీతము.
ఇప్పుడిప్పుడే కొంతమంది తిరిగి వివాహము చేసుకోవాలని మెల్లె మెల్లెగా అడుగులు వేస్త్రు నారు. ఇంకా కొంతమంది చవుకు ఎదిరి చూస్తుంటారు -కొడుకులు పుట్టి ఎంత సంతోషమో వారు పెరిగి పెదైనాంక వారి వారి పరిస్తితులు తో రేపు వీరి బతుకు తెలిసి పోతునిది.
యిగ ఎనుబయి ఏంద్లలకు ఇద్దరిలో ఎవరో ఒకరు చని పోతే వాల్ల బతుకు వన్ననాతీతం.
కొంతమంది ఇంట్లో పట్టించుకునేవారు లేక,అవుతలి ఇవుతలికి పోలేక .పోని ఎవరినన్నా మనిషిని పెట్టు కునందా మన్న దబ్బులు సరిపోక పడే బాధలు ఇబ్బది కర పరిస్తితే.కొంతమందికి దబ్భులు ఉన్నా ఆ మనిషి ఎవరో ఎక్కడ దొరుకుతరో అదీ కస్టమే.
ఈ వర్ణనాతీతములో మనిషి ఎంతా బాగా బ్రతికినా దురవస్త దాపురించించిన సమయములో ఒకటే మార్గము ఆలోచిస్తాడు అదే చివరికి దుర్ధినముగా చేరబోయే ఆ శ్రీమన్నారాయయుని ఆశ్రయము మాత్రమే.
-------------------------
సుదర్శన రావు పోచంపల్లి గారి కొన్ని ఇతర రచనలు:
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.









Comments