top of page

నాన్ స్టాప్ బహుమతుల విజేతలు


'Non Stop Bahumathula Vijethalu' Published By Editor

ప్రకటన : ఎడిటర్

మనతెలుగుకథలు.కామ్ లో నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతులు ప్రకటించిన విషయం విదితమే. ఆ ప్రకటన చూడని వారు క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.


ప్రకటించిన విధంగానే జనవరి 16 నుండి ప్రతి ఆదివారం ఒక ఉత్తమ కథను ఎంపిక చేసి e - ప్రశంసా పత్రంతో పాటు రూ: 250 /- గౌరవ పారితోషికాన్ని సవినయంగా సమర్పించుకుంటున్నాం.

నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతుల విజేతలను, వారి కథల లింక్ లను తెలియజేస్తున్నాం.

విజేతల వివరాలు :

24/01/2021 : మూడు తరాలు : దాసు రాధిక

31/01/2021 : మంచు తెర : పద్మావతి తల్లోజు

07/02/2021 : సముద్రం తరంగాల మధ్యన ఓ లలన : పాండ్రంకి సుబ్రమణి

14/02/2021 : అమ్మ : కిరణ్ విభావరి

21/02/2021 : అపర్ణ : యశోద పులుగుర్త

28/02/2021 : సంఘం శరణం గచ్ఛామి : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి 07/03/2021 : ఏ వెలుగులకీ ప్రస్థానం : గన్నవరపు నరసింహ మూర్తి 14/03/2021 : వీడ్కోలు : దాసు రాధిక

21/03/2021 : ప్రేమానురాగ దేవత : నీరజ హరి ప్రభల

28/03/2021 :సత్యాన్ని దొంగిలించారు : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

04/04/2021 : మరణాన్ని జయించి బ్రతుకుదాం : రమ్య నముడూరి

11/04/2021 : మానస పుత్రుడు : పద్మావతి తల్లోజు

18/04/2021 : ఉగాది మధురానుభూతి : నీరజ హరి ప్రభల

25/04/2021 :-------

(ఈ కథలన్నీ విజయదశమి బహుమతులకు పరిశీలించబడతాయి)

మనతెలుగుకథలు.కామ్ యాజమాన్యానికి సన్నిహితులైన వారి రచనలు బహుమతులు పరిశీలించ లేదు ( మల్లవరపు సీతారాం కుమార్, మల్లవరపు సీతాలక్ష్మి మొ: వారి రచనలు)

రచయితలకు/రచయిత్రులకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజేతలకు వ్యక్తిగతంగా మెయిల్ చేస్తున్నాం. బహుమతులు 23 /05 /2021 న వారి ఖాతాలకు జమచేస్తాం. మే నెలలో ప్రచురింపబడే కథల నుండి ఎంపిక చేసిన విజేతల వివరాలు 15 /06 /2021 న ప్రచురిస్తాము.

మనతెలుగుకథలు.కామ్ ను విశేషంగా ఆదరిస్తున్న పాఠకులకు, రచయితలకు మరోసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.




355 views0 comments
bottom of page